2020 వేసవి పారాలింపిక్స్
Jump to navigation
Jump to search
Host city | టోక్యో, జపాన్ |
---|---|
Motto | భావంతో ఏకం[1] |
Nations | 163 |
Athletes | 4,537 |
Events | 539 పోటీలు,22 పారాలింపిక్ క్రీడలు |
Opening | 2021 ఆగస్టు 24 |
Closing | 2021 సెప్టెంబర్ 5 |
Opened by | |
Stadium | జపాన్ జాతీయ మైదానం |
Summer |
2020 వేసవి పారాలింపిక్స్ (జాపనీస్: 2020年夏季パラリンピック会, ఆంగ్లం:2020 Summer Paralympics) జపాన్ దేశం టోక్యో నగరంలో జరుగుతున్న ఈ క్రీడలు ఒక అంతర్జాతీయ స్థాయి పారాలింపిక్ పోటీలు. ఈ క్రీడలని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్వహిస్తుంది. 2020 సంవత్సరంలో జరగవలసిన పోటీలో కోవిడ్19 కారణంగా 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు.
1964లో ఈ క్రీడలకు ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశ టోక్యో నగరం తిరిగి 2020లో రెండవసారి ఈ క్రీడలకు ఆతిధ్య నగరంగా ఎంపికయింది. ప్రపంచంలోని అన్ని పట్టణాలలో ఈ పోటీకి రెండు సార్లు ఆతిధ్యమిచ్చిన ఏకైక నగరం టోక్యో.
క్రీడలు
[మార్చు]2020 వేసవి పారాలింపిక్స్ లో నిర్వహించే పోటీలు |
---|
పతకాల పట్టిక
[మార్చు]స్థానం | దేశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం |
---|---|---|---|---|---|
1 | చైనా | 96 | 60 | 51 | 207 |
2 | బ్రిటన్ | 41 | 38 | 45 | 124 |
3 | అమెరికా | 37 | 36 | 31 | 104 |
4 | |||||
5 | |||||
... | |||||
24 | భారత్ | 5 | 8 | 6 | 19 |