2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ లో జరిగాయి. ప్రస్తుత గుజరాత్ శాసనసభ కాలపరిమితి 2023 ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది.[1] గుజరాత్‌లో మొత్తం 4 కోట్ల 90 లక్షల 89 వేల 765 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 53 లక్షల 36 వేల 610 మంది, మహిళా ఓటర్లు 2 కోట్ల 37 లక్షల 51 వేల 738 మంది, ట్రాన్స్ జెండ‌ర్‌కు చెందిన 1,417 మంది ఓట‌ర్లు ఉన్నారు.[2][3] గుజరాత్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడగా బీజేపీ156 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, ఆప్ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.[4]

షెడ్యూల్[మార్చు]

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం 2022 నవంబర్ 3న ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వ తేదీన 89 స్థానాలకు , రెండో దశ డిసెంబరు 5వతేదీన 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే వెల్లడించారు.[5][6]

పోలింగ్ తేదీ విడత
I II
నామినేషన్స్ ప్రారంభం 5 నవంబర్ 2022 10 నవంబర్ 2022
నామినేషన్ల చివరి తేదీ 14 నవంబర్ 2022 17 నవంబర్ 2022
నామినేషన్ల పరిశీలన 15 నవంబర్ 2022 18 నవంబర్ 2022
నామినేషన్ల ఉపసంహరణ 17 నవంబర్ 2022 21 నవంబర్ 2022
పోలింగ్‌ తేదీ 1 డిసెంబర్ 2022 5 డిసెంబర్ 2022
ఎన్నికల ఫలితాలు 8 డిసెంబర్ 2022
2022 గుజరాత్

పార్టీలు[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1 భారతీయ జనతా పార్టీ BJP flag.svg Lotos flower symbol.svg భూపేంద్రభాయ్ పటేల్ Bhupendra PAtel Sanskrit.jpg ప్రకటించాల్సి ఉంది
2 కాంగ్రెస్ Indian National Congress Flag.svg Hand INC.svg జగదీష్ ఠాకూర్ ప్రకటించాల్సి ఉంది
3 ఆప్ [7] Aam Aadmi Party logo (English).svg AAP Symbol.png ఇసుదాన్ గాధ్వి 108 ప్రకటించింది [8]
4 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP-flag.svg Nationalist Congress Party Election Symbol.png జయంత్ భాయ్ పటేల్ బోస్కీ Circle-icons-profile.svg ప్రకటించాల్సి ఉంది
5 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా CPI-banner.svg CPI symbol.svg విజయ్ షెన్మరే Circle-icons-profile.svg ప్రకటించాల్సి ఉంది
6 భారతీయ గిరిజన పార్టీ [9] No image available.svg No image available.svg ఛోటుభాయ్ వాసవ Nophoto.svg ప్రకటించాల్సి ఉంది
7 ఎంఐఎం [10] All India Majlis-e-Ittehadul Muslimeen logo.svg Indian Election Symbol Kite.svg సబీర్ భాయ్ కబ్లీవాలా Circle-icons-profile.svg 5 [11]
8 తృణమూల్ కాంగ్రెస్ [12] All India Trinamool Congress flag (2).svg All India Trinamool Congress symbol 2021.svg జితేంద్ర ఖదైత AITC Gujarat leader Jitendra K.jpg ప్రకటించాల్సి ఉంది

మూలాలు[మార్చు]

 1. "గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఎందుకు ప్రకటించలేదంటే?... సీఈసీ వివరణ". 14 October 2022. Retrieved 26 October 2022.
 2. "గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్‌ 1న మొదటి విడత పోలింగ్‌". 3 November 2022. Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
 3. V6 Velugu (3 November 2022). "డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
 4. V6 Velugu (8 December 2022). "ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
 5. Andhra Jyothy (3 November 2022). "గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడంటే." Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
 6. The Hindu (3 November 2022). "Gujarat elections in two phases, counting on December 8" (in Indian English). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
 7. "AAP to contest all seats in Gujarat Assembly polls: Manish Sisodia". Business Standard India. 2022-06-04. Retrieved 2022-09-12.
 8. "Gujarat Elections 2022: Full list of AAP candidates and their constituencies". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-11-01.
 9. "No AAP alliance, BTP will contest on all 182 seats". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-09-12. Retrieved 2022-09-12.
 10. "AIMIM Will Contest 2022 Gujarat Assembly Polls, Says Asaduddin Owaisi". NDTV.com. 2021-09-20. Retrieved 2022-05-19.
 11. "Gujarat polls: AIMIM declares candidates from Bapunagar, Limbayat". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-16. Retrieved 2022-10-22.
 12. "Gujarat: After AAP and AIMIM, TMC to contest in 2022 polls | Ahmedabad News". The Times of India (in ఇంగ్లీష్). 2021-07-26. Retrieved 2022-07-10.