1879
Jump to navigation
Jump to search
1879 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1876 1877 1878 - 1879 - 1880 1881 1882 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూలై 1: భారతదేశంలో పోస్టుకార్డును ప్రవేశ పెట్టారు
- ఆగస్టు 5: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు
- దుద్వా జాతీయ ఉద్యానవనాన్ని, దుధ్వా టైగర్ రిజర్వుగా ఏర్పరచారు
- విజయనగరం మహారాజా కళాశాలను స్థాపించారు
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 13: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
- మార్చి 14: ఆల్బెర్ట్ ఐన్స్టీన్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 29: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
- ముట్నూరు కృష్ణారావు, పాత్రికేయుడు.
- డిసెంబరు 30: రమణ మహర్షి, ఆధ్యాత్మిక గురువు
- సెట్టి లక్ష్మీనరసింహం, ఉపాధ్యాయుడు, న్యాయవాది, కవి, పండితుడు, నాటక రచయిత, నాటక సమాజ నిర్మాత, నాటక ప్రయోక్త, నటుడు.
- సెప్టెంబరు 8: మొక్కపాటి సుబ్బారాయుడు, పిఠాపురం సంస్థానంలో దివాను
- ఏప్రిల్ 12: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు
- నాయని వెంకటరంగారావు: నల్గొండ జిల్లా, మునగాల సంస్థానాధీశుడు
- సెప్టెంబరు 17: ఇ.వి. రామస్వామి నాయకర్, తమిళనాడుకు చెందిన నాస్తికవాది, సంఘ సంస్కర్త.
- అక్టోబరు 9: మాక్స్ థియోడోర్ ఫెలిక్స్ వాన్లావ్, మాలిక్యులర్ బయాలజీ పరిశోధకుడు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు చాపేకర్ సోదరుల్లో మూడవ వాడు, చిన్నవాడూ అయిన వాసుదేవ్ హరి చాపేకర్
- సత్యవోలు గున్నేశ్వరరావు, నాటక రంగ పోషకుడు, ప్రయోక్త
మరణాలు
[మార్చు]- నవంబరు 5: జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్, భౌతిక శాస్త్రవేత్త
- ఏప్రిల్ 7: బేగం హజ్రత్ మహల్, అవధ్ నవాబు వాజిద్ అలీ షా యొక్క రెండవ భార్య, 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసింది