2005 బీహార్ శాసనసభ ఎన్నికలు (అక్టోబరు)

ఎనిమిది నెలల వ్యవధిలో బీహార్ శాసనసభకు రెండోసారి ఎన్నికలు జరిగాయి. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి గాని, లేదా కూటమికి గాని స్పష్టమైన ఆధిక్యత రాకపోవడం వలన, త్రిశంకు సభ ఏర్పడింది. అనంతరం రాష్ట్రపతి పాలన విధించి, మళ్ళీ 2005 అక్టోబర్, నవంబర్ లలో ఎన్నికలు జరిపించారు.
ఎన్నికల సమయ సూచీ
[మార్చు]ఎన్నికలను నాలుగు అంచెల్లో, నెలరోజుల సుదీర్ఘకాలం పాటు నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితి, సమస్యాత్మక నియోజకవర్గాల సంఖ్య మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల కమిషను ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగంచెల వివరాలు:
| అంచె | ఎన్నికల తేదీ | నియో. వర్గాల సంఖ్య |
|---|---|---|
| మొదటి | 2005 అక్టోబర్ 18 | 61 |
| రెండవ | 2005 అక్టోబర్ 26 | 69 |
| మూడవ | 2005 నవంబర్ 13 | 72 |
| నాలుగవ | 2005 నవంబర్ 19 | 41 |
విశిష్టత
[మార్చు]ఈ ఎన్నీకలు చాలా విశిష్టమైనవి. ఇటీవలి బీహార్ చరిత్రలో ఇంత ప్రశాంతంగా, ఇంత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కమిషను నియమించీన పరిశీలకులు నిష్పక్షపాతంగా, ఒత్తిడులకు లొంగకుండా, చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిషను కింది జాగ్రత్తలు తీసుకుంది.
- వోటరు ఫోటో గుర్తింపు కార్డులను పూర్తిగా జారీ చేసింది.
- అన్ని పోలింగు కేంద్రాల్లోనూ ఎలెక్ట్రానిక్ మిషన్లను వినియోగించింది.
- నేరగాళ్ళను, అరెస్టు వారంట్లు జారీ అయిఉన్న వారిని గుర్తించి వారిపై నిఘా ఉంచింది. 52686 మంది అటువంటి వ్యక్తులతో కూడిన జాబితాను కమిషను తయారుచేసింది.
- ప్రతీ నియోజకవర్గానికీ ఒక రిటర్నింగు అధికారిని నియమించారు. ఇదివరలో ఒక్కో అధికారి 3-4 నియోజకవర్గాల బాధ్యత నిర్వహించేవారు.
- నియోజకవర్గానికో పరిశీలకుడు, జిల్లాకో ప్రచార ఖర్చు పరిశీలకుడిని నియమించారు.
- ప్రభుత్వ, పోలీసు అధికారులను తమ తమ స్వంత జిల్లాల నుండి బదిలీ చేసింది.
- బదిలీ అయిన వారు ఎట్టి పరిస్థితులలోను, లీవులో కూడా, పాత ప్రదేశంలో ఉండరాదని నిర్దేశించింది.
- పోలింగు కేంద్రాల వద్ద వీడ్యో తీయించే ఏర్పాటు చేసింది.
- రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా రిటైరైన కమిషను ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఐన కె.జె.రావును నియమించింది. ఈయనకు జమ్మూ కాశ్మీరు, గుజరాత్ లలో పరిశీలకుడిగా పనిచేసిన అనుభవం ఉంది.
కమిషను చేసిన ఇటువంటి విస్తృతమైన ఏర్పాట్ల వలన ఈ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయి.
పార్టీలు, నాయకులు
[మార్చు]పార్టీలు
- ఎన్.డి.ఏ. నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్
- భాజపా: భారతీయ జనతా పార్టీ
- జనతాదళ్ యు: జనతాదళ్ యునైటెడ్
- యు.పి.ఏ.: యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్
- ఆర్.జె.డి.: రాష్ట్రీయ జనతాదళ్
- కాంగ్రెసు: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- సి.పి.ఐ.: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
- సి.పి.ఐ. (ఎం): కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
- ఎన్.సి.పి.: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
- ఎల్.జె.పి.: లోక్ జనశక్తి పార్టీ
- సపా: సమాజ్‌వాది పార్టీ
- బసపా: బహుజన సమాజ్ పార్టీ
నాయకులు
- ఎన్.డి.ఏ. - నితీశ్ కుమార్
- యు.పి.ఏ. - లాలూ ప్రసాద్ యాదవ్
- ఎల్.జె.పి. - రాం విలాస్ పాశ్వాన్
ఫలితాలు
[మార్చు]అక్టోబర్ 22 న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జనతాదళ్ యు నేతృత్వంలోని కూటమి 243 స్థానాల శాసనసభ్లో 143 స్థానాలు గెలుచుకుని సాధారణ ఆధిక్యత సాధించి, అధికారంలోకి వచ్చింది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ కూటమి 68 స్థానాలు, లోక్‌జనశక్తి 10 స్థానాలు, ఇతరులు 22 స్థానాలు గెలుచుకున్నాయి.
| అంశం | వివరాలు |
|---|---|
| మొత్తం స్థానాలు | 243 |
| ఫలితాలు తెలిసినవి | 243 |
| ఎన్.డి.ఏ. కూటమి | 143 |
| *జనతాదళ్ యు | 88 |
| *భాజపా | 55 |
| యు.పి.ఏ. కూటమి | 68 |
| ఆర్.జె.డి. | 54 |
| కాంగ్రెసు | 9 |
| సి.పి.ఐ. | 3 |
| సి.పి.ఐ. (ఎం) | 1 |
| ఎన్.సి.పి. | 1 |
| ఎల్‌జె.పి. | 10 |
| బసపా | 4 |
| సపా | 2 |
| ఇతరులు | 6 |
| స్వతంత్రులు | 10 |
ప్రతిస్పందనలు
[మార్చు]- నితీశ్ కుమార్
- ఇది బీహార్ ప్రజలు సాధించిన విజయం. వారు మార్పు కోరుకున్నారు. మార్పునకు ఓటు వేశారు. రాష్ట్రంలోని ప్రతి కులంవారు, ప్రతి మతంవారు మార్పును, సుస్థిరతను కోరుకున్నారు. సత్పరిపాలనను కాంక్షించారు
- దుష్పరిపాలనకు, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న మా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయనీకుండా అడ్డుకోవడంపై ప్రజలు ఆగ్రహించారు. ఈ తీర్పు వారి ఆగ్రహానికి అద్దం పట్టింది
- లాలు నా కంటే సీనియర్. నా అన్నయ్య వంటి వారు. నాకు ఎవరిపైనా వ్యతిరేక భావం లేదు
- భాజపాతో ఎలాంటి సమస్యా ఉండదు. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా మేం కేంద్రంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు అలాగే చేస్తాం
- (గవర్నరుపై మేము ఇదివరలో చేసిన విమర్శలు) ఇప్పుడు పాత విషయాలు. ఆయనకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడను
- పాశ్వాన్ గురించి ఆలోచించాలని నేను అనుకోవడం లేదు. క్రితం సారి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ఆయన దానిని పోగొట్టుకున్నారు
- లాలూ ప్రసాద్ యాదవ్
- నితీశ్ కుమార్‌ను అభినందిస్తున్నాను. ఆయన నా తమ్ముడి వంటి వారు. అయితే భాజపాను మాత్రం నేను అభినందించలేను.
- బీహార్ ప్రజలను ఎన్‌డీఏ బుట్టలో పడేసింది, బీహార్‌లో సమస్యలన్నింటికీ మా 15 ఏళ్ల పాలనే కారణమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో వారు కలిగించారు.
- బీహార్ ప్రజలు మాకు 15 ఏళ్లపాటు అధికారమిచ్చారు. మూడు నెలల్లో నేరాలను అరికట్టేస్తామని, కార్మికులు, విద్యార్థులు వలసపోకుండా చూస్తామని చెప్పిన నాయకులను వారిప్పుడు పరీక్షించబోతున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ ఓటమిని వేడుకగా జరుపుకొంటున్న ప్రజలు తర్వాత తమ తప్పును గ్రహిస్తారు. ఎన్‌డీఏ తన హామీలను ఎంతమాత్రం నిలబెట్టుకోలేదు. అధికారం తిరిగి నా చేతికి వచ్చేదాకా ఎదురుచూస్తాను.
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
[మార్చు]| నియోజకవర్గం | విజేత | రన్నర్ అప్ | అంచు | |||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ## | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | |||
| పశ్చిమ చంపారన్ జిల్లా | ||||||||||
| 1 | ధనాహ | రాజేష్ సింగ్ | ఆర్జేడీ | 19164 | రామధర్ యాదవ్ | ఎస్పీ | 17700 | 1464 | ||
| 2 | బాగాహా (SC) | పౌర్ణమి రామ్ | జెడియు | 60794 | నర్సింగ్ బైతా | ఐఎన్‌సీ | 42403 | 18391 | ||
| 3 | రామ్‌నగర్ | చంద్ర మోహన్ రాయ్ | బిజెపి | 39147 | ఫక్రుదిన్ ఖాన్ | ఆర్జేడీ | 38228 | 919 | ||
| 4 | షికార్పూర్ (SC) | భాగీరథి దేవి | బిజెపి | 35147 | సుబోధ్ కుమార్ | ఎన్‌సిపి | 29893 | 5254 | ||
| 5 | సిక్తా | ఖుర్షిద్ ఫిరోజ్ అహ్మద్ | ఐఎన్‌సీ | 35811 | దిలీప్ వర్మ | ఎస్పీ | 28212 | 7599 | ||
| 6 | లౌరియా | ప్రదీప్ సింగ్ | జెడియు | 28089 | శంభు తివారీ | బిఎస్పి | 26065 | 2024 | ||
| 7 | చాన్పాటియా | సతీష్ చంద్ర దుబే | బిజెపి | 42960 | విశ్వ మోహన్ శర్మ | ఐఎన్‌సీ | 22086 | 20874 | ||
| 8 | బెట్టియా | రేణు దేవి | బిజెపి | 55184 | షమీమ్ అక్తర్ | INC | 38718 | 16466 | ||
| 9 | నౌటన్ | బైద్యనాథ్ ప్రసాద్ మహతో | జెడియు | 35497 | అమర్ యాదవ్ | ఆర్జేడీ | 30194 | 5303 | ||
| తూర్పు చంపారన్ జిల్లా | ||||||||||
| 10 | రక్సౌల్ | అజయ్ కుమార్ సింగ్ | బిజెపి | 38448 | రాజ్నందన్ రాయ్ | ఎల్జెపి | 29999 | 8449 | ||
| 11 | సుగౌలి | రామచంద్ర సహాని | బిజెపి | 35869 | విజయ్ ప్రసాద్ గుప్తా | ఆర్జేడీ | 29264 | 6605 | ||
| 12 | మోతిహరి | ప్రమోద్ కుమార్ | బిజెపి | 56119 | రమా దేవి | ఆర్జేడీ | 35416 | 20703 | ||
| 13 | అదాపూర్ | శ్యామ్ బిహారీ ప్రసాద్ | జెడియు | 44714 | సబీర్ అలీ | ఎల్జెపి | 28706 | 16008 | ||
| 14 | ఢాకా | అవనీష్ కుమార్ సింగ్ | బిజెపి | 33162 | పవన్ జైస్వాల్ | ఎల్జెపి | 30472 | 2690 | ||
| 15 | ఘోరసహన్ | లక్ష్మీ నారాయణ్ యాదవ్ | ఆర్జేడీ | 30951 | ప్రమోద్ కుమార్ సిన్హా | జెడియు | 30137 | 814 | ||
| 16 | మధుబన్ | శివ్జీ రాయ్ | జెడియు | 47990 | రాణా రణధీర్ | ఆర్జేడీ | 28512 | 19478 | ||
| 17 | పిప్రా (SC) | కృష్ణనందన్ పాశ్వాన్ | బిజెపి | 43239 | సతీష్ పాశ్వాన్ | ఆర్జేడీ | 32760 | 10479 | ||
| 18 | కేసరియా | రాజేష్ కుమార్ రౌషన్ | ఆర్జేడీ | 31090 | రజియా ఖాటూన్ | జెడియు | 30112 | 978 | ||
| 19 | హర్సిధి | మహేశ్వర్ సింగ్ | ఎల్జెపి | 35811 | అవధేష్ కుష్వాహా | జెడియు | 35703 | 108 | ||
| 20 | గోవింద్‌గంజ్ | మీనా ద్వివేది | జెడియు | 35743 | రాజన్ తివారీ | ఎల్జెపి | 19722 | 16021 | ||
| గోపాల్‌గంజ్ జిల్లా | ||||||||||
| 21 | కటేయ | అమరేంద్ర పాండే | బిఎస్పి | 38024 | కిరణ్ దేవి | ఆర్జేడీ | 33821 | 4203 | ||
| 22 | భోరే (SC) | అనిల్ కుమార్ | ఆర్జేడీ | 33081 | ఇంద్రదేవ్ మాంఝి | బిజెపి | 27190 | 5891 | ||
| 23 | మీర్గంజ్ | రామ్సేవక్ కుష్వాహా | జెడియు | 30748 | బాబుద్దీన్ ఖాన్ | ఐఎన్‌సీ | 23135 | 7613 | ||
| 24 | గోపాల్‌గంజ్ | సుభాష్ సింగ్ | బిజెపి | 39205 | రియాజుల్ హక్ | బిఎస్పి | 31271 | 7934 | ||
| 25 | బరౌలి | రాంప్రవేష్ రాయ్ | బిజెపి | 38235 | మొహమ్మద్ నెమ్తుల్లా | ఆర్జేడీ | 37081 | 1154 | ||
| 26 | బైకుంత్పూర్ | దేవదత్ యాదవ్ | ఆర్జేడీ | 44291 | మంజీత్ కుమార్ సింగ్ | జెడియు | 37634 | 6657 | ||
| సివాన్ జిల్లా | ||||||||||
| 27 | బసంత్‌పూర్ | మాణిక్‌చంద్ రాయ్ | ఆర్జేడీ | 47922 | సత్యదేవ్ ప్రసాద్ సింగ్ | బిజెపి | 33137 | 14785 | ||
| 28 | గోరియాకోఠి | ఇంద్రదేవ్ ప్రసాద్ | ఆర్జేడీ | 36972 | భూమేంద్ర నారాయణ్ సింగ్ | బిజెపి | 32953 | 4019 | ||
| 29 | సివాన్ | వ్యాస్ దేవ్ ప్రసాద్ | బిజెపి | 42756 | అవధ్ బిహారీ చౌదరి | ఆర్జేడీ | 39587 | 3169 | ||
| 30 | మైర్వా (SC) | రామాయణ మాంఝీ | బిజెపి | 30148 | సత్యదేవ్ రామ్ | సీపీఐఎంఎల్ఎల్ | 29768 | 380 | ||
| 31 | దరౌలి | అమర్ నాథ్ యాదవ్ | సీపీఐఎంఎల్ఎల్ | 30355 | శివశంకర్ యాదవ్ | ఆర్జేడీ | 26347 | 4008 | ||
| 32 | జిరాడే | శ్యామ్ బహదూర్ సింగ్ | జెడియు | 42267 | అజాజుల్ హక్ | ఆర్జేడీ | 27887 | 14380 | ||
| 33 | మహారాజ్‌గంజ్ | దామోదర్ సింగ్ | జెడియు | 43799 | ఉమాశంకర్ సింగ్ | ఆర్జేడీ | 30833 | 12966 | ||
| 34 | రఘునాథ్‌పూర్ | జగ్మాటో దేవి | జెడియు | 39917 | విజయ్ శంకర్ దూబే | ఐఎన్‌సీ | 19060 | 20857 | ||
| సరన్ జిల్లా | ||||||||||
| 35 | మాంఝి | గౌతమ్ సింగ్ | జెడియు | 38002 | రవీంద్ర నాథ్ మిశ్రా | ఐఎన్‌సీ | 36622 | 1380 | ||
| 36 | బనియాపూర్ | మనోరంజన్ సింగ్ | జెడియు | 32440 | ఉమా పాండే | ఐఎన్‌సీ | 29787 | 2653 | ||
| 37 | మస్రాఖ్ | కేదార్ నాథ్ సింగ్ | జెడియు | 33694 | తారకేశ్వర్ సింగ్ | ఐఎన్‌సీ | 31572 | 2122 | ||
| 38 | తరైయా | రాందాస్ రాయ్ | ఆర్జేడీ | 29615 | జనక్ సింగ్ | బిజెపి | 22802 | 6813 | ||
| 39 | మార్హౌరా | లాల్ బాబు రాయ్ | ఇండ్ | 35628 | జితేంద్ర కుమార్ రాయ్ | జెడియు | 13129 | 22499 | ||
| 40 | జలాల్‌పూర్ | జనార్దన్ సింగ్ సిగ్రివాల్ | బిజెపి | 45468 | బలగుల్ మోబిన్ | ఆర్జేడీ | 33782 | 11686 | ||
| 41 | చాప్రా | రామ్ ప్రవేశ్ రాయ్ | జెడియు | 40371 | ఉదిత్ రాయ్ | ఆర్జేడీ | 36743 | 3628 | ||
| 42 | గర్ఖా (SC) | జ్ఞాన్ చంద్ మాంఝీ | బిజెపి | 28634 | రఘునందన్ మాంఝి | ఐఎన్‌సీ | 26817 | 1817 | ||
| 43 | పార్సా | చోటే లాల్ రాయ్ | జెడియు | 41284 | చంద్రికా రాయ్ | ఆర్జేడీ | 30911 | 10373 | ||
| 44 | సోన్పూర్ | రామానుజ్ యాదవ్ | ఆర్జేడీ | 44139 | వినయ్ కుమార్ సింగ్ | బిజెపి | 43026 | 1113 | ||
| వైశాలి జిల్లా | ||||||||||
| 45 | హాజీపూర్ | నిత్యానంద్ రాయ్ | బిజెపి | 47760 | రాజేంద్ర రాయ్ | ఆర్జేడీ | 32502 | 15258 | ||
| 46 | రఘోపూర్ | రబ్రీ దేవి | ఆర్జేడీ | 35891 | సతీష్ యాదవ్ | జెడియు | 30601 | 5290 | ||
| 47 | మహ్నార్ | రామ కిషోర్ సింగ్ | ఎల్జెపి | 40901 | మున్షిలాల్ రాయ్ | ఆర్జేడీ | 36227 | 4674 | ||
| 48 | జందాహా | అచ్యుతానంద్ సింగ్ | ఎల్జెపి | 37973 | ఉమేష్ కుష్వాహా | ఆర్జేడీ | 34207 | 3766 | ||
| 49 | పటేపూర్ (SC) | ప్రేమ చౌదరి | ఆర్జేడీ | 32792 | మహేంద్ర బైత | ఎల్జెపి | 29276 | 3516 | ||
| 50 | మహువా (SC) | శివ చంద్ర రామ్ | ఆర్జేడీ | 36642 | దాసాయి చౌదరి | జెడియు | 29627 | 7015 | ||
| 51 | లాల్‌గంజ్ | విజయ్ శుక్లా | జెడియు | 36852 | రాజ్ కుమార్ సాహ్ | ఆర్జేడీ | 33042 | 3810 | ||
| 52 | వైశాలి | బ్రిషిన్ పటేల్ | జెడియు | 34426 | వీణా షాహి | ఐఎన్‌సీ | 31931 | 2495 | ||
| ముజఫర్‌పూర్ జిల్లా | ||||||||||
| 53 | పారూ | అశోక్ కుమార్ సింగ్ | బిజెపి | 43569 | మిథిలేష్ ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | 40489 | 3080 | ||
| 54 | సాహెబ్‌గంజ్ | రాజు కుమార్ సింగ్ | జెడియు | 47591 | రామ్ విచార్ రే | ఆర్జేడీ | 42323 | 5268 | ||
| 55 | బారురాజ్ | శశి కుమార్ రాయ్ | జెడియు | 32992 | బ్రిజ్ కిషోర్ సింగ్ | ఆర్జేడీ | 30018 | 2974 | ||
| 56 | కాంతి | అజిత్ సింగ్ | జెడియు | 38294 | ముహమ్మద్ హైదర్ ఆజాద్ | ఆర్జేడీ | 28091 | 10203 | ||
| 57 | కుర్హాని | మనోజ్ కుష్వాహా | జెడియు | 43714 | అజయ్ నిషాద్ | ఆర్జేడీ | 35324 | 8390 | ||
| 58 | సక్రా (SC) | బిలాట్ పాస్వాన్ | జెడియు | 36020 | లాల్ బాబు రామ్ | ఆర్జేడీ | 35948 | 72 | ||
| 59 | ముజఫర్‌పూర్ | విజేంద్ర చౌదరి | ఇండ్ | 59410 | వినీతా విజయ్ | INC తెలుగు in లో | 34572 | 24838 | ||
| 60 | బోచహాన్ (SC) | రామాయ్ రామ్ | ఆర్జేడీ | 46861 | శివనాథ్ చౌదరి | జెడియు | 41081 | 5780 | ||
| 61 | గైఘాట్ | మహేశ్వర్ ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | 34081 | అశోక్ కుమార్ సింగ్ | జెడియు | 30768 | 3313 | ||
| 62 | ఔరై | అర్జున్ రాయ్ | జెడియు | 44891 | అభయ్ కుమార్ | ఇండ్ | 13521 | 31370 | ||
| 63 | మినాపూర్ | దినేష్ ప్రసాద్ | జెడియు | 40070 | హింద్ కేసరి యాదవ్ | ఆర్జేడీ | 28566 | 11504 | ||
| సీతామర్హి జిల్లా | ||||||||||
| 64 | రన్నిసైద్‌పూర్ | గుడ్డి దేవి | జెడియు | 43402 | భోలా రాయ్ | ఆర్జేడీ | 28866 | 14536 | ||
| 65 | బెల్సాండ్ | సంజయ్ కుమార్ గుప్తా | ఆర్జేడీ | 30899 | సునీతా సింగ్ చౌహాన్ | జెడియు | 29516 | 1383 | ||
| షెయోహార్ జిల్లా | ||||||||||
| 66 | షెయోహార్ | అజిత్ కుమార్ ఝా | ఆర్జేడీ | 31331 | ఠాకూర్ రత్నాకర్ | జెడియు | 31126 | 205 | ||
| సీతామర్హి జిల్లా | ||||||||||
| 67 | సీతామర్హి | సునీల్ కుమార్ పింటు | బిజెపి | 50973 | ఎండీ ఖలీల్ అన్సారీ | ఐఎన్‌సీ | 29720 | 21253 | ||
| 68 | బత్నహా | నాగినా దేవి | ఎల్జెపి | 35640 | సూర్యదేవ్ రాయ్ | ఆర్జేడీ | 26202 | 9438 | ||
| 69 | మేజర్‌గంజ్ (SC) | దినకర్ రామ్ | బిజెపి | 44146 | లలితా దేవి | ఐఎన్‌సీ | 24676 | 19470 | ||
| 70 | సోన్‌బార్షా | రామ్ చంద్ర పుర్వే | ఆర్జేడీ | 35843 | అంజాద్ హుస్సేన్ అన్వర్ | బిఎస్పి | 23537 | 12306 | ||
| 71 | సుర్సాండ్ | జైనందన్ ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | 33233 | బైద్యనాథ్ ప్రసాద్ | బిజెపి | 32739 | 494 | ||
| 72 | పుప్రి | షాహిద్ అలీ ఖాన్ | జెడియు | 38301 | రామ్ దులారి దేవి | ఆర్జేడీ | 31639 | 6662 | ||
| మధుబని జిల్లా | ||||||||||
| 73 | బెనిపట్టి | షాలిగ్రామ్ యాదవ్ | జెడియు | 38825 | యోగేశ్వర్ ఝా | ఐఎన్‌సీ | 31447 | 7378 | ||
| 74 | బిస్ఫి | హరిభూషణ్ ఠాకూర్ | ఇండ్ | 33772 | అహ్మద్ హసన్ | ఐఎన్‌సీ | 26967 | 6805 | ||
| 75 | హర్లాఖి | రామ్ నరేష్ పాండే | సిపిఐ | 37437 | సీతారాం యాదవ్ | ఆర్జేడీ | 34574 | 2863 | ||
| 76 | ఖజౌలి (SC) | రామ్ ప్రీత్ పాశ్వాన్ | బిజెపి | 37827 | రామ్ లఖన్ రామ్ రామన్ | ఆర్జేడీ | 29687 | 8140 | ||
| 77 | బాబుబర్హి | కపిల్ దేవ్ కామత్ | జెడియు | 39826 | ఉమా కాంత్ యాదవ్ | ఆర్జేడీ | 37744 | 2082 | ||
| 78 | మధుబని | రామ్‌దేవ్ మహతో | బిజెపి | 38007 | అస్లాం | ఆర్జేడీ | 26055 | 11952 | ||
| 79 | పండౌల్ | వినోద్ నారాయణ్ ఝా | బిజెపి | 33552 | నయ్యర్ ఆజం | ఆర్జేడీ | 30241 | 3311 | ||
| 80 | ఝంఝర్పూర్ | నితీష్ మిశ్రా | జెడియు | 41004 | రామ్ ఔతర్ చౌదరి | ఆర్జేడీ | 24344 | 16660 | ||
| 81 | ఫుల్పరస్ | డియోనాథ్ యాదవ్ | ఎస్పీ | 29500 | భారత్ భూషణ్ మండల్ | జెడియు | 24522 | 4978 | ||
| 82 | లౌకాహా | హరి ప్రసాద్ సాహ్ | జెడియు | 35737 | అనిస్ అహ్మద్ | ఆర్జేడీ | 26990 | 8747 | ||
| 83 | మాధేపూర్ | జగత్ నారాయణ్ సింగ్ | ఆర్జేడీ | 31544 | రూప్ నారాయణ్ ఝా | ఎల్జెపి | 24765 | 6779 | ||
| దర్భాంగా జిల్లా | ||||||||||
| 84 | మణిగచ్చి | లలిత్ కుమార్ యాదవ్ | ఆర్జేడీ | 32553 | ప్రభాకర్ చౌదరి | జెడియు | 30625 | 1928 | ||
| 85 | బహెరా | అబ్దుల్ బారి సిద్ధిఖీ | ఆర్జేడీ | 38910 | రామ్ నారాయణ్ ఠాకూర్ | బిజెపి | 31096 | 7814 | ||
| 86 | ఘనశ్యాంపూర్ | ఇజార్ అహ్మద్ | ఎల్జెపి | 33888 | మహాబీర్ ప్రసాద్ | ఆర్జేడీ | 29035 | 4853 | ||
| 87 | బహేరి | హరే కృష్ణ యాదవ్ | ఆర్జేడీ | 33420 | నరేంద్ర కుమార్ సింగ్ | జెడియు | 26465 | 6955 | ||
| 88 | దర్భాంగా గ్రామీణ (SC) | పితాంబర్ పాస్వాన్ | ఆర్జేడీ | 31258 | రామ్ చంద్ర పాశ్వాన్ | జెడియు | 20864 | 10394 | ||
| 89 | దర్భాంగా | సంజయ్ సరోగి | బిజెపి | 53263 | మదన్ మోహన్ ఝా | ఐఎన్‌సీ | 28280 | 24983 | ||
| 90 | కియోటి | అశోక్ కుమార్ యాదవ్ | బిజెపి | 41817 | మహబూబ్ అహ్మద్ ఖాన్ | ఆర్జేడీ | 35165 | 6652 | ||
| 91 | జేల్ | రామ్ నివాస్ ప్రసాద్ | ఆర్జేడీ | 30422 | విజయ్ కుమార్ మిశ్రా | బిజెపి | 30218 | 204 | ||
| 92 | హయాఘాట్ | హరినందన్ యాదవ్ | ఆర్జేడీ | 25841 | ఉమా కాంత్ చౌదరి | జెడియు | 23917 | 1924 | ||
| సమస్తిపూర్ జిల్లా | ||||||||||
| 93 | కళ్యాణ్‌పూర్ | అశ్వమేధ దేవి | జెడియు | 47220 | అశోక్ ప్రసాద్ వర్మ | ఆర్జేడీ | 41293 | 5927 | ||
| 94 | వారిస్‌నగర్ (SC) | మహేశ్వర్ హజారీ | ఎల్జెపి | 33565 | భిఖర్ బైతా | ఆర్జేడీ | 29886 | 3679 | ||
| 95 | సమస్తిపూర్ | రామ్ నాథ్ ఠాకూర్ | జెడియు | 45969 | నిజాం అహ్మద్ | ఆర్జేడీ | 32787 | 13182 | ||
| 96 | సరైరంజన్ | రామచంద్ర నిషాద్ | ఆర్జేడీ | 36995 | విజయ్ కుమార్ చౌదరి | జెడియు | 27725 | 9270 | ||
| 97 | మొహియుద్దీన్ నగర్ | అజయ్ కుమార్ బుల్గానిన్ | ఆర్జేడీ | 45219 | రాణా గంగేశ్వర్ సింగ్ | ఎల్జెపి | 39148 | 6071 | ||
| 98 | దల్సింగ్‌సరై | రామ్ లఖన్ మహతో | ఆర్జేడీ | 41456 | శీల్ కుమార్ రాయ్ | ఎల్జెపి | 38884 | 2572 | ||
| 99 | బిభూతిపూర్ | రామ్‌డియో వర్మ | సిపిఎం | 54616 | రామ్ బాలక్ కుష్వాహా | ఎల్జెపి | 41865 | 12751 | ||
| 100 | రోసెరా | గజేంద్ర ప్రసాద్ సింగ్ | ఆర్జేడీ | 38142 | అశోక్ కుమార్ | జెడియు | 35010 | 3132 | ||
| 101 | సింగియా (SC) | అశోక్ కుమార్ | ఐఎన్‌సీ | 32764 | రామ్ సేవక్ హజారీ | ఎల్జెపి | 21323 | 11441 | ||
| 102 | హసన్‌పూర్ | సునీల్ కుమార్ పుష్పం | ఆర్జేడీ | 31553 | రామ్ నారాయణ్ మండల్ | ఎల్జెపి | 24115 | 7438 | ||
| బెగుసరాయ్ జిల్లా | ||||||||||
| 103 | బల్లియా | జంషెడ్ అస్రఫ్ | జెడియు | 46987 | శ్రీనారాయణ యాదవ్ | ఆర్జేడీ | 28992 | 17995 | ||
| 104 | మతిహాని | నరేంద్ర కుమార్ సింగ్ | ఇండ్ | 47906 | అభయ్ కుమార్ సింగ్ | ఐఎన్‌సీ | 25518 | 22388 | ||
| 105 | బెగుసారై | భోలా సింగ్ | బిజెపి | 39768 | కమ్లి మహాతో | సిపిఐ | 27733 | 12035 | ||
| 106 | బరౌని | రాజేంద్ర ప్రసాద్ సింగ్ | సిపిఐ | 34102 | సురేంద్ర మెహతా | బిజెపి | 29145 | 4957 | ||
| 107 | బచ్వారా | రామ్‌డియో రాయ్ | ఐఎన్‌సీ | 36807 | అవదేశ్ కుమార్ రాయ్ | సిపిఐ | 33789 | 3018 | ||
| 108 | చెరియా-బరియార్‌పూర్ | అనిల్ చౌదరి | ఎల్జెపి | 32892 | కుమారి సావిత్రి | ఆర్జేడీ | 32359 | 533 | ||
| 109 | బఖ్రి (SC) | రామ్ బినోద్ పాశ్వాన్ | సిపిఐ | 37876 | రామానంద్ రామ్ | ఆర్జేడీ | 24109 | 13767 | ||
| సుపాల్ జిల్లా | ||||||||||
| 110 | రఘోపూర్ | నీరజ్ సింగ్ బబ్లూ | జెడియు | 45079 | జై వర్ధన్ యాదవ్ | ఐఎన్‌సీ | 25691 | 19388 | ||
| 111 | కిషున్‌పూర్ | అనిరుద్ధ్ ప్రసాద్ యాదవ్ | జెడియు | 52668 | విజయ్ కుమార్ గుప్తా | ఐఎన్‌సీ | 27107 | 25561 | ||
| 112 | సుపాల్ | బిజేంద్ర ప్రసాద్ యాదవ్ | జెడియు | 48457 | ఎండీ ఇజ్రాయెల్ రయీన్ | ఆర్జేడీ | 36222 | 12235 | ||
| 113 | త్రివేణిగంజ్ | విశ్వ మోహన్ కుమార్ | జెడియు | 30889 | అనితా దేవి | ఆర్జేడీ | 23459 | 7430 | ||
| 114 | ఛతాపూర్ (SC) | విశ్వ మోహన్ భారతి | జెడియు | 39949 | మహేంద్ర నారాయణ్ సర్దార్ | ఆర్జేడీ | 28014 | 11935 | ||
| మాధేపుర జిల్లా | ||||||||||
| 115 | కుమార్‌ఖండ్ (SC) | రమేష్ రిషిదేవ్ | జెడియు | 32198 | అమిత్ కుమార్ భారతి | ఆర్జేడీ | 30220 | 1978 | ||
| 116 | సింగేశ్వర్ | రామేంద్ర కుమార్ యాదవ్ | జెడియు | 28917 | అరవింద్ కుమార్ | ఆర్జేడీ | 27986 | 931 | ||
| సహర్సా జిల్లా | ||||||||||
| 117 | సహర్సా | సంజీవ్ కుమార్ ఝా | బిజెపి | 40816 | అబ్దుల్ గఫూర్ | ఆర్జేడీ | 34657 | 6159 | ||
| 118 | మహిషి | గుంజేశ్వర్ సాహ్ | జెడియు | 38283 | సురేంద్ర యాదవ్ | ఆర్జేడీ | 31400 | 6883 | ||
| 119 | సిమ్రి భక్తియార్పూర్ | దినేష్ చంద్ర యాదవ్ | జెడియు | 43246 | మెహబూబ్ అలీ కైసర్ | ఐఎన్‌సీ | 35184 | 8062 | ||
| మాధేపుర జిల్లా | ||||||||||
| 120 | మాధేపుర | మణీంద్ర కుమార్ మండల్ | జెడియు | 34582 | అశోక్ కుమార్ | ఆర్జేడీ | 26710 | 7872 | ||
| సహర్సా జిల్లా | ||||||||||
| 121 | సోన్‌బార్షా | కిషోర్ కుమార్ | ఇండ్ | 46759 | రంజిత్ యాదవ్ | ఆర్జేడీ | 30598 | 16161 | ||
| మాధేపుర జిల్లా | ||||||||||
| 122 | కిషన్‌గంజ్ | రేణు కుషావాహా | జెడియు | 37286 | రవీంద్ర చరణ్ యాదవ్ | ఇండ్ | 15738 | 21548 | ||
| 123 | ఆలంనగర్ | నరేంద్ర నారాయణ్ యాదవ్ | జెడియు | 39676 | చందేశ్వరి సిన్హ్ | ఎల్జెపి | 29589 | 10087 | ||
| పూర్ణియా జిల్లా | ||||||||||
| 124 | రుపౌలి | బీమా భారతి | ఆర్జేడీ | 28681 | శంకర్ సింగ్ | ఎల్జెపి | 26690 | 1991 | ||
| 125 | ధందాహా | దిలీప్ కుమార్ యాదవ్ | ఆర్జేడీ | 39175 | లేషి సింగ్ | జెడియు | 35578 | 3597 | ||
| 126 | బన్మంఖి (SC) | కృష్ణ కుమార్ రిషి | బిజెపి | 38140 | కాంత్ లాల్ రిషి | ఆర్జేడీ | 29320 | 8820 | ||
| అరారియా జిల్లా | ||||||||||
| 127 | రాణిగంజ్ (SC) | రాంజిదాస్ రిషిదేవ్ | బిజెపి | 34796 | శాంతి దేవి | ఆర్జేడీ | 30690 | 4106 | ||
| 128 | నర్పత్‌గంజ్ | జనార్దన్ యాదవ్ | బిజెపి | 36329 | అనిల్ కుమార్ యాదవ్ | ఆర్జేడీ | 32122 | 4207 | ||
| 129 | ఫోర్బ్స్‌గంజ్ | లక్ష్మీ నారాయణ్ మెహతా | బిజెపి | 61354 | జాకీర్ హుస్సేన్ ఖాన్ | ఆర్జేడీ | 55293 | 6061 | ||
| 130 | అరారియా | ప్రదీప్ కుమార్ సింగ్ | బిజెపి | 36089 | మొయిదుర్ రెహమాన్ | INC తెలుగు in లో | 32938 | 3151 | ||
| 131 | సిక్తి | మురళీధర్ మండల్ | జెడియు | 47758 | అఫ్తాబ్ అజీమ్ | ఎల్జెపి | 25934 | 21824 | ||
| 132 | జోకిహాట్ | మంజార్ ఆలం | జెడియు | 39007 | సర్ఫరాజ్ ఆలం | ఆర్జేడీ | 36481 | 2526 | ||
| కిషన్‌గంజ్ జిల్లా | ||||||||||
| 133 | బహదూర్‌గంజ్ | ఎండీ తౌసీఫ్ ఆలం | ఐఎన్‌సీ | 58938 | సికందర్ సింగ్ | ఇండ్ | 15917 | 43021 | ||
| 134 | ఠాకూర్గంజ్ | గోపాల్ కుమార్ అగర్వాల్ | ఎస్పీ | 38592 | మొహమ్మద్ జావేద్ | ఐఎన్‌సీ | 32483 | 6109 | ||
| 135 | కిషన్‌గంజ్ | అఖ్తరుల్ ఇమాన్ | ఆర్జేడీ | 47693 | సంజీవ్ కుమార్ యాదవ్ | బిజెపి | 39239 | 8454 | ||
| పూర్ణియా జిల్లా | ||||||||||
| 136 | ప్రేమ | అబ్దుల్ జలీల్ మస్తాన్ | INC తెలుగు in లో | 42041 | సబా జాఫర్ | ఎస్పీ | 27423 | 14618 | ||
| 137 | బైసి | సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ | ఇండ్ | 30153 | అబ్దుల్ సుభాన్ | ఆర్జేడీ | 26042 | 4111 | ||
| 138 | కస్బా | ప్రదీప్ కుమార్ దాస్ | బిజెపి | 49113 | ఎండి అఫాక్ ఆలం | ఆర్జేడీ | 43104 | 6009 | ||
| 139 | పూర్ణియా | రాజ్ కిషోర్ కేశరీ | బిజెపి | 43104 | రామ్ చరిత్ర యాదవ్ | ఆర్జేడీ | 30262 | 12842 | ||
| కతిహార్ జిల్లా | ||||||||||
| 140 | కొర్హా (SC) | సునీతా దేవి | ఐఎన్‌సీ | 49632 | మహేష్ పాశ్వాన్ | బిజెపి | 37483 | 12149 | ||
| 141 | బరారి | బిభాస్ చంద్ర చౌదరి | బిజెపి | 38493 | ముహమ్మద్ సకూర్ | ఎన్‌సిపి | 35330 | 3163 | ||
| 142 | కతిహార్ | తార్కిషోర్ ప్రసాద్ | బిజెపి | 47777 | రామ్ ప్రకాష్ మహతో | ఆర్జేడీ | 47661 | 116 | ||
| 143 | కడ్వా | అబ్దుల్ జలీల్ | ఎన్‌సిపి | 46221 | హిమరాజ్ సింగ్ | బిజెపి | 33685 | 12536 | ||
| 144 | బార్సోయ్ | మున్నాఫ్ ఆలం | సీపీఐఎంఎల్ఎల్ | 39872 | దులాల్ చంద్ర గోస్వామి | బిజెపి | 38035 | 1837 | ||
| 145 | ప్రాన్పూర్ | మహేంద్ర నారాయణ్ యాదవ్ | ఆర్జేడీ | 38772 | బినోద్ సింగ్ కుష్వాహా | బిజెపి | 34386 | 4386 | ||
| 146 | మణిహరి | ముబారక్ హుస్సేన్ | INC తెలుగు in లో | 27822 | విశ్వనాథ్ సింగ్ | జెడియు | 26538 | 1284 | ||
| భాగల్పూర్ జిల్లా | ||||||||||
| 147 | పిర్‌పైంటి | శోభకాంత్ మండల్ | ఆర్జేడీ | 31046 | దిలీప్ కుమార్ సిన్హా | బిజెపి | 29591 | 1455 | ||
| 148 | కహల్గావ్ | అజయ్ కుమార్ మండల్ | జెడియు | 58640 | సదానంద్ సింగ్ | ఐఎన్‌సీ | 45068 | 13572 | ||
| 149 | నాథ్‌నగర్ | సుధా శ్రీవాస్తవ | జెడియు | 45646 | ప్రవేజ్ ఖాన్ | ఆర్జేడీ | 41211 | 4435 | ||
| 150 | భాగల్పూర్ | అశ్విని కుమార్ చౌబే | బిజెపి | 53698 | ప్రవీణ్ సింగ్ | ఐఎన్‌సీ | 31921 | 21777 | ||
| 151 | గోపాల్‌పూర్ | గోపాల్ మండల్ | జెడియు | 48049 | అమిత్ రాణా | ఆర్జేడీ | 33037 | 15012 | ||
| 152 | బిహ్పూర్ | శైలేష్ కుమార్ మండల్ | ఆర్జేడీ | 33284 | కుమార్ శైలేంద్ర | బిజెపి | 32842 | 442 | ||
| 153 | సుల్తాన్‌గంజ్ (SC) | సుధాంశు శేఖర్ భాస్కర్ | జెడియు | 48063 | గణేష్ పాశ్వాన్ | ఆర్జేడీ | 36367 | 11696 | ||
| బంకా జిల్లా | ||||||||||
| 154 | అమర్‌పూర్ | సురేంద్ర ప్రసాద్ కుష్వాహా | ఆర్జేడీ | 33679 | బెదానంద్ సింగ్ | జెడియు | 31278 | 2401 | ||
| 155 | ధోరైయా (SC) | భూదేవ్ చౌదరి | జెడియు | 47697 | మునిలాల్ పాస్వాన్ | సిపిఐ | 29467 | 18230 | ||
| 156 | బంకా | రామనారాయణ్ మండల్ | బిజెపి | 44470 | జావేద్ ఇక్బాల్ అన్సారీ | ఆర్జేడీ | 35200 | 9270 | ||
| 157 | బెల్హార్ | జనార్దన్ మాంఝీ | జెడియు | 32970 | రామ్‌దేవ్ యాదవ్ | ఆర్జేడీ | 27142 | 5828 | ||
| 158 | కటోరియా | రాజ్‌కిషోర్ ప్రసాద్ | ఆర్జేడీ | 38724 | మనోజ్ యాదవ్ | బిజెపి | 38644 | 80 | ||
| జముయి జిల్లా | ||||||||||
| 159 | చకై | ఫల్గుణి ప్రసాద్ యాదవ్ | బిజెపి | 24975 | అర్జున్ మండల్ | ఆర్జేడీ | 19292 | 5683 | ||
| 160 | ఝా | దామోదర్ రావత్ | జెడియు | 37789 | రషీద్ అహ్మద్ | ఆర్జేడీ | 25445 | 12344 | ||
| ముంగేర్ జిల్లా | ||||||||||
| 161 | తారాపూర్ | శకుని చౌదరి | ఆర్జేడీ | 32828 | రాజీవ్ కుమార్ సింగ్ | జెడియు | 32217 | 611 | ||
| 162 | ఖరగ్‌పూర్ | అనంత్ కుమార్ సత్యార్థి | జెడియు | 43945 | శాంతి దేవి | ఆర్జేడీ | 31345 | 12600 | ||
| ఖగారియా జిల్లా | ||||||||||
| 163 | పర్బట్టా | రామానంద్ ప్రసాద్ సింగ్ | జెడియు | 45684 | రాజేష్ కుమార్ | ఇండ్ | 41539 | 4145 | ||
| 164 | చౌతం | పన్నా లాల్ పటేల్ | జెడియు | 30292 | సునీతా శర్మ | ఎల్జెపి | 29270 | 1022 | ||
| 165 | ఖగారియా | పూనమ్ దేవి యాదవ్ | జెడియు | 37899 | గీతా యాదవ్ | సిపిఎం | 26845 | 11054 | ||
| 166 | అలౌలి (SC) | పశుపతి కుమార్ పరాస్ | ఎల్జెపి | 40870 | రామవృకిష్ సదా | ఆర్జేడీ | 32293 | 8577 | ||
| ముంగేర్ జిల్లా | ||||||||||
| 167 | ముంగేర్ | మోనజీర్ హసన్ | జెడియు | 59381 | ధనరాజ్ సింగ్ | ఐఎన్‌సీ | 21463 | 37918 | ||
| 168 | జమాల్పూర్ | శైలేష్ కుమార్ | జెడియు | 52682 | ఉపేంద్ర ప్రసాద్ వర్మ | ఆర్జేడీ | 19976 | 32706 | ||
| లఖిసరై జిల్లా | ||||||||||
| 169 | సూర్యగఢ | ప్రేమ్ రంజన్ పటేల్ | బిజెపి | 39703 | ప్రహ్లాద్ యాదవ్ | ఆర్జేడీ | 37239 | 2464 | ||
| జముయి జిల్లా | ||||||||||
| 170 | జముయి | అభయ్ సింగ్ | జెడియు | 38968 | విజయ్ ప్రకాష్ యాదవ్ | ఆర్జేడీ | 29878 | 9090 | ||
| 171 | సికంద్రా (SC) | రామేశ్వర్ పాశ్వాన్ | జెడియు | 38060 | ప్రయాగ్ చౌదరి | ఆర్జేడీ | 22695 | 15365 | ||
| లఖిసరై జిల్లా | ||||||||||
| 172 | లఖిసరై | ఫూలేనా సింగ్ | ఆర్జేడీ | 41448 | విజయ్ కుమార్ సిన్హా | బిజెపి | 41368 | 80 | ||
| షేక్‌పురా జిల్లా | ||||||||||
| 173 | షేక్‌పురా | సునీలా దేవి | ఐఎన్‌సీ | 35976 | రింకు దేవి | ఇండ్ | 23528 | 12448 | ||
| 174 | బార్బిఘా (SC) | రామసుందర్ రామ్ కనౌజియా | జెడియు | 34223 | మహావీర్ చౌదరి | ఐఎన్‌సీ | 24550 | 9673 | ||
| నలంద జిల్లా | ||||||||||
| 175 | అస్తవాన్ | జితేంద్ర కుమార్ | జెడియు | 40474 | డాక్టర్ పుష్పంజయ్ | ఇండ్ | 24988 | 15486 | ||
| 176 | బిహార్‌షరీఫ్ | సునీల్ కుమార్ | జెడియు | 62634 | సయ్యద్ నౌషాదున్ నవి | ఆర్జేడీ | 39227 | 23407 | ||
| 177 | రాజ్‌గిర్ (SC) | సత్యదేవ్ నారాయణ్ ఆర్య | బిజెపి | 36344 | అరుణ్ పాశ్వాన్ | సిపిఐ | 10328 | 26016 | ||
| 178 | నలంద | శ్రావణ్ కుమార్ | జెడియు | 37806 | రామ్ నరేష్ సింగ్ | ఎఐఎఫ్‌బి | 33756 | 4050 | ||
| 179 | ఇస్లాంపూర్ | రామ్ స్వరూప్ ప్రసాద్ | జెడియు | 46510 | రాకేష్ కుమార్ రౌషన్ | సిపిఐ | 27412 | 19098 | ||
| 180 | హిల్సా | రామచరిత్ర ప్రసాద్ సింగ్ | జెడియు | 41371 | రాజేష్ కుమార్ సింగ్ | ఎల్జెపి | 29111 | 12260 | ||
| 181 | చండి | హరి నారాయణ్ సింగ్ | జెడియు | 37186 | నరేష్ యాదవ్ | ఎల్జెపి | 12930 | 24256 | ||
| 182 | హర్నాట్ | సునీల్ కుమార్ | జెడియు | 44110 | ఉదయ్ శంకర్ ప్రసాద్ | ఆర్జేడీ | 11517 | 32593 | ||
| పాట్నా జిల్లా | ||||||||||
| 183 | మోకామా | అనంత్ కుమార్ సింగ్ | జెడియు | 35877 | నలిని రంజన్ శర్మ | ఎల్జెపి | 33042 | 2835 | ||
| 184 | బార్హ్ | జ్ఞానేంద్ర కుమార్ సింగ్ | జెడియు | 37667 | అనిల్ కుమార్ సింగ్ | ఆర్జేడీ | 24031 | 13636 | ||
| 185 | భక్తియార్పూర్ | వినోద్ యాదవ్ | బిజెపి | 35774 | అనిరుద్ధ్ యాదవ్ | ఆర్జేడీ | 32719 | 3055 | ||
| 186 | ఫతుహా (SC) | సర్యుగ్ పాస్వాన్ | జెడియు | 35130 | సంజీవ్ ప్రసాద్ టోనీ | ఐఎన్‌సీ | 25066 | 10064 | ||
| 187 | మసౌరి | పునం దేవి | జెడియు | 41314 | రాజ్ కిషోర్ ప్రసాద్ | ఆర్జేడీ | 30047 | 11267 | ||
| 188 | పాట్నా వెస్ట్ | నవీన్ కిషోర్ సిన్హా | బిజెపి | 117915 | రాజేష్ సిన్హా | ఐఎన్‌సీ | 31796 | 86119 | ||
| 189 | పాట్నా సెంట్రల్ | అరుణ్ సిన్హా | బిజెపి | 89614 | అక్విల్ హైదర్ | ఎన్‌సిపి | 29574 | 60040 | ||
| 190 | పాట్నా తూర్పు | నంద్ కిషోర్ యాదవ్ | బిజెపి | 70148 | భారతి దేవి | ఆర్జేడీ | 34178 | 35970 | ||
| 191 | దానాపూర్ | ఆశా దేవి యాదవ్ | బిజెపి | 49989 | రామానంద్ యాదవ్ | ఆర్జేడీ | 32827 | 17162 | ||
| 192 | మానేర్ | శ్రీకాంత్ నిరాలా | ఆర్జేడీ | 34669 | సచ్చిదానంద రాయ్ | జెడియు | 30538 | 4131 | ||
| 193 | ఫుల్వారీ (SC) | శ్యామ్ రాజక్ | ఆర్జేడీ | 44999 | అరుణ్ మాంఝి | జెడియు | 44420 | 579 | ||
| 194 | బిక్రామ్ | అనిల్ కుమార్ | బిజెపి | 41140 | శ్యామ్ దేవ్ సింగ్ | ఆర్జేడీ | 26967 | 14173 | ||
| 195 | పాలిగంజ్ | నంద కుమార్ నందా | సీపీఐఎంఎల్ఎల్ | 30120 | ఉషా విద్యార్థి | బిజెపి | 29228 | 892 | ||
| భోజ్‌పూర్ జిల్లా | ||||||||||
| 196 | సందేశ్ | విజేంద్ర యాదవ్ | ఆర్జేడీ | 40387 | సంజయ్ సింగ్ టైగర్ | బిజెపి | 28894 | 11493 | ||
| 197 | బర్హరా | ఆశా దేవి | జెడియు | 41129 | రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ | ఆర్జేడీ | 37945 | 3184 | ||
| 198 | అర్రా | అమరేంద్ర ప్రతాప్ సింగ్ | బిజెపి | 53489 | నవాజ్ ఆలం | ఆర్జేడీ | 38337 | 15152 | ||
| 199 | షాపూర్ | మున్నీ దేవి | బిజెపి | 34121 | శివానంద్ తివారీ | ఆర్జేడీ | 31314 | 2807 | ||
| బక్సర్ జిల్లా | ||||||||||
| 200 | బ్రహ్మపూర్ | అజిత్ చౌదరి | ఆర్జేడీ | 32138 | వివేక్ ఠాకూర్ | బిజెపి | 25254 | 6884 | ||
| 201 | బక్సర్ | హృదయ్ నారాయణ్ సింగ్ | బిఎస్పి | 46192 | సుఖద పాండే | బిజెపి | 45165 | 1027 | ||
| 202 | రాజ్‌పూర్ (SC) | శ్యామ్ పయారి దేవి | జెడియు | 32137 | సంతోష్ కుమార్ నిరాలా | బిఎస్పి | 26437 | 5700 | ||
| 203 | డుమ్రాన్ | దాదన్ సింగ్ యాదవ్ | ఎజెవిడి | 31089 | రాంబిహారి సింగ్ | జెడియు | 22584 | 8505 | ||
| భోజ్‌పూర్ జిల్లా | ||||||||||
| 204 | జగదీష్‌పూర్ | భగవాన్ సింగ్ కుష్వాహా | జెడియు | 41992 | దినేష్ కుమార్ సింగ్ | ఆర్జేడీ | 40889 | 1103 | ||
| 205 | పిరో | సునీల్ పాండే | జెడియు | 46338 | తిర్వేణి సింగ్ | ఆర్జేడీ | 35963 | 10375 | ||
| 206 | సహార్ (SC) | రామ్ నరేష్ రామ్ | సీపీఐఎంఎల్ఎల్ | 40868 | జ్యోతి | ఐఎన్‌సీ | 21717 | 19151 | ||
| రోహ్తాస్ జిల్లా | ||||||||||
| 207 | కరకట్ | అరుణ్ సింగ్ | సీపీఐఎంఎల్ఎల్ | 36721 | రాజేశ్వర్ రాజ్ | జెడియు | 23175 | 13546 | ||
| 208 | బిక్రమ్‌గంజ్ | జై కుమార్ సింగ్ | జెడియు | 41765 | అఖ్లాక్ అహ్మద్ | ఆర్జేడీ | 38024 | 3741 | ||
| 209 | దినారా | సీతా సుందరి దేవి | బిఎస్పి | 41938 | రామ్‌ధాని సింగ్ | జెడియు | 41054 | 884 | ||
| కైమూర్ జిల్లా | ||||||||||
| 210 | రామ్‌గఢ్ | జగదా నంద్ సింగ్ | ఆర్జేడీ | 51804 | రామ్ ప్రతాప్ సింగ్ | బిఎస్పి | 29987 | 21817 | ||
| 211 | మోహనియా (SC) | ఛేది పాశ్వాన్ | జెడియు | 49487 | సురేష్ పాసి | ఆర్జేడీ | 35325 | 14162 | ||
| 212 | భబువా | రామ్ చంద్ర యాదవ్ | బిఎస్పి | 37778 | ఆనంద్ భూషణ్ పాండే | బిజెపి | 31950 | 5828 | ||
| 213 | చైన్పూర్ | మహాబలి కుష్వాహా | ఆర్జేడీ | 34655 | బ్రిజ్ కిషోర్ బైండ్ | బిజెపి | 32739 | 1916 | ||
| రోహ్తాస్ జిల్లా | ||||||||||
| 214 | ససారం | జవహర్ ప్రసాద్ | బిజెపి | 53904 | అశోక్ కుమార్ | ఆర్జేడీ | 44079 | 9825 | ||
| 215 | చెనారి (SC) | లాలన్ పాశ్వాన్ | జెడియు | 48645 | జవహర్ పాశ్వాన్ | ఆర్జేడీ | 30904 | 17741 | ||
| 216 | నోఖా | రామేశ్వర్ చౌరాసియా | బిజెపి | 45653 | ఆనంద్ మోహన్ సింగ్ | ఆర్జేడీ | 34264 | 11389 | ||
| 217 | డెహ్రీ | ప్రదీప్ జోషి | స్వతంత్ర | 70558 | మహ్మద్ ఇలియాస్ హుస్సేన్ | ఆర్జేడీ | 27281 | 43277 | ||
| ఔరంగాబాద్ జిల్లా | ||||||||||
| 218 | నబీనగర్ | విజయ్ కుమార్ సింగ్ | ఎల్జెపి | 42371 | భీమ్ యాదవ్ | ఆర్జేడీ | 37617 | 4754 | ||
| 219 | డియో (SC) | రేణు దేవి | జెడియు | 32417 | సురేష్ పాస్వాన్ | ఆర్జేడీ | 31582 | 835 | ||
| 220 | ఔరంగాబాద్ | రామధర్ సింగ్ | బిజెపి | 55813 | సురేష్ మెహతా | ఆర్జేడీ | 35953 | 19860 | ||
| 221 | రఫీగంజ్ | మొహమ్మద్ నెహలుద్దీన్ | ఆర్జేడీ | 29194 | సునీల్ కుమార్ | జెడియు | 25384 | 3810 | ||
| 222 | ఓబ్రా | సత్యనారాయణ సింగ్ యాదవ్ | ఆర్జేడీ | 32618 | రాజా రామ్ సింగ్ | సీపీఐఎంఎల్ఎల్ | 24023 | 8595 | ||
| 223 | గోహ్ | రణ్‌విజయ్ కుమార్ | జెడియు | 26526 | దేవ్ నారాయణ్ యాదవ్ | ఐఎన్‌సీ | 22596 | 3930 | ||
| అర్వాల్ జిల్లా | ||||||||||
| 224 | అర్వాల్ | దులార్‌చంద్ యాదవ్ | ఎల్జెపి | 33810 | రంజీత్ కుమార్ | బిజెపి | 25371 | 8439 | ||
| 225 | కుర్తా | సుచిత్ర సిన్హా | జెడియు | 31372 | సహ్‌డియో యాదవ్ | ఆర్జేడీ | 18580 | 12792 | ||
| జెహానాబాద్ జిల్లా | ||||||||||
| 226 | మఖ్దుంపూర్ | కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ | ఆర్జేడీ | 32252 | రామశ్రయ్ ప్రసాద్ సింగ్ | జెడియు | 23628 | 8624 | ||
| 227 | జెహానాబాద్ | సచ్చిదానంద యాదవ్ | ఆర్జేడీ | 28696 | అక్బర్ ఇమామ్ | జెడియు | 24215 | 4481 | ||
| 228 | ఘోసి | జగదీష్ శర్మ | జెడియు | 54114 | అజయ్ సింగ్ | ఆర్జేడీ | 24994 | 29120 | ||
| గయా జిల్లా | ||||||||||
| 229 | బెలగంజ్ | సురేంద్ర యాదవ్ | ఆర్జేడీ | 33475 | మొహమ్మద్ అమ్జాద్ | జెడియు | 27125 | 6350 | ||
| 230 | కోంచ్ | అనిల్ కుమార్ | జెడియు | 34062 | శివబచన్ యాదవ్ | ఆర్జేడీ | 30664 | 3398 | ||
| 231 | గయా ముఫాసిల్ | అవదేశ్ కుమార్ సింగ్ | ఐఎన్‌సీ | 27282 | బిందేశ్వరి ప్రసాద్ యాదవ్ | ఇండ్ | 24617 | 2665 | ||
| 232 | గయ పట్టణం | ప్రేమ్ కుమార్ | బిజెపి | 48099 | సంజయ్ సహాయ్ | ఐఎన్‌సీ | 23208 | 24891 | ||
| 233 | ఇమామ్‌గంజ్ (ఎస్సీ) | ఉదయ్ నారాయణ్ చౌదరి | జెడియు | 30665 | రామ్ స్వరూప్ పాశ్వాన్ | ఆర్జేడీ | 24023 | 6642 | ||
| 234 | గురువా | షకీల్ అహ్మద్ ఖాన్ | ఆర్జేడీ | 27777 | వీరభద్ర యశ్‌రాజ్ | బిజెపి | 26197 | 1580 | ||
| 235 | బోధ్‌గయా (SC) | హరి మాంఝీ | బిజెపి | 25383 | ఫూల్‌చంద్ మాంఝీ | ఆర్జేడీ | 23670 | 1713 | ||
| 236 | బారాచట్టి (SC) | జితన్ రామ్ మాంఝీ | జెడియు | 29298 | సమతా దేవి | ఆర్జేడీ | 25156 | 4142 | ||
| 237 | ఫతేపూర్ (SC) | అజయ్ పాస్వాన్ | ఆర్జేడీ | 27883 | శ్యామ్‌డియో పాస్వాన్ | ఎల్జెపి | 25060 | 2823 | ||
| 238 | అత్రి | కుంతీ దేవి | ఆర్జేడీ | 32162 | వీరేంద్ర సింగ్ | బిజెపి | 29240 | 2922 | ||
| నవాడ జిల్లా | ||||||||||
| 239 | నవాడా | పూర్ణిమ యాదవ్ | ఇండ్ | 40430 | రాజ్ వల్లభ్ యాదవ్ | ఆర్జేడీ | 38426 | 2004 | ||
| 240 | రాజౌలి (SC) | బన్వారీ రామ్ | బిజెపి | 45699 | నంద్ కిషోర్ చౌదరి | ఆర్జేడీ | 36622 | 9077 | ||
| 241 | గోవింద్‌పూర్ | కౌశల్ యాదవ్ | ఇండ్ | 41859 | సంజయ్ కుమార్ ప్రభాత్ | ఆర్జేడీ | 26583 | 15276 | ||
| 242 | వారిసలిగంజ్ | ప్రదీప్ మహతో | ఇండ్ | 37406 | అరుణ దేవి | ఐఎన్‌సీ | 36851 | 555 | ||
| 243 | హిసువా | అనిల్ సింగ్ | బిజెపి | 43276 | ఆదిత్య సింగ్ | ఐఎన్‌సీ | 26809 | 16467 | ||