Jump to content

1975 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్

వికీపీడియా నుండి
1975 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Host citySouth Korea సియోల్, దక్షిణ కొరియా
Nations14
Events39
Opening9 జూన్ 1975
Closing14 జూన్ 1975
Main venueడొంగ్డేమన్ స్టేడియమ్

రెండవ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలి 1975లో దక్షిణ కొరియా దేశపు సియోల్ రాజధానిలో జరిగాయి.

పతకాల సారాంశం

[మార్చు]

పురుషులు

[మార్చు]
ఈవెంట్ స్వర్ణ పతకం రజత పతకం కాంస్య పతకం
100 మీ అనత్ రతనపాల్
Thailandథాయ్‌లాండ్
10. 87 మసహిడె జిన్నో
Japan జపాన్
10.90 రామస్వామి జ్ఞానశేఖరన్
Indiaభారతదేశం
11.18
200 మీ అనత్ రతనపాల్
Thailandథాయ్‌లాండ్
21.28 సుసుము షిమిజు
Japan జపాన్
21.66 కజుహికొ సకుమ
Japan జపాన్
21.70
400 మీ శ్రీరామ్ సింగ్
Indiaభారతదేశం
47.03 కు బూన్-చిల్
South Koreaదక్షిణ కొరియా
47.29 యొషిహరు టొమనగ
Japan జపాన్
47.30
800 మీ శ్రీరామ్ సింగ్
Indiaభారతదేశం
1:47.8a తకాషి ఇషీ
Japan జపాన్
1:48.4a ప్రతాప్ కుమార్
Indiaభారతదేశం
1:48.5a
1500 మీ తకాషి ఇషీ
Japan జపాన్
3:48.6a త్రిగుణ మణి తివారి
Indiaభారతదేశం
3:49.4a టంగ్ కువాంగ్-చియా
Taiwanతైవాన్
3:49.5a
5000 మీ కునిమిత్సు ఇటో
Japan జపాన్
14:00.8a శివనాథ్ సింగ్
Indiaభారతదేశం
14:01.2a హరి చంద్
Indiaభారతదేశం
14:02.2a
10,000 మీ హరి చంద్
Indiaభారతదేశం
29:12.0a శివనాథ్ సింగ్
Indiaభారతదేశం
29.14.6a కెంజి తజిమా
Japan జపాన్
29.31.6a
మారథాన్ సూకీ టనాకా
Japan జపాన్
2:32:06 సుసుము సాటొ
Japan జపాన్
2:37:51 జిత్ బహద్దూర్ ఛెత్రి
Nepalనేపాల్
2:39:06
3000 మీ స్టీపుల్‌ఛేజ్ హర్ బేల్ సింగ్
Indiaభారతదేశం
8:46.6a హితోషి ల్వాబుచి
Japan జపాన్
8:56.6a నొరియుకి నకముర
Japan జపాన్
8:57.8a
110 మీ హర్డిల్స్ తై షి యాన్
Taiwanతైవాన్
14.24 అహ్మద్ ఇస్తియాక్ ముబారక్
మలేషియామలేషియా
14.45 షిగియో ఒకి
Japan జపాన్
14.45
400 మీ హర్డిల్స్ తై షి యాన్
Taiwanతైవాన్
51.15 అబ్దుల్ లతీఫ్ యూసఫ్ హషీమ్
Kuwaitకువైట్
51.94 అకీరా నిషిముర
Japan జపాన్
52.18
4 X 100 మీ రిలే Japan జపాన్
కజుహికొ సకుమ
కజొవొ ఇవామొటొ
సుసుము షిమిజు
మసహిడె జిన్నొ
40.38 Singaporeసింగపూర్
కనగసబాయ్ కునాలన్
యియో కియాన్ చై
గాడ్‌ఫ్రే జల్లె
ఓంగ్ ఇయొక్ ఫి
41.14 Indiaభారతదేశం
ఎ.పి. రామస్వామి
సుందరరాజ్ శెట్టి
లెస్లీ లూయీస్
రామస్వామి జ్ఞానశేఖరన్
41.35
4 X 400 మీ రిలే Indiaభారతదేశం
సుచ్చా సింగ్
ఉదయకృష్ణ ప్రభు
రంజిత్ సింగ్
శ్రీరామ్ సింగ్
3:08.2a Japanజపాన్
టకాషి నగావొ
యొషిహరు టొమొనగ
షిగెకి మత్సుయెడ
తోషియో మిజునొ
3:08.9a శ్రీలంక శ్రీలంక
డెర్విన్ పెరెరా
ఆప్పుణిదాగె ప్రేమచంద్ర
బందుల జయసింఘే
విక్రమసింఘే విమలదాస
3:13.4a
20 కి.మీ నడక (రోడ్) ఖూ ఛాంగ్ బెంగ్
మలేషియామలేషియా
1:40:43 బలదేవ్ సింగ్
Indiaభారతదేశం
1:44:17 నొబు నకామిచి
Japan జపాన్
1:45:26
హైజంప్ తైమూర్ ఘియాసి
Iranఇరాన్
2.14 యొషికజు ఒకుడ
Japan జపాన్
2.14 టకెయోషి టవా
Japan జపాన్
2.11
పోల్ వాల్ట్ యోషియోమి ఇవామా
Japan జపాన్
5.20 మిచియో షిమజు
Japan జపాన్
4.80 హాంగ్ సాంగ్-ప్యొ
South Koreaదక్షిణ కొరియా
4.20
లాంగ్ జంప్ టి. సి. యోహన్నన్
Indiaభారతదేశం
7.65 కుజువాకి నోరియొక
Japan జపాన్
7.49 లీ ప్యాంగ్-సాంగ్
South Koreaదక్షిణ కొరియా
7.47
ట్రిపుల్ జంప్ తోషిహితా యోషిమొటొ
Japan జపాన్
15.87 హిరొనొబు కొబాయషి
Japan జపాన్
15.83 చెన్ చిన్-లాంగ్
Taiwanతైవాన్
15.82
షాట్ పుట్ బహాదుర్ సింగ్ చౌహాన్
Indiaభారతదేశం
17.70 జుగ్‌రాజ్ సింగ్ మాన్
Indiaభారతదేశం
17.47 యొషిహిస ఇషిద
Japan జపాన్
15.57
డిస్కస్ త్రో ప్రవీణ్ కుమార్
Indiaభారతదేశం
54.78 జలాల్ కెష్మీరి
Iranఇరాన్
53.78 కియోటకా కవాసాకి
Japan జపాన్
50.44
హామర్ త్రో యొషిహిస ఇషిద
Japan జపాన్
62.84 నొబొయుకు ఇఫుకు
Japan జపాన్
60.28 రఘుబీర్ సింగ్ బల్
Indiaభారతదేశం
58.80
జావెలిన్ త్రో తోషిహిరో యమద
Japan జపాన్
74.92 తోషియుకి షిమద
Japan జపాన్
72.68 చెన్ పింగ్-హువాంగ్
Taiwanతైవాన్
70.04
డెకాథ్లాన్ సురేష్ బాబు
Indiaభారతదేశం
6931 హిసాషి ఐవయి
Japan జపాన్
6912 మసనొరి ఇకుట
Japan జపాన్
6816

మహిళలు

[మార్చు]
ఈవెంట్ స్వర్ణ పతకం రజత పతకం కాంస్య పతకం
100 మీ ఎస్తర్ రోత్-షాహమోరోవ్
Israelఇజ్రాయిల్
11.91 కరోలినా రియువాపాసా
Indonesiaఇండోనేషియా
12.09 యుకికో ఒసాకో
Japan జపాన్
12.13
200 మీ ఎస్తర్ రోత్-షాహమోరోవ్
Israelఇజ్రాయిల్
23.72 యుకికొ ఒసాకో
Japan జపాన్
24.46 కరోలినా రియువాపాసా
Indonesia|ఇండోనేషియా
24.52
400 మీ కిమ్‌ క్యుంగ్ సూక్
North Koreaఉత్తర కొరియా
56.24 చీ స్వీ లీ
Singaporeసింగపూర్
56.41 కీకో నాగసావా
Japan జపాన్
57.93
800 మీ లీ చియు-హ్సియా
Taiwanతైవాన్
2:08.1a మసాయి నంబా
Japan జపాన్
2:09.9a కిమికో నిషి
Japan జపాన్
2:10.8a
1500 మీ లీ చియు-హ్సియా
Taiwanతైవాన్
4:23.0a కిమికో నిషి
Japan జపాన్
4:26.4a హనా షెజిఫి
Israelఇజ్రాయిల్
4:27.2a
3000 మీ లీ చియు-హ్సియా
Taiwanతైవాన్
9:39.8a క్వొన్-నం సూన్
South Koreaదక్షిణ కొరియా
9:46.8a హనా షెజిఫి
Israelఇజ్రాయిల్
9:55.2a
100 మీ హర్డిల్స్ టొమొకొ డాజై
Japan జపాన్
14.25 లిన్ యెత్ హ్సియాంగ్
Taiwanతైవాన్
14.25 ఫుమికో యమానె
Japan జపాన్
14.52
400 మీ హర్డిల్స్ వూ సెయున్ సూక్
South Koreaదక్షిణ కొరియా
62.89 మన్నా చిన్ లెంగ్ సిమ్
మలేషియామలేషియా
63.89 టింగ్ చున్-యి
Taiwanతైవాన్
64.13
4 X 100 మీ రిలే Japan జపాన్
మిచికొ మొరిటా
యుకికో ఒసాకో
యుకికో త్సుబోటా
కీకో యమదా
46.73 South Koreaదక్షిణ కొరియా"ఎ"
లీ ఇన్-సూక్
లీ క్యుంగ్-జా
కిం బాంగ్-సూక్
బక్ బొక్-సియొన్
48.13 South Koreaదక్షిణ కొరియా"బి"
కిం క్యుంగ్-సూక్
బక్ యిమ్-హ్యంగ్
సూన్ షిన్-హొ
కిం యి-సూక్
48.28
4 X 400 మీ రిలే Japan జపాన్
నొరికొ కొండొ
మసాయి నంబా
కీకో యమద
కీకో నాగసావా
3:40.4a South Koreaదక్షిణ కొరియా
కిం క్యుంగ్-సూక్
ర డర్క్-హువా
సు ఇయాంగ్-హె
లీ కబ్-సూన్
3:53.1a Singaporeసింగపూర్
చీ స్వీ లీ
గ్లోరీ బమాబస్-వరన్
హువా కిమ్ చ్యూ
లీ తాయ్ జంగ్
3:54.0a
హైజంప్ హిసావ్ సుచియా
Japan జపాన్
1.74 మిచియో ఇనావ్కా
Japan జపాన్
1.74 రూత్ స్లోచెన్‌స్కో
Israelఇజ్రాయిల్
1.74
లాంగ్ జంప్ కీకో ఒగావా
Japan జపాన్
6.15 క్యోకో షిమిజు
Japan జపాన్
5.93 లిన్ యెట్-హ్సియాంగ్
Taiwanతైవాన్
5.82
షాట్ పుట్ పైక్ ఓక్-జా
South Koreaదక్షిణ కొరియా
16.39 చెన్ ఫు-మి
Taiwanతైవాన్
13.52 యుకారి సియో
Japan జపాన్
13.50
డిస్కస్ త్రో పైక్ ఓక్-జా
South Koreaదక్షిణ కొరియా
47.74 మత్సుకొ తకహషి
Japan జపాన్
46.34 మికికొ టొకిటా
Japan జపాన్
45.90
జావెలిన్ త్రో కీకో మ్యోగై
Japan జపాన్
53.48 నవోమి షుబసవ
Japan జపాన్
51.40 లీ బక్-సూన్
South Koreaదక్షిణ కొరియా
49.48
పెంటథ్లాన్ క్యోకో షిమిజు
Japan జపాన్
4064 రూత్ స్లోచెన్‌స్కో
Israelఇజ్రాయిల్
3687 హొత్సుమి హరడ
Japan జపాన్
3667

పతకాల పట్టిక

[మార్చు]
ర్యాంకు దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం పతకాలు
1 Japan జపాన్ 15 20 18 53
2 భారతదేశం భారతదేశం 9 5 5 19
3 Taiwan తైవాన్ 5 2 5 12
4 South Korea దక్షిణ కొరియా 3 4 4 11
5 Israel ఇజ్రాయిల్ 2 1 3 6
6 Thailand థాయిలాండ్ 2 0 0 2
7 మలేషియా మలేసియా 1 2 0 3
8 Iran ఇరాన్ 1 1 0 2
9 North Korea ఉత్తర కొరియా 1 0 0 1
10 Singapore సింగపూర్ 0 2 1 3
11 Indonesia ఇండోనేషియా 0 1 1 2
12 Kuwait కువైట్ 0 1 0 1
13 Nepal నేపాల్ 0 0 1 1
13 శ్రీలంక శ్రీలంక 0 0 1 1
మొత్తం 39 39 39 117

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]