1977 నంది పురస్కారాలు
Jump to navigation
Jump to search
నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.
వర్గం | విజేత | సినిమా |
---|---|---|
ఉత్తమ చిత్రం | పురస్కారం ఇవ్వబడలేదు | |
రెండవ ఉత్తమ చలన చిత్రం | సింగీతం శ్రీనివాసరావు | తరం మారింది |
మూడవ ఉత్తమ చలన చిత్రం | మృణాళ్ సేన్ | ఒక ఊరి కథ |
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |