2022 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 12న జరిగాయి. ప్రస్తుత శాసనసభ గడువు 2023 జనవరి 8న ముగుస్తుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 14న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగగా, 66 శాతం పోలింగ్ నమోదైంది.[1] డిసెంబర్ 8న ఫలితాలు వెలువడ్డాయి.[2] ఈ ఫలితాల్లో  మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.[3][4][5]

షెడ్యూల్[మార్చు]

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం 2022 అక్టోబర్ 14న ప్రకటించింది.[6]

సంఖ్య ప్రక్రియ తేదీ రోజు
1. నామినేషన్స్ ప్రారంభం 2022అక్టోబర్‌ 17 సోమవారం
2. నామినేషన్ల చివరి తేదీ 2022అక్టోబర్‌ 25 మంగళవారం
3. నామినేషన్ల పరిశీలన 2022అక్టోబర్‌ 27 గురువారం
4. నామినేషన్ల ఉపసంహరణ 2022అక్టోబర్‌ 29 శనివారం
5. పోలింగ్‌ 2022నవంబర్‌ 12 శనివారం
6. ఎన్నికల ఫలితాలు 8 డిసెంబర్ 2022 గురువారం

పార్టీలు & పొత్తులు[మార్చు]

నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. భారతీయ జనతా పార్టీ జై రామ్ ఠాకూర్ 68 [7] [8] [9]

యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. భారత జాతీయ కాంగ్రెస్ ముఖేష్ అగ్నిహోత్రి 68 [10] [11] [12]

ఆమ్ ఆద్మీ పార్టీ[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. ఆమ్ ఆద్మీ పార్టీ సుర్జీత్ సింగ్ ఠాకూర్ 67 [13] [14] [15]

లెఫ్ట్ ఫ్రంట్[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాకేష్ సింఘా 11 [16] [17]
2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శ్యామ్ సింగ్ చౌహాన్ [18] 1 [16] [17]
హిమాచల్
Himachal Pradesh Assembly election 2022 map.svg

ఇతరులు[మార్చు]

నం. పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
1. బహుజన్ సమాజ్ పార్టీ నారాయణ్ సింగ్ ఆజాద్ 53 [19] [20]
2. రాష్ట్రీయ దేవభూమి పార్టీ రుమిత్ సింగ్ ఠాకూర్ [21] 29 [19] [20]

అభ్యర్థులు[మార్చు]

జిల్లా నియోజకవర్గం ఓటర్లు
నం. పేరు 2022 పార్టీ అభ్యర్థి పార్టీ అభ్యర్థి
చంబా 1 చురా (SC) 75,468 ఆప్ నంద్ కుమార్ జర్యాల్ బీజేపీ హన్స్ రాజ్ కాంగ్రెస్ యశ్వంత్ సింగ్ ఖన్నా
2 భర్మూర్ (ST) 76,046 ఆప్ ప్రకాష్ చంద్ భరద్వాజ్ బీజేపీ జనక్ రాజ్ కాంగ్రెస్ ఠాకూర్ సింగ్ భర్మౌరి
3 చంబా 81,594 ఆప్ శశి కాంత్ బీజేపీ నీలం నయ్యర్ కాంగ్రెస్ నీరజ్ నయ్యర్
4 డల్హౌసీ 73,071 ఆప్ మనీష్ సరీన్ బీజేపీ డిఎస్ ఠాకూర్ కాంగ్రెస్ ఆశా కుమారి
5 భట్టియాత్ 78,980 ఆప్ నరేష్ కుమార్ బీజేపీ బిక్రమ్ సింగ్ జర్యాల్ కాంగ్రెస్ కులదీప్ సింగ్ పఠానియా
కాంగ్రా 6 నూర్పూర్ 91,269 ఆప్ మనీషా కుమారి బీజేపీ రణవీర్ సింగ్ కాంగ్రెస్ అజయ్ మహాజన్
7 ఇండోరా (SC) 91,569 ఆప్ జగదీష్ బగ్గా బీజేపీ రీతా ధీమాన్ కాంగ్రెస్ మలేందర్ రాజన్
8 ఫతేపూర్ 87,913 ఆప్ రాజన్ సుశాంత్ బీజేపీ రాకేష్ పఠానియా కాంగ్రెస్ భవానీ సింగ్ పఠానియా
9 జావళి 99,572 ఆప్ బలదేవ్ రాజ్ బీజేపీ సంజయ్ కుమార్ గులేరియా కాంగ్రెస్ చందర్ కుమార్
10 డెహ్రా 83,629 ఆప్ మనీష్ ధీమాన్ బీజేపీ రమేష్ ధవళ కాంగ్రెస్ రాజేష్ శర్మ
11 జస్వాన్-ప్రాగ్‌పూర్ 77,991 ఆప్ సాహిల్ చౌహాన్ బీజేపీ బిక్రమ్ ఠాకూర్ కాంగ్రెస్ సురీందర్ సింగ్ మంకోటియా
12 జవాలాముఖి 78,144 ఆప్ హోషియార్ సింగ్ బీజేపీ రవీందర్ సింగ్ రవి కాంగ్రెస్ సంజయ్ రత్తన్
13 జైసింగ్‌పూర్ (SC) 84,018 ఆప్ సంతోష్ కుమార్ బీజేపీ రవీందర్ ధీమాన్ కాంగ్రెస్ యద్వీందర్ గోమా
14 సుల్లా 1,03,905 ఆప్ రవీందర్ సింగ్ రవి బీజేపీ విపిన్ సింగ్ పర్మార్ కాంగ్రెస్ జగదీష్ సపేహియా
15 నగ్రోటా 88,867 ఆప్ ఉమాకాంత్ డోగ్రా బీజేపీ అరుణ్ కుమార్ మెహ్రా కాంగ్రెస్ రఘుబీర్ సింగ్ బాలి
16 కాంగ్రా 81,583 ఆప్ రాజ్ కుమార్ జస్వాల్ బీజేపీ పవన్ కుమార్ కాజల్ కాంగ్రెస్ సురేందర్ సింగ్ కాకు
17 షాపూర్ 87,723 ఆప్ అభిషేక్ ఠాకూర్ బీజేపీ సర్వీన్ చౌదరి కాంగ్రెస్ కేవల్ సింగ్ పఠానియా
18 ధర్మశాల 81,516 ఆప్ కుల్వంత్ రాణా బీజేపీ రాకేష్ చౌదరి కాంగ్రెస్ సుధీర్ శర్మ
19 పాలంపూర్ 75,481 ఆప్ సంజయ్ భరద్వాజ్ బీజేపీ త్రిలోక్ కపూర్ కాంగ్రెస్ ఆశిష్ బుటైల్
20 బైజ్‌నాథ్ (SC) 89,135 ఆప్ ప్రమోద్ చంద్ బీజేపీ ముల్ఖ్ రాజ్ ప్రేమి కాంగ్రెస్ కిషోరి లాల్
లాహౌల్ మరియు స్పితి 21 లాహౌల్ స్పితి (ST) 24,876 ఆప్ సుదర్శన్ జస్పా బీజేపీ రామ్ లాల్ మార్కండ కాంగ్రెస్ రవి ఠాకూర్
కులు 22 మనాలి 73,488 ఆప్ అనురాగ్ ప్రార్థి బీజేపీ గోవింద్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్ భువనేశ్వర్ గారు
23 కులు 89,600 ఆప్ షేర్ సింగ్ షేరా నేగీ బీజేపీ నరోత్తమ్ ఠాకూర్ కాంగ్రెస్ సుందర్ ఠాకూర్
24 బంజర్ 73,094 ఆప్ నీరజ్ సైనీ బీజేపీ సురేందర్ శౌరి కాంగ్రెస్ ఖిమి రామ్
25 అన్నీ (SC) 85,643 ఆప్ ఇందర్ పాల్ బీజేపీ లోకేంద్ర కుమార్ కాంగ్రెస్ బన్సీ లాల్ కౌశల్
మండి 26 కర్సోగ్ (SC) 74,909 ఆప్ భగవంత్ సింగ్ బీజేపీ దీప్రాజ్ కపూర్ కాంగ్రెస్ మహేష్ రాజ్
27 సుందర్‌నగర్ 81,164 ఆప్ పూజా ఠాకూర్ బీజేపీ రాకేష్ జమ్వాల్ కాంగ్రెస్ సోహన్ లాల్ ఠాకూర్
28 నాచన్ (SC) 86,208 ఆప్ జబ్నా చౌహాన్[22] బీజేపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ నరేష్ కుమార్
29 సెరాజ్ 81,843 ఆప్ గీతా నంద్ ఠాకూర్ బీజేపీ జై రామ్ ఠాకూర్ కాంగ్రెస్ చేత్రమ్ ఠాకూర్
30 దరాంగ్ 89,086 బీజేపీ పురంచంద్ ఠాకూర్ కాంగ్రెస్
31 జోగిందర్‌నగర్ 98,341 ఆప్ రవీందర్ పాల్ సింగ్ బీజేపీ ప్రకాష్ రాణా కాంగ్రెస్ సురేందర్ పాల్ ఠాకూర్
32 ధరంపూర్ 79,958 ఆప్ రాకేష్ మండోత్రా బీజేపీ రజత్ ఠాకూర్ కాంగ్రెస్ చంద్రశేఖర్
33 మండి 76,957 ఆప్ శ్యామ్ లాల్ బీజేపీ అనిల్ శర్మ కాంగ్రెస్ చంపా ఠాకూర్
34 బాల్ (SC) 79,587 ఆప్ తారా చంద్ భాటియా బీజేపీ ఇంద్ర సింగ్ గాంధీ కాంగ్రెస్ ప్రకాష్ చౌదరి
35 సర్కాఘాట్ 90,837 ఆప్ ధమేశ్వర్ రామ్ బీజేపీ దలీప్ ఠాకూర్ కాంగ్రెస్ పవన్ కుమార్
హమీర్పూర్ 36 భోరంజ్ (SC) 81,134 ఆప్ రజనీ కౌశల్ బీజేపీ అనిల్ ధీమాన్ కాంగ్రెస్ సురేష్ కుమార్
37 సుజన్‌పూర్ 73,922 ఆప్ అనిల్ రాణా బీజేపీ రంజీత్ సింగ్ కాంగ్రెస్ రాజిందర్ సింగ్ రాణా
38 హమీర్‌పూర్ 74,861 ఆప్ శుశీల్ కుమార్ సురోచ్ బీజేపీ నరీందర్ ఠాకూర్ కాంగ్రెస్ పుష్పేంద్ర వర్మ
39 బర్సార్ 86,273 ఆప్ గుల్షన్ సోని బీజేపీ మాయా శర్మ కాంగ్రెస్ ఇందర్ దత్ లఖన్‌పాల్
40 నదౌన్ 93,107 ఆప్ శాంకీ తుక్రాల్ బీజేపీ విజయ్ అగ్నిహోత్రి కాంగ్రెస్ సుఖ్విందర్ సింగ్ సుఖు
ఉనా 41 చింతపూర్ణి (SC) 82,686 ఆప్ రామ్ పాల్ బీజేపీ బల్బీర్ సింగ్ కాంగ్రెస్ సుదర్శన్ సింగ్ బబ్లూ
42 గాగ్రెట్ 82,774 ఆప్ మనోహర్ దద్వాల్ బీజేపీ రాకేష్ ఠాకూర్ కాంగ్రెస్ చైతన్య శర్మ
43 హరోలి 86,273 ఆప్ రవీందర్ పాల్ సింగ్ మాన్ బీజేపీ రాంకుమార్ కాంగ్రెస్ ముఖేష్ అగ్నిహోత్రి
44 ఉనా 85,254 ఆప్ రాజీవ్ గౌతమ్ బీజేపీ సత్పాల్ సింగ్ సత్తి కాంగ్రెస్ సత్పాల్ రైజాదా
45 కుట్లేహర్ 85,163 ఆప్ అనిల్ మంకోటియా బీజేపీ వీరేందర్ కన్వర్ కాంగ్రెస్ దేవేందర్ కుమార్ భుట్టో
బిలాస్పూర్ 46 ఝండుటా (SC) 79,577 ఆప్ సుధీర్ సుమన్ బీజేపీ జీత్ రామ్ కత్వాల్ కాంగ్రెస్ వివేక్ కుమార్
47 ఘుమర్విన్ 88,527 ఆప్ రాకేష్ చోప్రా బీజేపీ రాజిందర్ గార్గ్ కాంగ్రెస్ రాజేష్ ధర్మాని
48 బిలాస్‌పూర్ 83,025 ఆప్ అమర్ సింగ్ చౌదరి బీజేపీ త్రిలోక్ జమ్వాల్ కాంగ్రెస్ బంబర్ ఠాకూర్
49 శ్రీ నైనా దేవిజీ 74,244 ఆప్ నరేందర్ ఠాకూర్ బీజేపీ రణధీర్ శర్మ కాంగ్రెస్ రామ్ లాల్ ఠాకూర్
సోలన్ 50 అర్కి 93,852 ఆప్ జీత్ రామ్ శర్మ బీజేపీ గోవింద్ రామ్ శర్మ కాంగ్రెస్ సంజయ్ అవస్తీ
51 నలగర్హ్ 89,828 ఆప్ ధరంపాల్ చౌహాన్[22] బీజేపీ లఖ్వీందర్ సింగ్ రాణా కాంగ్రెస్ హర్దీప్ సింగ్ బావా
52 డూన్ 68,266 ఆప్ సవర్న్ సింగ్ సైనీ బీజేపీ పరమజీత్ సింగ్ కాంగ్రెస్ రామ్ కుమార్ చౌదరి
53 సోలన్ (SC) 85,238 ఆప్ అంజు రాథోడ్ బీజేపీ రాజేష్ కశ్యప్ కాంగ్రెస్ ధని రామ్ షాండిల్
54 కసౌలి (SC) 67,434 ఆప్ హర్మెల్ ధీమాన్ బీజేపీ రాజీవ్ సైజల్ కాంగ్రెస్ వినోద్ సుల్తాన్‌పురి
సిర్మౌర్ 55 పచాడ్ (SC) 76,475 ఆప్ అంకుష్ చౌహాన్ బీజేపీ రీనా కశ్యప్ కాంగ్రెస్ దయాళ్ ప్యారీ
56 నహన్ 83,561 ఆప్ సునీల్ శర్మ బీజేపీ రాజీవ్ బిందాల్ కాంగ్రెస్ అజయ్ సోలంకి
57 శ్రీ రేణుకాజీ (SC) 72,961 ఆప్ రామ్ క్రిషన్ బీజేపీ నారాయణ్ సింగ్ కాంగ్రెస్ వినయ్ కుమార్
58 పవోంటా సాహిబ్ 82,487 ఆప్ మనీష్ ఠాకూర్[22] బీజేపీ సుఖ్ రామ్ చౌదరి కాంగ్రెస్ కిర్నేష్ జంగ్
59 షిల్లై 74,831 ఆప్ నాథూరామ్ చౌహాన్ బీజేపీ బల్దేవ్ సింగ్ తోమర్ కాంగ్రెస్ హర్షవర్ధన్ చౌహాన్
సిమ్లా 60 చోపాల్ 79,109 ఆప్ ఉదయ్ సింఘతా బీజేపీ బల్బీర్ సింగ్ వర్మ కాంగ్రెస్ రజనీష్ కిమ్తా
61 థియోగ్ 83,275 ఆప్ అతర్ సింగ్ చందేల్ బీజేపీ అజయ్ శ్యామ్ కాంగ్రెస్ కుల్దీప్ సింగ్ రాథోడ్
62 కసుంప్తి 65,713 ఆప్ రాజేష్ చన్నా బీజేపీ సురేష్ భరద్వాజ్ కాంగ్రెస్ అనిరుధ్ సింగ్
63 సిమ్లా 48,071 ఆప్ చమన్ రాకేష్ అజ్తా బీజేపీ సంజయ్ సూద్ కాంగ్రెస్ హరీష్ జనార్థ
64 సిమ్లా రూరల్ 76,267 ఆప్ ప్రేమ్ ఠాకూర్ బీజేపీ రవి మెహతా కాంగ్రెస్ విక్రమాదిత్య సింగ్
65 జుబ్బల్-కోట్‌ఖాయ్ 71,566 ఆప్ శ్రీకాంత్ చౌహాన్ బీజేపీ చేతన్ సింగ్ బ్రగ్తా కాంగ్రెస్ రోహిత్ ఠాకూర్
66 రాంపూర్ (SC) 74,838 ఆప్ ఉదయ్ సింగ్ డోగ్రా బీజేపీ కౌల్ నేగి కాంగ్రెస్ నంద్ లాల్
67 రోహ్రు (SC) 73,580 ఆప్ అశ్వని కుమార్ బీజేపీ శశి బాల కాంగ్రెస్ మోహన్ లాల్ బ్రాక్తా
కిన్నౌర్ 68 కిన్నౌర్ (ST) 58,836 ఆప్ టెర్సెమ్ సింగ్ బీజేపీ సూరత్ నేగి కాంగ్రెస్ జగత్ సింగ్ నేగి

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (12 November 2022). "ముగిసిన హిమాచల్ ఎన్నికలు... ఓటర్లను సత్కరించిన ఎన్నికల అధికారులు..." Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
 2. "హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల". 14 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
 3. Election Commission of India (8 December 2022). "Himachal Pradesh Election Result 2022". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
 4. Mint (8 December 2022). "Himachal Pradesh Election Result 2022 winners' list: Cong wrests power from BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
 5. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
 6. "హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల". 14 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
 7. "Himachal Pradesh Elections 2022: Full list of BJP candidates and their constituencies". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-10-20.
 8. "Himachal Assembly Elections: 412 candidates in fray for 68 assembly seats". The News Himachal (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-29. Retrieved 2022-10-30.
 9. "List of Contesting Candidates". ceohimachal nic.in.
 10. "Himachal Pradesh Elections 2022: Full list of Congress candidates and their constituencies". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-10-21.
 11. "Himachal Assembly Elections: 412 candidates in fray for 68 assembly seats". The News Himachal (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-29. Retrieved 2022-10-30.
 12. "List of Contesting Candidates". ceohimachal nic.in.
 13. "Himachal Pradesh Elections 2022: Full list of AAP candidates and their constituencies". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-10-21.
 14. "Himachal Assembly Elections: 412 candidates in fray for 68 assembly seats". The News Himachal (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-29. Retrieved 2022-10-30.
 15. "List of Contesting Candidates". ceohimachal nic.in.
 16. 16.0 16.1 "Himachal Assembly Elections: 412 candidates in fray for 68 assembly seats". The News Himachal (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-29. Retrieved 2022-10-30.
 17. 17.0 17.1 "List of Contesting Candidates". ceohimachal nic.in.
 18. "Leadership - Communist Party of India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-05-24. Archived from the original on 30 October 2022. Retrieved 2022-10-30.
 19. 19.0 19.1 "Himachal Assembly Elections: 412 candidates in fray for 68 assembly seats". The News Himachal (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-10-29. Retrieved 2022-10-30.
 20. 20.0 20.1 "List of Contesting Candidates". ceohimachal nic.in.
 21. "Rashtriya Devbhumi Party to be third option in Himachal Pradesh: Rumit Singh Thakur | Shimla News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-08-20. Retrieved 2022-10-30.
 22. 22.0 22.1 22.2 The Indian Express (6 November 2022). "Five AAP candidates with the best chance in Himachal" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.