1960
Jump to navigation
Jump to search
1960 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1957 1958 1959 1960 1961 1962 1963 |
| దశాబ్దాలు: | 1940 1950లు 1960లు 1970లు 1980లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జనవరి[మార్చు]
| జనవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
- జనవరి 11: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పదవిని చేపట్టాడు.
ఫిబ్రవరి[మార్చు]
| ఫిబ్రవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | |||||
Germany Existed During This Time, and this sentence is not Telugu.
మార్చి[మార్చు]
| మార్చి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
ఏప్రిల్[మార్చు]
| ఏప్రిల్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
మే[మార్చు]
| మే | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
జూన్[మార్చు]
| జూన్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | ||
జూలై[మార్చు]
| జూలై | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
- జూలై 1 : ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక స్థాపించబడింది.
ఆగస్టు[మార్చు]
| ఆగష్టు | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
- ఆగష్టు 25: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్[మార్చు]
| సెప్టెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | |
అక్టోబర్[మార్చు]
| అక్టోబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
- అక్టోబరు 22: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
నవంబర్[మార్చు]
| నవంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||
- నవంబర్ 14: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
- నవంబర్ 26: భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
డిసెంబర్[మార్చు]
| డిసెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
జననాలు[మార్చు]
- జనవరి 2: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
- జనవరి 15: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)
- జనవరి 15: తిలక్ రాజ్, క్రికెట్ క్రీడాకారుడు.
- మే 4: డి.కె.అరుణ, మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలు.
- మే 16: సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ గేయ రచయిత.
- జూన్ 10: నందమూరి బాలకృష్ణ, ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
- జూలై 1: అనురాధా నిప్పాణి, ప్రముఖ రంగస్థల నటి, దర్శకురాలు మరియు రచయిత.
- జూలై 27: సాయి కుమార్, ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు డబ్బింగ్ కళాకారుడు.
- ఆగష్టు 8: సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు.
- ఆగష్టు 31: హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
- సెప్టెంబరు 13: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి.
- సెప్టెంబర్ 26: గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబర్ 10: మల్లికార్జునరావు, ప్రముఖ తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)
- నవంబర్ 7: సప్పా దుర్గాప్రసాద్, ప్రముఖ నృత్యకళాకారుడు.
- నవంబర్ 19: శుభలేఖ సుధాకర్, ప్రముఖ నటుడు.
- డిసెంబర్ 2: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (మ.1996)
- డిసెంబరు 13: దగ్గుబాటి వెంకటేష్, ప్రముఖ తెలుగు సినిమా కథానాయకులు.
- డిసెంబర్ 29: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 29: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883)
- మే 22: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, స్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
- ఆగష్టు 25: చింతా దీక్షితులు, సుప్రసిద్ధ రచయిత. (జ.1891)