2002 భారతరాష్ట్రపతి ఎన్నికలు|
|
|
|
|
2002 భారత రాష్ట్రపతి ఎన్నికలు 2002 జులై 15న భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు జరిగాయి. 2002 జూలై 18న ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఏపీజే అబ్దుల్ కలాం తన సమీప ప్రత్యర్థి లక్ష్మీ సహగల్‌ను ఓడించి 11వ రాష్ట్రపతి అయ్యారు.[1]
ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు ప్రధాన అభ్యర్థులైన ఏపీజే అబ్దుల్ కలాం, లక్ష్మీ సహగల్ మధ్య పోరు జరిగింది.[1] అబ్దుల్ కలాం కు అధికార భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మద్దతు ఇచ్చాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, తెలుగుదేశం పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్దుల్ కలాం క మద్దతు ఇచ్చాయి. [2] ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత జాతీయ కాంగ్రెస్, నామినేషన్ వేసిన రెండు రోజుల తర్వాత, అబ్దుల్ కలాంకు మద్దతు ప్రకటించింది. [3]
లెఫ్ట్ ఫ్రంట్ కలాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది చివరికి స్వాతంత్ర్య సమరయోధురాలు ఇండియన్ నేషనల్ ఆర్మీ రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కమాండర్ లక్ష్మీ సహగల్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. [4]
- ↑ 1.0 1.1 "A P J Abdul Kalam elected 11th President of India". Rediff.com. July 18, 2002. Retrieved May 28, 2016.
- ↑ "NDA's smart missile: President Kalam". The Economic Times. June 11, 2002. Archived from the original on 2013-11-25. Retrieved May 28, 2016.
- ↑ "Congress for Kalam, Left still for contest". The Hindu. June 14, 2002. Archived from the original on September 22, 2002. Retrieved May 28, 2016.
- ↑ "Left parties to field Lakshmi Sahgal". The Hindu. June 15, 2002. Archived from the original on November 23, 2016. Retrieved May 28, 2016.