Jump to content

1954 ఆసియా క్రీడలలో భారతదేశం

వికీపీడియా నుండి
India at the
1954 ఆసియా క్రీడలు
IOC codeIND
NOCఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
in మనీలా
Medals
Ranked 5th
Gold
5
Silver
4
Bronze
8
Total
17
ఆసియా క్రీడలు appearances
auto

రెండవ ఆసియా క్రీడలు ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలో మార్చి 4 నుండి మే 1 నుండి మే 9, 1954 వరకూ ఈ క్రీడలు జరిగాయి. భారతదేశం 5 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 8 కాంస్య పతకాలతో ఐదవ స్థానంలో నిలిచింది.


పతకాల వివరాలు

[మార్చు]

క్రీడల వారీగా పతకాలు

[మార్చు]
Medals by sport
క్రీడ ర్యాంకు స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
అథ్లెటిక్స్ 2 5 3 6 14
రెజ్లింగ్ 5 0 1 1 2
డైవింగ్ 3 0 0 1 1
మొత్తం 5 5 4 8 17

పతక విజేతలు

[మార్చు]
పతకం పేరు[1] క్రీడ ఈవెంటు
 Goldపర్దుమన్ సింగ్ బ్రార్అథ్లెటిక్స్పురుషుల డిస్కస్ త్రో
 Goldఅజిత్ సింగ్ బల్లాఅథ్లెటిక్స్పురుషుల హైజంప్
 Goldశర్వణ్ సింగ్అథ్లెటిక్స్పురుషుల 110 మీ. హర్డిల్స్
 Goldపర్దుమన్ సింగ్ బ్రార్అథ్లెటిక్స్పురుషుల షాట్ పుట్
 Goldక్రిస్టీన్ బ్రౌన్
స్టెఫీ డిసౌజా
వైలెట్ పీటర్స్
మేరీ డిసౌజా సెక్వీరా
అథ్లెటిక్స్మహిళల 4 × 100 మీ. రిలే
 Silverబి.జి. కాషిద్రెజ్లింగ్పురుషుల లైట్ వెయిట్ 67 కె.జి.
 Silverజోగిందర్ సింగ్ ధనోర్అథ్లెటిక్స్పురుషుల 400 మీ.
 Silverసోహన్ సింగ్ ధనోవాఅథ్లెటిక్స్పురుషుల 800 మీ.
 Silverజోగిందర్ సింగ్ ధనోర్
ఇవాన్ జాకబ్
హర్‌జీత్ సింగ్
జె.బి. జోసెఫ్
అథ్లెటిక్స్పురుషుల 4×100 మీ. రిలే
 Bronzeదాలూ రామ్అథ్లెటిక్స్పురుషుల 5000 మీ.
 Bronzeదాలూ రామ్అథ్లెటిక్స్పురుషుల 3000 మీ. స్టీపుల్ ఛేజ్
 Bronzeసోహన్ సింగ్రెజ్లింగ్పురుషుల మిడిల్ వెయిట్ 79 కె.జి.
 Bronzeమరియన్ గాబ్రియల్అథ్లెటిక్స్పురుషుల 100 మీ.
 Bronzeరోనీ ఓ'బ్రియన్అథ్లెటిక్స్పురుషుల డెకాథ్లాన్
 Bronzeక్రిస్టీన్ బ్రౌన్అథ్లెటిక్స్మహిళల 100 మీ.
 Bronzeఇషార్ సింగ్ దేవల్అథ్లెటిక్స్పురుషుల షాట్ పుట్
 Bronzeకె. పి. ఠక్కర్డైవింగ్పురుషుల 10 మీ. ప్లాట్‌ఫామ్

మూలాలు

[మార్చు]
  1. "Asian Games 1954 Indian medal winners".