Jump to content

2022 ఆసియా క్రీడలలో భారతదేశం

వికీపీడియా నుండి
India at the
2022 ఆసియా క్రీడలు
భారతదేశ పతాకం
IOC codeIND
NOCఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
in హాంగ్‌జౌ, చైనా
2023 సెప్టెంబరు 23 (2023-09-23) – 2023 అక్టోబరు 8 (2023-10-08)
Competitors661 (333 men and 328 women) in 35 sports
Flag bearers (opening)
Flag bearer (closing)పి.ఆర్. శ్రీజేష్
Medals
Ranked 4th
Gold
28
Silver
38
Bronze
41
Total
107
ఆసియా క్రీడలు appearances
auto

భారతదేశం 2023 సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో పోటీపడింది. ఈ బహుళ క్రీడా కార్యక్రమం వాస్తవానికి 2022 సెప్టెంబరులో జరగాల్సి ఉన్నప్పటికీ, పెరుగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[1] ఈ క్రీడలను 2023 సెప్టెంబరు - అక్టోబరు నెలలలో నిర్వహించారు.[2]

ఈ క్రీడలలో భారతదేశం తన చరిత్రలోనే అత్యుత్తమ పతకాల ప్రదర్శనను కనబరిచింది. 2018 ఆసియా క్రీడలలో సాధించిన గత అత్యుత్తమ 70 పతకాల రికార్డును అధిగమించి, చరిత్రలో మొదటిసారిగా 100 పతకాల మార్కును దాటింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా నిలిచింది.[3]అంతేకాదు, పతకాల సాధనలో నాలుగవ స్థానంలో నిలిచింది.[4]

పోటీదారులు

[మార్చు]

2022 ఆసియా క్రీడలలో క్రీడల వారీగా పాల్గొన్న భారతీయ క్రీడాకారుల జాబితా:[5][6][7][8][9]

క్రీడ పురుషులు మహిళలు మొత్తం
ఆక్వాటిక్స్- డైవింగ్ 202
ఆక్వాటిక్స్-స్విమ్మింగ్ 12921
ఆర్చరీ 8816
అథ్లెటిక్స్353368
బ్యాడ్మింటన్10919
బాస్కెట్ బాల్ 41620
బాక్సింగ్ 7613
కానోయింగ్ 8917
క్రికెట్151530
సైక్లింగ్ 10414
ఈక్వెస్టియన్ 8210
ఫెన్సింగ్459
మైదాన హాకీ 181836
ఫుట్‌బాల్ 222244
గోల్ఫ్ 437
జిమ్నాస్టిక్స్011
హాండ్‌ బాల్ 01616
కబడ్డీ121224
మార్షల్ ఆర్ట్స్- జు-జిత్సు4711
మార్షల్ ఆర్ట్స్ - జూడో 134
మార్షల్ ఆర్ట్స్ - కురాష్336
మార్షల్ ఆర్ట్స్ -టైక్వాండో 112
వూషూ 7411
మేధో క్రీడలు - బ్రిడ్జి9918
మేధో క్రీడలు -చెస్5510
మేధో క్రీడలు -ఇస్పోర్ట్స్15015
ఆధునిక పెంటాథ్లాన్ 101
రోలర్ క్రీడలు 6814
రోయింగ్ 201333
రగ్బీ సెవెన్స్ 01212
సెయిలింగ్9716
సెపాక్ టక్రా8816
షూటింగ్171633
స్పోర్ట్ క్లైంబింగ్347
స్క్వాష్448
టేబుల్ టెన్నిస్ 5510
టెన్నిస్ - లాన్ టెన్నిస్ 549
టెన్నిస్ - సాఫ్ట్ టెన్నిస్5510
వాలీబాల్ 141428
వెయిట్ లిఫ్టింగ్022
రెజ్లింగ్ 12618
Total335326661

పతకాల వివరాలు

[మార్చు]

పతక విజేతలు

[మార్చు]
పతకం పేరు క్రీడ ఈవెంటు
 Gold షూటింగ్ పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్
 Gold భారత మహిళా క్రికెట్ జట్టు క్రికెట్ మహిళల టోర్నమెంట్
 Gold ఈక్వెస్టియన్ టీమ్ డ్రెస్సేజ్
 Gold షూటింగ్ మహిళల 25 మీ. పిస్టల్ టీమ్
 Gold సిఫ్త్ కౌర్ సమ్రా మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్
 Gold పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్
 Gold పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్‌
 Gold పాలక్ గులియా మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్
 Gold రోహన్ బోపన్న
రుతుజ భోసలే
లాన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్
 Gold స్క్వాష్ పురుషుల టీమ్
 Gold షూటింగ్ పురుషుల ట్రాప్ టీమ్
 Gold అవినాష్ సాబ్లే అథ్లెటిక్స్ పురుషుల 3000 మీ. స్టీపుల్ ఛేజ్
 Gold తాజిందర్‌పాల్ సింగ్ తూర్ పురుషుల షాట్ పుట్
 Gold పారుల్ చౌదరి మహిళల 5000 మీ.
 Gold అన్నూ రాణి మహిళల జావెలిన్ త్రో
 Gold ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్
 Gold నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో
 Gold పురుషుల 4 × 400 మీ. రిలే
 Gold ఆర్చరీ మహిళల టీమ్ కాంపౌండ్
 Gold స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్
 Gold ఆర్చరీ పురుషుల కాంపౌండ్ టీమ్
 Gold భారత జాతీయ హాకీ జట్టు మైదాన హాకీ పురుషుల టోర్నమెంట్
 Gold వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత
 Gold ఒజాస్ ప్రవీణ్ డియోటాలే పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత
 Gold భారత మహిళల జాతీయ కబడ్డీ జట్టు కబడ్డీ మహిళల జట్టు
 Gold బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్
 Gold భారత జాతీయ క్రికెట్ జట్టు క్రికెట్ పురుషుల టీమ్
 Gold భారత జాతీయ కబడ్డీ జట్టు కబడ్డీ పురుషుల టీమ్
 Silver షూటింగ్ మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్
 Silver అరవింద్ సింగ్
అర్జున్ లాల్ జాట్
రోయింగ్ పురుషుల డబుల్ స్కల్స్
 Silver రోయింగ్
 Silver నేహా ఠాకూర్ సెయిలింగ్ బాలికల డింగీ ILCA4
 Silver షూటింగ్ మహిళల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్
 Silver ఇషా సింగ్ మహిళల 25మీ పిస్టల్
 Silver అనంత్‌జీత్ సింగ్ నరూకా పురుషుల స్కీట్
 Silver నవోరెమ్ రోషిబినా దేవి వూషూ మహిళల శాండా 60కె.జి.
 Silver షూటింగ్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్
 Silver సాకేత్ మైనేని
రామ్‌కుమార్ రామనాథన్
లాన్ టెన్నిస్ పురుషుల డబుల్స్
 Silver ఇషా సింగ్ షూటింగ్ మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్
 Silver ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల 50 మీ.రైఫిల్ త్రీ పొజిషన్
 Silver సరబ్ జోత్ సింగ్
దివ్య టి. ఎస్.
మిక్స్‌డ్ 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్
 Silver కార్తీక్ కుమార్ అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీ.
 Silver అదితి అశోక్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత
 Silver షూటింగ్ మహిళల ట్రాప్ టీమ్
 Silver హర్మిలన్ బైన్స్ అథ్లెటిక్స్ మహిళల 1500 మీ.
 Silver అజయ్ కుమార్ సరోజ్ పురుషుల 1500 మీ.
 Silver మురళీ శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్
 Silver జ్యోతి యర్రాజీ మహిళల 100 మీ. హర్డిల్స్
 Silver బ్యాడ్మింటన్ పురుషుల టీమ్
 Silver పారుల్ చౌదరి అథ్లెటిక్స్ మహిళల 3000 మీ. స్టీపుల్ ఛేజ్
 Silver యాన్సీ సోజన్ మహిళల లాంగ్ జంప్
 Silver మిక్స్‌డ్ 4 × 400 మీ. రిలే
 Silver మొహమ్మద్ అఫ్సల్ పురుషుల 800 మీ.
 Silver తేజస్విన్ శంకర్ పురుషుల డెకాథ్లాన్
 Silver లోవ్లినా బోర్గోహైన్ బాక్సింగ్ మహిళల 75 కె.జి.
 Silver హర్మిలన్ బైన్స్ అథ్లెటిక్స్ మహిళల 800 మీ.
 Silver అవినాష్ సాబ్లే పురుషుల 5000 మీ.
 Silver మహిళల 4 × 400 మీ. రిలే
 Silver కిషోర్ జెనా పురుషుల జావెలిన్ త్రో
 Silver సౌరవ్ ఘోసల్ స్క్వాష్ పురుషుల సింగిల్స్
 Silver ఆర్చరీ పురుషుల రీకర్వ్ టీమ్
 Silver బ్రిడ్జ్ పురుషుల టీమ్
 Silver అభిషేక్ వర్మ ఆర్చరీ పుర్రుషుల కాంపౌండ్ వ్యక్తిగత
 Silver దీపక్ పూనియా రెజ్లింగ్ పురుషుల ఫ్రీ స్టయిల్ 86 కె.జి.
 Silver ఛెస్ పురుషుల టీమ్
 Silver మహిళల టీమ్
 Bronze బాబూలాల్ యాదవ్
లేఖ్ రామ్
రోయింగ్ పురుషుల కాక్స్‌లెస్ జంట
 Bronze రమితా జిందాల్ షూటింగ్ మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్
 Bronze రోయింగ్ పురుషుల కాక్స్‌లెస్ ఫోర్
 Bronze పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్
 Bronze ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ షూటింగ్ పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్
 Bronze పురుషుల 25 మీ. రాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్
 Bronze ఈబాద్ అలీ సెయిలింగ్ పురుషుల విండ్‌సర్ఫర్ RS:X
 Bronze ఆషీ చౌక్సీ [షూటింగ్ మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్
 Bronze పురుషుల స్కీట్ టీమ్
 Bronze విష్ణు శరవణన్ సెయిలింగ్ పురుషుల డింగీ ILKA7
 Bronze అనూష్ అగర్వాలా ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత డ్రెస్సేజ్
 Bronze స్క్వాష్ మహిళల టీమ్
 Bronze కిరణ్ బాలియన్ అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్
 Bronze గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీ.
 Bronze కైనన్ చెనై షూటింగ్ పురుషుల ట్రాప్
 Bronze నిఖత్ జరీన్ బాక్సింగ్ మహిళల 50 కె.జి.
 Bronze జిన్సన్ జాన్సన్ అథ్లెటిక్స్ పురుషుల 1500 మీ.
 Bronze సీమా పూనియా మహిళల డిస్కస్ త్రో
 Bronze అగసర నందిని మహిళల హెప్టాథ్లాన్
 Bronze రోలర్ క్రీడలు పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీ. రిలే
 Bronze మహిళల స్పీడ్ స్కేటింగ్ 3000 మీ. రిలే
 Bronze టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్
 Bronze ప్రీతి లాంబా అథ్లెటిక్స్ మహిళల 3000 మీ. స్టీపుల్ ఛేజ్
 Bronze కానోయింగ్ పురుషుల C-2 1000 మీ.
 Bronze ప్రీతి పవార్ బాక్సింగ్ మహిళాల 54 కె.జి.
 Bronze విత్యా రామరాజ్ అథ్లెటిక్స్ మహిళల 400 మీ. హర్డిల్స్
 Bronze ప్రవీణ్ చిత్రవేల్ పురుషుల ట్రిపుల్ జంప్
 Bronze నరేంద్ర బెర్వల్ బాక్సింగ్ పురుషుల +92 కె.జి.
 Bronze అథ్లెటిక్స్ మిక్స్‌డ్ టీమ్ 35 కి.మీ. రేస్ వాక్
 Bronze స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్
 Bronze[a] పర్వీన్ హూడా బాక్సింగ్ మహిళల 57 కె.జి.
 Bronze సునీల్ కుమార్ రెజ్లింగ్ పురుషుల గ్రెకో రోమన్ 87 కె.జి.
 Bronze అంతిమ్‌ పంఘల్‌ మహిళల 53 కె.జి.
 Bronze ఆర్చరీ మహిళల టీమ్ రీకర్వ్
 Bronze హెచ్. ఎస్. ప్రణయ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్
 Bronze సెపాక్ టక్రా మహిళల రెగు
 Bronze సోనమ్ మాలిక్ రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టయిల్ 62 కె.జి.
 Bronze కిరణ్ బిష్ణోయ్ మహిళల ఫ్రీస్టయిల్ 76 కె.జి.
 Bronze అమన్ సెహ్రావత్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కె.జి.
 Bronze అదితి స్వామి ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత
 Bronze భారత జాతీయ మహిళల హాకీ చట్టు మైదాన హాకీ మహిళల టోర్నమెంట్

మూలాలు

[మార్చు]
  1. Chakraborty, Amlan (6 May 2022). "Games Hangzhou Asian Games postponed until 2023 over COVID". Reuters (in ఇంగ్లీష్). Retrieved 25 July 2023.
  2. "Asian Games postponed". Retrieved 25 July 2023.
  3. "Asian Games 2023 Live Updates Day 14: India clinch gold in kabaddi, archers get 3 medals; tally reaches 100". Hindustan Times (in ఇంగ్లీష్). 7 October 2023. Retrieved 7 October 2023.
  4. Schools 360 (2023-10-09). "Asian Games 2023 Final Medal Tally, India Winners List, Medal Table". Schools360 Education (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2026-02-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "634 Indian athletes cleared for 2023 Asian Games — Full List". thebridge.in (in ఇంగ్లీష్). 25 August 2023. Retrieved 25 August 2023.
  7. Sportstar, Team (2023-09-14). "Sports Ministry adds 22 athletes to India's Asian Games 2023 contingent". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  8. Utathya Nag (2023-09-15), "The full list of Indian teams and athletes who have booked their spots at the Asian Games", olympics.com
  9. "Asian Games 2023: Complete schedule for all Indian athletes". thebridge.in (in ఇంగ్లీష్). 2023-09-17. Retrieved 2023-09-18.
  10. Hussain, Sabi (20 May 2024). "India loses Asiad medal due to Parveen's suspension". The Times of India. Retrieved 21 May 2024.

వివరణలు

[మార్చు]
  1. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నియమాల ప్రకారం ప్రవీణ్ హూడా పతకాన్ని రద్దు చేశారు.[10]