Jump to content

1983 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్

వికీపీడియా నుండి
1983 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Host cityKuwait కువైట్ నగరం, కువైట్
Nations16
Events38
Opening3 నవంబర్ 1983
Closing9 నవంబర్ 1983
Main venueకువైట్ నేషనల్ స్టేడియమ్

5వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కువైట్ దేశపు రాజధాని కువైట్ నగరంలోని కువైట్ నేషనల్ స్టేడియంలో 1983 నవంబరు 3 నుండి నవంబరు 9 వరకు జరిగాయి. ఈ పోటీలలో కనీసం 16 దేశాలు 38 ఈవెంట్లలో తలపడ్డాయి. ఈ పోటీలలో అంతకు ముందు వరుసగా నాలుగు సార్లు విజేత అయిన జపాన్‌ను వెనుకకు నెట్టి చైనా మొదటి స్థానానికి ఎగబ్రాకింది. చైనాకు 16 స్వర్ణ, 6 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 24 పతకాలు లభించగా, జపాన్‌కు 4 స్వర్ణ, 7 రజత, 3 కాంస్య పతకాలు మాత్రం దక్కింది.

పతకాల వివరాలు

[మార్చు]

పురుషులు

[మార్చు]
ఈవెంట్స్వర్ణ పతకంరజత పతకంకాంస్య పతకం
100 మీసుచర్త్ ఛైర్సువపర్బ్
Thailandథాయ్‌లాండ్
10.47సుమెట్ ప్రోమ్నా
Thailandథాయ్‌లాండ్
10.52మొహమ్మద్ పూర్నోమో
Indonesiaఇండొనేషియా
10.60
200 మీసుమెట్ ప్రోమ్నా
Thailandథాయ్‌లాండ్
21.39మొహమ్మద్ పూర్నోమో
Indonesiaఇండొనేషియా
21.64జాంగ్ జే-కెన్
South Koreaదక్షిణ కొరియా
21.70
400 మీఇసిడ్రో డెల్ ప్రాడో
Philippinesఫిలిప్పీన్స్
46.24అవూఫ్ అబ్దుల్‌రహమాన్ యూసుఫ్
ఇరాక్ఇరాక్
46.74మొహ్మద్ నోర్దిన్ జదీ
మలేషియామలేషియా
46.76
800 మీనజీమ్ అబ్దుల్లా ముత్లాక్
Kuwaitకువైట్
1:49.43ఖలీద్ ఖలీఫా
Kuwaitకువైట్
1:49.97వాంగ్ లంగ్-హువా
Chinese Taipeiచైనీస్ తైపీ
1:49.98
1500 మీసురేష్ యాదవ్
Indiaభారతదేశం
3:44.74సుసుము యొషిద
Japanజపాన్
3:45.67నజీమ్ అబ్దుల్లా ముత్లాక్
Kuwaitకువైట్
3:45.77
5000 మీజాంగ్ గువోవీ
Chinaచైనా
14:07.72రాజ్‌కుమార్
Indiaభారతదేశం
14:22.56పార్క్ క్యుంగ్-డక్
South Koreaదక్షిణ కొరియా
14:25.85
10,000 మీజాంగ్ గువోవీ
Chinaచైనా
29:45.41పార్క్ క్యుంగ్-డక్
South Koreaదక్షిణ కొరియా
30:04.89మొహ్మద్ ఒజ్దాందజె
Iranఇరాన్
30:20.88
3000 మీ స్టీపుల్‌ఛేజ్హ్వాంగ్ వెన్-చెంగ్
Chinese Taipeiచైనీస్ తైపీ
8:54.85హెక్టర్ బెజియో
Philippinesఫిలిప్పీన్స్
8:55.57అనోఖ్ సింగ్
Indiaభారతదేశం
9:05.80
110 మీ హర్డిల్స్వూ చిన్-జింగ్
Chinese Taipeiచైనీస్ తైపీ
13.90యు జిచెంగ్
Chinaచైనా
14.16అహ్మద్ హమదా జస్సిమ్
Bahrainబహ్రయిన్
14.24
400 మీ హర్డిల్స్అహ్మద్ హమదా జస్సిమ్
Bahrainబహ్రయిన్
49.43షిగెనోరి ఒహ్మోరి
Japanజపాన్
50.69లిన్ చెంగ్-జి
Chinese Taipeiచైనీస్ తైపీ
51.09
4 X 100 మీ రిలేChinaచైనా
కై జియాన్మింగ్
హె బవొడాంగ్
యు జువాంగ్హుయ్
యువాన్ జియొకియాంగ్
40.16Thailandథాయ్‌లాండ్
సుమెట్ ప్రోమ్నా
ప్రసీత్ బూన్ప్రాసర్ట్
సోమ్సాక్ బూంటుడ్
సుచర్త్ ఛైర్సువపర్బ్
40.25South Koreaదక్షిణ కొరియా
కిమ్‌ యాంగ్ II
సుంగ్ నాక్-కున్
చొయ్ యాంగ్-జున్
పార్క్ సుంగ్-జున్
40.60
4 X 400 మీ రిలేఇరాక్ఇరాక్
ఫాహిమ్ అబ్దుల్ సదా
అవూఫ్ అబ్దుల్‌రహమాన్ యూసుఫ్
అబ్బాస్ అలీ లఫ్తా
హీతమ్ నదీమ్‌
3:07.98Indiaభారతదేశం
గులామ్ కిబ్రియా
పవిత్తర్ సింగ్
రాజిందర్ శర్మ
చరణ్‌జిత్ సింగ్ బజ్వా
3:11.02Philippinesఫిలిప్పీన్స్
ఇసిడ్రో డెల్ ప్రాడో
హొనెస్టో లార్సె
లియొపొల్డొ అర్నిల్లో
రెనాటొ ఉన్సొ
3:11.09
20 కి.మీ నడక (రోడ్)సిరి చంద్ రామ్
Indiaభారతదేశం
1:30:14జాంగ్ ఫుజిన్
Chinaచైనా
1:32:14బూటా సింగ్
Indiaభారతదేశం
1:43:19
హైజంప్జు జియాన్హువా
Chinaచైనా
2.31ఖాసిమ్ మొహమ్మద్
ఇరాక్ఇరాక్
2.10చిన్ ఇ-సిక్
South Koreaదక్షిణ కొరియా
2.05
పోల్ వాల్ట్జాంగ్ చెన్
Chinaచైనా
5.00కు చిన్-షుయ్
Chinese Taipeiచైనీస్ తైపీ
4.80సుందర్ సింగ్ తన్వర్
Indiaభారతదేశం
4.50
లాంగ్ జంప్లియు యుహువాంగ్
Chinaచైనా
7.97లీ బౌ-చై
Chinese Taipeiచైనీస్ తైపీ
7.70కోజి ఉమెమోటొ
Japanజపాన్
7.60
ట్రిపుల్ జంప్మయి గుయోకియంగ్
Chinaచైనా
16.25యాసుషి యుటా
Japanజపాన్
16.10పార్క్ యంగ్-జున్
South Koreaదక్షిణ కొరియా
15.80
షాట్ పుట్మొహమ్మద్ అల్-జింకావి
Kuwaitకువైట్
17.90బల్వీందర్ సింగ్
Indiaభారతదేశం
16.89ఇక్బాల్ సింగ్
Indiaభారతదేశం
16.72
డిస్కస్ త్రోలీ వైనన్
Chinaచైనా
55.40అజ్మీర్ సింగ్
Indiaభారతదేశం
52.30నెజిమ్ అబ్దుల్‌రజాక్
Kuwaitకువైట్
51.00
హామర్ త్రోజీ ఇంగ్‌కీ
Chinaచైనా
65.78మసాయుకి కవాటా
Japanజపాన్
65.60రఘుబీర్ సింగ్ బల్
Indiaభారతదేశం
60.52
జావెలిన్ త్రోమసామి యోషిడా
Japanజపాన్
79.50కజుహిరో మిజోగుచి
Japanజపాన్
70.16చెన్ హంగ్-యెన్
Chinese Taipeiచైనీస్ తైపీ
68.20
డెకాథ్లాన్లీ ఫు-ఆన్
Chinese Taipeiచైనీస్ తైపీ
7641కు చిన్-షుయ్
Chinese Taipeiచైనీస్ తైపీ
7438టకెషి కోజో
Japanజపాన్
7277

మహిళలు

[మార్చు]
ఈవెంట్స్వర్ణ పతకంరజత పతకంకాంస్య పతకం
100 మీలిడియా డి వేగా
Philippinesఫిలిప్పీన్స్
11.82వాలపా పినిజ్
Thailandథాయ్‌లాండ్
12.01షెన్ సు-ఫెంగ్
Chinese Taipeiచైనీస్ తైపీ
12.07
200 మీలిడియా డి వేగా
Philippinesఫిలిప్పీన్స్
24.07పి.టి.ఉష
Indiaభారతదేశం
24.68మో మ్యుంగ్-హీ
South Koreaదక్షిణ కొరియా
24.72
400 మీపి.టి.ఉష
Indiaభారతదేశం
54.20జుంకొ యొషిడా
Japanజపాన్
54.65లిడియా డి వేగా
Philippinesఫిలిప్పీన్స్
55.66
800 మీహువో లియాంజు
Chinaచైనా
2:08.92ఇమ్ చున్-సిల్
North Koreaఉత్తర కొరియా
2:09.20జెంగ్ క్సియుక్వాన్
Chinaచైనా
2:10.02
1500 మీజెంగ్ క్సియుక్వాన్
Chinaచైనా
4:30.72గావొ సూజు
Chinaచైనా
4:31.10కిమ్ లియాంగ్-సూన్
North Koreaఉత్తర కొరియా
4:31.13
3000 మీకిమ్ లియాంగ్-సూన్
North Koreaఉత్తర కొరియా
9:39.64కిమ్ చున్-హువా
North Koreaఉత్తర కొరియా
9:41.34కిమ్ సూన్-హువా
South Koreaదక్షిణ కొరియా
9:47.19
100 మీ హర్డిల్స్ఎమి అకిమోటో
Japanజపాన్
13.63లియు హుజిన్
Chinaచైనా
13.82లిన్ యూహ్-సియాంగ్
Chinese Taipeiచైనీస్ తైపీ
14.04
400 మీ హర్డిల్స్యోకొ సటో
Japanజపాన్
59.89చిజుకొ అకిమోటొ
Japanజపాన్
59.95అగ్రిఫినా డి లా క్రజ్
Philippinesఫిలిప్పీన్స్
61.26
4 X 100 మీ రిలేThailandథాయ్‌లాండ్
వాలపా పినిజ్
జరీ పటారాచ్
సరీనీ పెంగ్లార్
వన్నా పోపిరోమ్
46.12Chinese Taipeiచైనీస్ తైపీ
షెన్ సు-ఫెంగ్
లిన్ రూయీ-ఎర్
జెన్ యూయి-చు
లిన్ లి-షుయి
46.42Japanజపాన్
జుంకొ యొషిడా
ఎమి అకిమోటో
అరిసా ఆమన్
చిజుకో అకిమోటో
46.47
4 X 400 మీ రిలేThailandథాయ్‌లాండ్
రత్జై శ్రీపేట్
వాలాపా తంగ్జిత్నుసోర్న్
ఊసా చనఫాని
రియిం స్రిటియింగ్ట్రాంగ్
3:48.62Chinese Taipeiచైనీస్ తైపీ
షెన్ సు-ఫెంగ్
లిన్ రూయీ-ఎర్
జెన్ యూయి-చు
లిన్ లి-షుయి
3:58.52జోర్డాన్జోర్డాన్
ఖదిజా అల్-మతారి
వన్నాస్ అబూ కర్తౌమా
అమేహ్ ఒదేహ్ మెర్షెద్
4:17.41
హైజంప్జెంగ్ డాజెన్
Chinaచైనా
1.84జి పింగ్
Chinaచైనా
1.84కిమ్‌ హి-సున్
South Koreaదక్షిణ కొరియా
1.81
లాంగ్ జంప్లియావో వెన్ఫెన్
Chinaచైనా
6.21ఎల్మా మురోస్
Philippinesఫిలిప్పీన్స్
6.09
Chinaచైనా
6.08
షాట్ పుట్లు చెంగ్
Chinaచైనా
17.38సొ బుక్-హుయి
North Koreaఉత్తర కొరియా
14.61వూ క్యోన్-సున్
South Koreaదక్షిణ కొరియా
14.12
డిస్కస్ త్రోజియావో యున్క్సియాంగ్
Chinaచైనా
53.00చున్ హువా-క్యుంగ్
South Koreaదక్షిణ కొరియా
47.20జీనత్ అయూబ్
లెబనాన్లెబనాన్
37.06
జావెలిన్ త్రోజిన్ జియోలి
Chinaచైనా
53.48లీ హుయి-చెంగ్
Chinese Taipeiచైనీస్ తైపీ
42.48--
హెప్టాథ్లాన్హిసాకో హషిమోటొ
Japanజపాన్
5486యె లియానింగ్
Chinaచైనా
5394చెన్ జిన్-యున్
Chinese Taipeiచైనీస్ తైపీ
5075

పతకాల పట్టిక

[మార్చు]
ర్యాంకుదేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం పతకాలు
1China చైనా166224
2Japan జపాన్47314
3Thailand థాయిలాండ్4307
4చైనీస్ తైపీ చైనీస్ తైపీ36615
5భారతదేశం భారతదేశం35513
6Philippines ఫిలిప్పీన్స్3238
7Kuwait కువైట్2125
8North Korea ఉత్తర కొరియా1315
9ఇరాక్ ఇరాక్1203
10Bahrain బహ్రెయిన్1012
11South Korea దక్షిణ కొరియా02911
12Indonesia ఇండొనేషియా0112
13Iran ఇరాన్0011
13జోర్డాన్ జోర్డాన్0011
13లెబనాన్ లెబనాన్0011
13మలేషియా మలేసియా0011
మొత్తం383837113

బయటి లింకులు

[మార్చు]