1982 ఆసియా క్రీడలలో భారతదేశం
స్వరూపం
| India at the 1982 ఆసియా క్రీడలు | |
|---|---|
| IOC code | IND |
| NOC | ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ |
| in న్యూఢిల్లీ | |
| Medals Ranked 5th |
|
| ఆసియా క్రీడలు appearances | |
| auto | |
భారతదేశం ఆతిథ్యం వహించిన 9వ ఆసియా క్రీడలు రాజధాని ఢిల్లీ నగరంలో నవంబర్ 19 నుండి డిసెంబర్ 4, 1982 వరకూ జరిగాయి. ఈ క్రీడలలో భారతదేశం 13 స్వర్ణ పతకాలు, 19 రజత పతకాలు, 25 కాంస్య పతకాలు మొత్తం 57 పతకాలను గెలుచుకుని 5వ స్థానంలో నిలిచింది.[1][2][3]
క్రీడల వారీగా పతకాల వివరాలు
[మార్చు]| క్రీడ | స్వర్ణ | రజత | కాంస్య | మొత్తం పతకాలు |
|---|---|---|---|---|
| 4 | 9 | 8 | 21 | |
| 0 | 0 | 5 | 5 | |
| 1 | 2 | 3 | 6 | |
| 3 | 1 | 1 | 5 | |
| 1 | 1 | 0 | 2 | |
| 2 | 1 | 0 | 3 | |
| 0 | 0 | 1 | 1 | |
| 1 | 1 | 1 | 3 | |
| 1 | 1 | 2 | 4 | |
| 0 | 2 | 1 | 3 | |
| 0 | 1 | 0 | 1 | |
| 0 | 0 | 1 | 1 | |
| 0 | 0 | 2 | 2 | |
| మొత్తం | 13 | 19 | 25 | 57 |
స్వర్ణ పతక విజేతలు
[మార్చు]- చార్లెస్ బోరోమియో - పురుషుల 800 మీ.;
- ఎం.డి.వల్సమ్మ - మహిళల 400 మీ.హర్డిల్స్;
- సిరి చంద్ రామ్ - పురుషుల 20 కి.మీ. నడక;
- బహాదుర్ సింగ్ చౌహాన్ - పురుషుల షాట్ పుట్;
- రఘుబీర్ సింగ్ - పురుషుల ఈక్వెస్ట్రియన్;
- రూపి బ్రార్ - ఈక్వెస్ట్రియన్ టెంట్ పెగ్గింగ్;
- పురుషుల ఈక్వెస్ట్రియన్ టీమ్;
- పురుషుల గోల్ఫ్ టీమ్;
- బన్నీలక్ష్మణ్ సింగ్ - పురుషుల గోల్ఫ్;
- సత్పాల్ సింగ్ - రెజ్లింగ్, హెవీవెయిట్;
- కౌర్ సింగ్ - బాక్సింగ్, హెవీవెయిట్;
- మహిళల హాకీ టీమ్;
- ఫరోఖ్ తారాపూర్, జరీర్ కరంజియా - సెయిలింగ్, ఫైర్‌బాల్ క్లాస్;
రజత పతక విజేతలు
[మార్చు]- కె.కె. ప్రేమచంద్రన్ - పురుషుల 400 మీ.;
- గోపాల్ సింగ్ సైని - పురుషుల 3000 మీ. స్టీపుల్ ఛేజ్;
- కుల్దీప్ సింగ్ - పురుషుల డిస్కస్ త్రో;
- పి.టి.ఉష - మహిళల 100 మీ.;
- పి.టి.ఉష - మహిళల 200 మీ.;
- గీతా జుట్సి - మహిళల 800 మీ.;
- గీతా జుట్సి - మహిళల 1500 మీ.;
- రీటా సేన్,హమీదా బాను, ఎం.డి.వల్సమ్మ, పద్మిని థామస్ - మహిళల 4 × 400 మీ. రిలే;
- మెర్సీ కుట్టన్ - మహిళల లాంగ్ జంప్;
- రాజేంద్రకుమార్ పునేదా - బాక్సింగ్, మిడిల్ వెయిట్;
- గిర్వర్ సింగ్ - బాక్సింగ్, లైట్ హెవీవెయిట్;
- గులామ్ మొహమ్మద్ ఖాన్ - ఈక్వెస్ట్రియన్;
- పురుషుల హాకీ టీమ్;
- రాజీవ్ మొహతా -పురుషుల గోల్ఫ్;
- జీజీ ఉన్వాలా, పాలీ ఉన్వాలా - సెయిలింగ్, ఎంటర్ప్రైజ్ క్లాస్;
- కర్తార్ సింగ్ - రెజ్లింగ్, 90 కె.జి.;
- శరద్ చౌహాన్ - షూటింగ్, 25 మీ.స్టాండర్డ్ పిస్టల్;
- పురుషుల షూటింగ్ టీమ్;
- పురుషుల టెన్నిస్ టీమ్
కాంస్య పతక విజేతలు
[మార్చు]- సురేష్ యాదవ్ - పురుషుల 1500 మీ.;
- రాజ్‌కుమార్ - పురుషుల 5000 మీ.;
- పర్వీన్ జాలీ - పురుషుల 110 మీ. హర్డిల్స్;
- హోసూర్ కుక్కప్ప సీతారామ - పురుషుల మారథాన్;
- సమ్ముడి బాలసుబ్రమణియం - పురుషుల ట్రిపుల్ జంప్;
- బల్వీందర్ సింగ్ - పురుషుల షాట్ పుట్;
- గురుతేజ్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో;
- పద్మినీ థామస్ - మహిళల 400 మీ.;
- సయ్యద్ మోదీ - పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్;
- లెరాయ్ డి'సా, ప్రదీప్ గాంధె - పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్;
- పురుషుల బ్యాడ్మింటన్ టీమ్;
- మహిళల బ్యాడ్మింటన్ టీమ్;
- లెరాయ్ డి'సా, కన్వల్ థాకర్ సింగ్ -బ్యాడ్మింటన్, మిక్స్డ్ డబుల్స్;
- జస్లాల్ ప్రధాన్ - బాక్సింగ్, లైట్ వెయిట్;
- సి. సి. మచ్చయ్య - బాక్సింగ్, వెల్లర్ వెయిట్;
- ములుక్ సింగ్ - బాక్సింగ్, లైట్ మిడిల్ వెయిట్;
- ప్రహ్లాద్ సింగ్ - ఈక్వెస్ట్రియన్, ఇండివిడ్యువల్ ఈవెంటింగ్;
- ప్రవీణ్ ఒబెరాయ్, మొహమ్మద్ అమీన్ నాయక్, దీపేంద్ర తోమర్ - రోయింగ్, కాక్స్డ్ పెయిర్;
- సి.ఎస్. ప్రదీపక్ -సెయిలింగ్, ఓ.కె.డింగీ క్లాస్;
- అశోక్ కుమార్ - రెజ్లింగ్, 57 కె.జి.;
- రాజిందర్ సింగ్ - రెజ్లింగ్, 100+ కె.జి.;
- రణ్‌ధీర్ సింగ్ - షూటింగ్, ట్రాప్;
- వాటర్ పోలో టీమ్;
- గ్యాన్ సింగ్ చీమా - వెయిట్ లిఫ్టింగ్, 100కె.జి.;
- తారాసింగ్ - వెయిట్ లిఫ్టింగ్, 110 కె.జి.
మూలాలు
[మార్చు]- ↑ 1982 Asian Games medal tally Archived 2004-09-23 at the Wayback Machine
- ↑ "Flashback 1982: The Asian Games that transformed Delhi". Retrieved 8 April 2023.
- ↑ "Indian football team at the Asian Games: 1982 New Delhi". Retrieved 8 April 2023.