1997 (తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1997
దర్శకత్వండా.మోహన్
నిర్మాతమీనాక్షి రమావత్
తారాగణంనవీన్ చంద్ర
శ్రీకాంత్‌ అయ్యంగర్‌
కోటి
ఛాయాగ్రహణంచిట్టి బాబు
కూర్పునందమూరి హరి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
ఈశ్వర్ పార్వతి మూవీస్
దేశం భారతదేశం
భాషతెలుగు

1997 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. ఈశ్వర్ పార్వతి మూవీస్ బ్యానర్‌పై మీనాక్షి రమావత్ నిర్మించిన ఈ సినిమాకు డా.మోహన్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, కోటి, డా.మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను 2021 ఆగస్టు 02న విడుదల చేసి,[1] ఈ సినిమాను నవంబరు 26న విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఈశ్వర్ పార్వతి మూవీస్
  • నిర్మాత: మీనాక్షి రమావత్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డా.మోహన్ [5]
  • సంగీతం: కోటి
  • గాయకులు: మంగ్లీ [6]
  • సినిమాటోగ్రఫీ: చిట్టి బాబు
  • ఎడిటర్: నందమూరి హరి
  • పీఆర్ ఓ: సురేష్ కొండేటి

మూలాలు[మార్చు]

  1. Sakshi (2 August 2021). "1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Andrajyothy (7 November 2021). "'1997' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. 10TV (26 November 2021). "1997 Movie : రివ్యూ." (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 27 నవంబరు 2021 suggested (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. HMTV (18 August 2021). "'1997' చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (24 November 2021). "దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథే '1997'". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  6. NTV (12 September 2021). "'1997' చిత్రం కోసం పాట పాడిన మంగ్లీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.