1872
Jump to navigation
Jump to search
1872 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1869 1870 1871 - 1872 - 1873 1874 1875 |
| దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- మార్చి 26:దివాకర్ల తిరుపతి శాస్త్రి అవదాని, కవి. జంటకవులలో ఒకరు. (మ.1920)
- ఆగష్టు 15: అరవింద ఘోష్, హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి.
- ఆగష్టు 23: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- అక్టోబరు 10: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)