1752
స్వరూపం
1752 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1749 1750 1751 - 1752 - 1753 1754 1755 |
| దశాబ్దాలు: | 1730లు 1740లు - 1750లు - 1760లు 1780లు |
| శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 11: మొదటి అగ్నిప్రమాద భీమాపథకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
- జూన్ 15: వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
జననాలు

- సెప్టెంబరు 18: ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ (మ.1833).
మరణాలు