1971 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1971 నంది పురస్కార విజేతల జాబితా[1][మార్చు]

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం కె.విశ్వనాథ్ చెల్లెలి కాపురం
రెండవ ఉత్తమ చలన చిత్రం కె.వి.రెడ్డి శ్రీకృష్ణసత్య
మూడవ ఉత్తమ చలన చిత్రం వీరమాచనేని మధుసూదనరావు అమాయకురాలు
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం సి.డి.కిశోర్ సంసారం (డాక్యుమెంటరీ చిత్రం)

మూలాలు[మార్చు]

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.