మే 19
(19 మే నుండి దారిమార్పు చెందింది)
మే 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 139వ రోజు (లీపు సంవత్సరములో 140వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 226 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1971: ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)
- 1927: సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.
- 1944: అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.
- 1990: మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.
- 1991: సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.
జననాలు
[మార్చు]- 1890: హొ చి మిన్, అమెరికాను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు. ఇతని మరణానంతరం, వియత్నాం రాజధాని పేరును హో చి మిన్ సిటీగా మార్చారు.
- 1894: గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979)
- 1908: మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956)
- 1908: జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.
- 1910: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
- 1913: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్సభ సభాపతి.
- 1915: మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.
- 1934: పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.
- 1938: గిరీష్ కర్ణాడ్ , కన్నడనటుడు , రచయిత, దర్శకుడు , జ్ఞానపీఠ అవార్డుగ్రహీత (మ.2019)
- 1941: పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 2007)
- 1946: చెర్, అమెరికన్ నటి.
- 1990: సిద్ శ్రీరామ్ , పాటల రచయిత.
మరణాలు
[మార్చు]- 1970: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894)
- 1952: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)
- 1985: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)
- 2008: విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928)
- 2024: ఇబ్రహీం రైసీ, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు. (జ.1960)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 19[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 18 - మే 20 - ఏప్రిల్ 19 - జూన్ 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |