1959
Jump to navigation
Jump to search
1959 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1956 1957 1958 1959 1960 1961 1962 |
| దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జనవరి[మార్చు]
| జనవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి[మార్చు]
| ఫిబ్రవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
మార్చి[మార్చు]
| మార్చి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
- మార్చి 28: స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు
ఏప్రిల్[మార్చు]
| ఏప్రిల్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | ||
మే[మార్చు]
| మే | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
జూన్[మార్చు]
| జూన్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
జూలై[మార్చు]
| జూలై | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
ఆగస్టు[మార్చు]
| ఆగష్టు | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
ఆగస్టు 29 - అక్కినేని నాగార్జునప్రసిద్ధ తెలుగు సినిమా నటులు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వరరావు యొక్క కుమారుడు.
సెప్టెంబర్[మార్చు]
| సెప్టెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||
అక్టోబర్[మార్చు]
| అక్టోబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
నవంబర్[మార్చు]
| నవంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
డిసెంబర్[మార్చు]
| డిసెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
- డిసెంబర్: 12 దేశాల మధ్య అంటార్కిటిక్ ఒప్పందం కుదిరింది.
జననాలు[మార్చు]
- జనవరి 2: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- జనవరి 21: ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
- జనవరి 6: కపిల్ దేవ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
- ఏప్రిల్ 3: జయసుధ, తెలుగు సినిమా నటి.
- ఏప్రిల్ 22: దగ్గుబాటి పురంధరేశ్వరి, ప్రముఖ రాజకీయ నాయకురాలు. పార్లమెంటు సభ్యురాలు.
- మే 25: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు
- జూన్ 8: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని.
- జూలై 14: చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర ప్రభుత్వ ఉద్యోగి.
- ఆగష్టు 28: సుమన్, తెలుగు సినిమా నటుడు.
- ఆగష్టు 29: అక్కినేని నాగార్జున, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
- ఆగష్టు 30: నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత.
- డిసెంబర్ 21: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
మరణాలు[మార్చు]
- మార్చి 28: కళా వెంకటరావు, ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)
- అక్టోబరు 28: గోవిందరాజులు సుబ్బారావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (జ.1895)
- డిసెంబర్ 17: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880)