18వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్
స్వరూపం
| 18వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ | |
|---|---|
| Date | 1971 ఏప్రిల్ 18 |
| Site | షణ్ముఖానంద హాల్ ముంబై |
| Hosted by | శత్రుఘ్న సిన్హా, అస్రానీ |
1970లో దక్షిణ భారత చలనచిత్రాలలో ఉత్తమమైన వారిని గౌరవించే 18వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక, హిందీ అవార్డులతో పాటు 1971 ఏప్రిల్ 18న షణ్ముఖానంద హాల్ బొంబాయిలో జరిగింది.
ఈ సంవత్సరం కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ అలీ యావర్ జంగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. దీనికి ముఖ్య అతిథిగా వియత్నాం సినీ నటుడు క్యూ చిన్ హాజరయ్యాడు.
జ్యూరీ
[మార్చు]| తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ |
|---|
|
అవార్డులు
[మార్చు]| ఉత్తమ తమిళ చిత్రం | ఉత్తమ తెలుగు చిత్రం |
|---|---|
|
|
| ఉత్తమ కన్నడ చిత్రం | ఉత్తమ మలయాళ చిత్రం |
|
అవార్డుల ప్రదానోత్సవం
[మార్చు]- బి. ఆర్. పంతులు (ఉత్తమ కన్నడ చిత్రం): రేఖ నుండి అవార్డు అందుకున్నాడు
- ఎం. ఓ. జోసెఫ్ (ఉత్తమ మలయాళ చిత్రం): బిశ్వజిత్ నుండి అవార్డు అందుకున్నాడు
- టి. జి. కృష్ణమూర్తి (ఉత్తమ చిత్రం తెలుగు) నిమ్మీ నుండి అవార్డు అందుకున్నాడు
- కె. బాలాజీ (ఉత్తమ తమిళ చిత్రం) జోయ్స్రీ రాయ్ నుండి అవార్డు అందుకున్నాడు