1985 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
స్వరూపం
ఆతిథ్యమిచ్చిన గెలోరా సెనయన్ స్టేడియమ్,జకార్తా | |
| Host city | |
|---|---|
| Nations | 16 |
| Events | 42 |
| Opening | 25 సెప్టెంబర్ 1985 |
| Closing | 29 సెప్టెంబర్ 1985 |
| Main venue | గెలోరా సెనయన్ స్టేడియమ్ |
6వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఇండోనేషియా దేశపు రాజధాని జకార్తాలోని గెలోరా సెనయన్ స్టేడియంలో 1985 సెప్టెంబరు 25 నుండి సెప్టెంబరు 29 వరకు జరిగాయి. ఈ పోటీలలో కనీసం 16 దేశాలు 42 ఈవెంట్లలో తలపడ్డాయి. మునుపటి విజేత చైనా తన స్థానాన్ని పదిలపరచుకోగా భారతదేశం 22 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది.
ఈ విడత ఛాంపియన్షిప్స్‌లో పురుషుల మారథాన్, మహిళల మారథాన్, మహిళల 10,000 మీటర్ల పరుగు ఈవెంట్లను కొత్తగా చేర్చారు.
పతకాల వివరాలు
[మార్చు]పురుషులు
[మార్చు]| ఈవెంట్ | స్వర్ణ పతకం | రజత పతకం | కాంస్య పతకం | |||
|---|---|---|---|---|---|---|
| 100 మీ | జెంగ్ చెన్ |
10.28 | మొహమ్మద్ పుమోమో |
10.33 | జాంగ్ జే-క్యూన్ |
10.35 |
| 200 మీ | జాంగ్ జే-క్యూన్ |
20.57 | మొహమ్మద్ పుమోమో |
21.19 | లీ ఫెంగ్ |
21.20 |
| 400 మీ | ఇసిడ్రో డెల్ ప్రాడో |
45.61 | మొహమ్మద్ అల్-మాల్కీ |
46.45 | అవూఫ్ అబ్దుల్‌రహమాన్ యూసఫ్ |
6.67 |
| 800 మీ | బటుమలై రాజకుమార్ |
1:47.37 | చార్లెస్ బోరోమియో |
1:47.99 | ర్యూ టే-క్యుంగ్ |
1:48.18 |
| 1500 మీ | బగీచా సింగ్ |
3:56.85 | సురేష్ యాదవ్ |
3:56.90 | హుస్సేన్ దర్వీష్ |
3:57.07 |
| 5000 మీ | కోజు అకుట్సు |
14:22.11 | హారువో ఉరటా |
14:22.42 | లీ సాంగ్-గ్యూన్ |
14:23.02 |
| 10,000 మీ | జాంగ్ గువోయి |
29:58.73 | లీ సాంగ్-గ్యూన్ |
30:10.05 | వినోద్ కుమార్ పోఖ్రియాల్ |
32:09.62 |
| మారథాన్ | లి జోంగ్-హ్యాంగ్ |
2:20:29 | టోమియో సుయోషి |
2:24:26 | చొ ఇల్-సొప్ |
2:24:52 |
| 3000 మీ స్టీపుల్‌ఛేజ్ | షిగెయుకి ఐక్యో |
8:46.96 | హ్వాంగ్ వెన్-చెంగ్ |
8:47.53 | షణ్ముగన్ పిచ్చయ్య |
8:48.14 |
| 110 మీ హర్డిల్స్ | యు జిచెంగ్ |
13.94 | మాసాహికొ సుగి |
14.20 | లి జీకియాంగ్ |
14.23 |
| 400 మీ హర్డిల్స్ | అహ్మద్ హమదా జస్సిమ్ |
49.88 | జసెమ్ అల్-దొవైలా |
50.81 | హిరోషి కకిమోరి |
50.85 |
| 4 X 100 మీ రిలే | జెంగ్ చెన్ కై జియాన్మింగ్ యు జువాంగ్హుయ్ లీ తావొ |
39.34 | సాద్ ముఫ్తా ముబారక్ అల్-కువారీ జమాల్ అబ్దుల్లా సులేమాన్ ఫరాజ్ మర్జౌక్ తలాల్ మన్సూర్ |
39.81 | జాంగ్ జే-గ్యూన్ కిమ్ బోక్-సియోప్ షిమ్ డుక్-సుప్ సుంగ్ నాక్-కున్ |
39.85 |
| 4 X 400 మీ రిలే | అవూఫ్ అబ్దుల్‌రహమాన్ యూసఫ్ ఫాహిమ్ అబ్దుల్-సదా అబ్బాస్ అలీ లఫ్తా హైధమ్ నాదిమ్ |
3:07.68 | టకాయో సుజుకి హిరోమిస్తు సుజుకి కెంజీ యమౌచి సెన్ య=సుజుకి |
3:07.92 | ఇసిడ్రో డెల్ ప్రాడో రోమియో గిడో హనెస్టో లార్సె లియోపోల్డో ఆర్నిల్లో |
3:09.95 |
| 20 కి.మీ నడక (రోడ్) | లియు జియాన్లి |
1:26:52 | సిరి చంద్ రామ్ |
1:27:20 | వాంగ్ జిచెంగ్ |
1:31:12 |
| హైజంప్ | షుజీ ఉజినో |
2.24 | టకావ్ సకమోటో |
2.22 | లియు యున్పెంగ్ |
2.22 |
| పోల్ వాల్ట్ | జి జెబియావో |
5.30 | తొషియుకి హషియోకా |
5.20 | లియాంగ్ క్స్యూరెన్ |
5.10 |
| లాంగ్ జంప్ | లియు యుహువాంగ్ |
8.00 | పాంగ్ యాన్ |
7.95 | జునిచి ఉసుయ్ |
7.72 |
| ట్రిపుల్ జంప్ | టియాన్ హాంగ్సిన్ |
16.38 | పార్క్ యంగ్-జున్ |
16.35 | 15.96 | |
| షాట్ పుట్ | బల్వీందర్ సింగ్ |
17.88 | గాంగ్ ఇటియాన్ |
17.80 | బహాదుర్ సింగ్ చౌహాన్ |
17.21 |
| డిస్కస్ త్రో | లీ వీనన్ |
55.30 | వాంగ్ దావొమింగ్ |
54.62 | కుల్‌దీప్ సింగ్ |
52.36 |
| హామర్ త్రో | రఘుబీర్ సింగ్ బల్ |
64.34 | క్సీ యింగ్కి |
63.44 | వలీల్ అల్-బెఖీత్ |
60.62 |
| జావెలిన్ త్రో | పుబు సిరెన్ |
76.56 | కిమ్ సున్-యున్ |
76.22 | కజుహిరో మిజోగుచి |
74.90 |
| డెకాథ్లాన్ | కు చిన్-షుయ్ |
7538 | లీ ఫు-యాన్ |
7469 | వెంగ్ కాంగ్కియాంగ్ |
7357 |
మహిళలు
[మార్చు]| ఈవెంట్ | స్వర్ణ పతకం | రజత పతకం | కాంస్య పతకం | |||
|---|---|---|---|---|---|---|
| 100 మీ | పి.టి.ఉష |
11.64 | రట్జాయ్ శ్రీపేట్ |
11.95 | లిడియా డి వేగా |
11.96 |
| 200 మీ | పి.టి.ఉష |
23.05w | రేవాడీ శ్రీతోవా |
23.70w | వందనా రావు |
23.79w |
| 400 మీ | పి.టి.ఉష |
52.62 | షైనీ అబ్రహం |
53.32 | ఎమ్మా టహాపారి |
55.08 |
| 800 మీ | షైనీ అబ్రహం |
2:03.16 | ససిథొర్న్ ఛాంటానుహాంగ్ |
2:03.46 | యాంగ్ లియుక్సియా |
2:05.07 |
| 1500 మీ | యాంగ్ లియుక్సియా |
4:19.11 | చాయ్ ఓక్-సూన్ |
4:21.62 | ఛోయ్ జొంగ్-హుయ్ |
4:26.35 |
| 3000 మీ | కిమ్ ల్యోంగ-సూన్ |
9:27.75 | లీ జియూక్సియా |
9:29.88 | సుమన్ రావత్ |
9:36.97 |
| 10000 మీ | పయిక్ డో-జాంగ్ |
35:17.35 | వాంగ్ హువాబి |
35:35.77 | కిమ్ మియాంగ్-హుయ్ |
35:49.33 |
| మారథాన్ | ఆశా అగర్వాల్ |
2:48:53 | యుకో గోర్డాన్ |
2:54:16 | కి సున్-బోక్ |
2:57:28 |
| 100 మీ హర్డిల్స్ | లియు హుజిన్ |
13.22 | చెన్ కెమీ |
13.48 | చెన్ వెన్-యింగ్ |
13.59 |
| 400 మీ హర్డిల్స్ | పి.టి.ఉష |
56.64 | ఎం.డి.వల్సమ్మ |
57.81 | అగ్రిఫినా డి లా క్రజ్ |
59.59 |
| 4 X 100 మీ రిలే | రేవాడీ శ్రీతోవా రట్జాయ్ శ్రీపేట్ వాలాపా టాంగ్జిత్నుసోర్న్ జరీ పటారాచ్ |
45.07 | లియు హుజిన్ టియాన్ యుమే జంగ్ జియాంగ్మే పాన్ వేయిక్సిన్ |
45.20 | పి.టి.ఉష వందనా రావు ఎం.డి.వల్సమ్మ అశ్వని నాచప్ప |
45.22 |
| 4 X 400 మీ రిలే | పి.టి.ఉష వందనా రావు ఎం.డి.వల్సమ్మ అశ్వని నాచప్ప |
3:34.10 | హితోమి కోషిమోటో హిరోమి ఇసోజాకి టకాకో కిటాముర యాకో సాటొ |
3:39.51 | షెన్ సు-ఫెంగ్ హ్సు యి-లింగ్ చెంగ్ ఫెయ్-జు లై లీ-జియావో |
3:39.88 |
| 10 కి.మీ. నడక (ట్రాక్) | రియాన్ బింగయి |
50:38.81 | క్సియాంగ్ యెన్ |
51:04.66 | ఐసి మగ్దలెనా సిరంగర్ |
53:55.46 |
| హైజంప్ | యాంగ్ వెన్కిన్ |
1.90 | నీ క్సియులింగ్ |
1.90 | వు వెయ్-చున్ |
1.81 |
| లాంగ్ జంప్ | హువాంగ్ డాంగువో |
6.60 | లియావో వెన్ఫెన్ |
6.57 | కిమ్ మీ-సూక్ |
6.25 |
| షాట్ పుట్ | కాంగ్ యుజెన్ |
18.36 | లీ మీసు |
17.64 | హాన్ యున్-సూక్ |
14.12 |
| డిస్కస్ త్రో | లీ క్సియొహువై |
58.38 | యు హురన్ |
51.44 | ఇకుకో కిటామోరి |
50.48 |
| జావెలిన్ త్రో | జు హాంగ్యాంగ్ |
56.84 | వాంగ్ జిన్ |
53.44 | ఎమి మాట్సుయి |
53.28 |
| హెప్టాథ్లాన్ | యె లియానింగ్ |
5319 | డాంగ్ యుపింగ్ |
5198 | టుంగ్ ఫంగ్-గావో |
5117 |
పతకాల పట్టిక
[మార్చు]| ర్యాంకు | దేశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం పతకాలు |
|---|---|---|---|---|---|
| 1 | 19 | 15 | 7 | 41 | |
| 2 | 10 | 5 | 7 | 22 | |
| 3 | 3 | 7 | 6 | 16 | |
| 4 | 3 | 1 | 4 | 8 | |
| 5 | 1 | 3 | 6 | 10 | |
| 6 | 1 | 3 | 0 | 4 | |
| 7 | 1 | 2 | 4 | 7 | |
| 8 | 1 | 0 | 3 | 4 | |
| 9 | 1 | 0 | 2 | 3 | |
| 10 | 1 | 0 | 0 | 1 | |
| 10 | 1 | 0 | 0 | 1 | |
| 11 | 0 | 2 | 2 | 4 | |
| 12 | 0 | 1 | 1 | 2 | |
| 13 | 0 | 1 | 0 | 1 | |
| 13 | 0 | 1 | 0 | 1 | |
| 13 | 0 | 1 | 0 | 1 | |
| మొత్తం | 42 | 42 | 42 | 126 |