1861
స్వరూపం
1861 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1858 1859 1860 - 1861 - 1862 1863 1864 |
| దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు

- మే 6: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (మ.1931)
- మే 7: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
- సెప్టెంబర్ 15: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. (మ.1962)
- డిసెంబర్ 25: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (మ.1946)