మార్చి 19
Appearance
(19 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 78వ రోజు (లీపు సంవత్సరములో 79వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 287 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
జననాలు
[మార్చు]- 1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
- 1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్
- 1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
- 1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- 1952: బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు
- 1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త
- 1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)
- 1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి
- 1984: అవసరాల శ్రీనివాస్ , నటుడు, చిత్ర దర్శకుడు.
మరణాలు
[మార్చు]- 1978: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
- 1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
- 1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)
- 2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)
- 2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)
- 2022: మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 19
మార్చి 18 - మార్చి 20 - ఫిబ్రవరి 19 - ఏప్రిల్ 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |