1984
స్వరూపం
1984 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1981 1982 1983 - 1984 - 1985 1986 1987 |
దశాబ్దాలు: | 1960 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
స్థాపనలు, ప్రారంభాలు
[మార్చు]- జూలై 28: 23వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమయ్యాయి.
- ఉదయం (పత్రిక)ను దాసరి నారాయణరావు ప్రారంభించాడు
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 3: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.
- మే 23: బచేంద్రీపాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
- ఆగష్టు 16: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ప్రమాణస్వీకారం చేశాడు.
- అక్టోబర్ 31: ఇందిరా గాంధీ మరణంతో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా పదవిని చేపట్టినాడు.
జననాలు
[మార్చు]- జనవరి 4: జీవా, భారతీయ నటుడు.
- మార్చి 5: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
- జూలై 16: అభినయశ్రీ, తెలుగు సినిమా నటి.
- ఆగష్టు 25: హేమల్ రణసింఘే, శ్రీలంక చలనచిత్ర నటుడు.
- సెప్టెంబర్ 20: సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023)
మరణాలు
[మార్చు]- జనవరి 3 బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
- ఫిబ్రవరి 14: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)
- ఫిబ్రవరి 24: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
- మార్చి 17: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926)
- ఏప్రిల్ 25: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906)
- జూన్ 25: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
- జూన్ 30: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892)
- ఆగస్టు 22: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916)
- అక్టోబర్ 31: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)
- అక్టోబరు 31: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912)
- నవంబరు 2: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త, కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు. (జ.1907)
- నవంబరు 25: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సత్యజిత్ రే.
- జ్ఞానపీఠ పురస్కారం : తకళి శివశంకర పిళ్ళె
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఇందిరా గాంధీ