1964 ధనుష్కోడి తుఫాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విషయం[మార్చు]

1964 ధనుష్కోడి తుఫాను, దక్షిణ భారతదేశం, శ్రీలంక మధ్యన డిశంబరు 22 నుంచి 25 వరకు 1965 లో సంభవించింది, ఈ తుఫాను వల్ల సుమారు 1,800 మంది చనిపొయారు. ఈ పెను తుఫాను వల్ల తమిళనాడు రాష్ట్రం లోని ధనుష్కోడి పట్టణం మునిగిపొయింది, 300 మంది చనిపొయారు .

నష్టం[మార్చు]

శ్రీలంక

ఈ పెను తుఫాను వల్ల జాఫ్నా పట్టణంలో 5000 ఇళ్ళు మరియూ 700 చేపల పడవలు నాశనమైనాయి .

భారతదేశం