17వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్
స్వరూపం
| 17వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | |
|---|---|
| Date | 1970 ఏప్రిల్ 19 |
| Site | షణ్ముఖానంద హాల్ (ముంబై) |
| Hosted by | డేవిడ్ |
1969లో దక్షిణ భారత చలనచిత్రాలలో ఉత్తమమైన వారిని గౌరవించే 17వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక, హిందీ అవార్డులతో పాటు 1970 ఏప్రిల్ 19న బొంబాయిలోని షణ్ముఖానంద హాల్లో జరిగింది.
ఈ సంవత్సరంలో కన్నడ సినిమాలు జోడించబడ్డాయి. ఈ సంవత్సరం కార్యక్రమానికి సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఐ. కె. గుజ్రాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. దీనికి ముఖ్య అతిథిగా సత్యజిత్ రే హాజరయ్యారు.
జ్యూరీ
[మార్చు]| తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ |
|---|
|
అవార్డులు
[మార్చు]| ఉత్తమ తమిళ చిత్రం | ఉత్తమ తెలుగు చిత్రం |
|---|---|
| ఉత్తమ కన్నడ చిత్రం | ఉత్తమ మలయాళ చిత్రం |
|
|
అవార్డుల ప్రదానోత్సవం
[మార్చు]- ఎం. జి. రామచంద్రన్ (ఉత్తమ తమిళ చిత్రం) ఐ. కె. గుజ్రాల్ నుండి అవార్డు అందుకున్నాడు
- హరిణి (ఉత్తమ కన్నడ చిత్రం) అచలా సచ్దేవ్ నుండి అవార్డు అందుకుంది
- పి. జోసెఫ్ (ఉత్తమ మలయాళం చిత్రం) రాఖీ గుల్జార్ నుండి అవార్డు అందుకున్నాడు