2015 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2015 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలు కింద ఇవ్వబడ్డాయి.[1]

జాబితా[మార్చు]

విభాగం విజేత సినిమా నంది రకం
ఉత్తమ చిత్రం బాహుబలి బాహుబలి బంగారు
ద్వితీయ ఉత్తమ చిత్రం వెండి
తృతీయ ఉత్తమ చిత్రం తామ్ర
ఉత్తమ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి బాహుబలి వెండి
ఉత్తమ నటుడు మహేష్ బాబు శ్రీమంతుడు వెండి
ఉత్తమ నటి అనుష్క రుద్రమదేవి వెండి
ఉత్తమ ప్రతినాయకుడు రానా దగ్గుబాటి బాహుబలి తామ్ర
ఉత్తమ సహాయ నటుడు అల్లు అర్జున్ రుద్రమదేవి తామ్ర
ఉత్తమ సహాయ నటి రమ్యకృష్ణ బాహుబలి తామ్ర
ఉత్తమ హాస్యనటుడు వెన్నెల కిషోర్ భలే భలే మొగాడివోయ్ తామ్ర
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
ఉత్తమ కథా రచయిత
ఉత్తమ మాటల రచయిత
ఉత్తమ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి బాహుబలి తామ్ర

మూలాలు[మార్చు]

  1. "వెండితెర ఆ'నందు'లు". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 15 November 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 15 November 2017.