Jump to content

2024 భారతదేశంలో ఎన్నికలు

వికీపీడియా నుండి
(2024 భారతదేశ ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)
2024 భారతదేశంలో ఎన్నికలు
2022          2023          2024          2025          2026
సార్వత్రిక ఎన్నికల సంవత్సరం 2024
ఎన్నికల దినం2024 మే 13
ప్రస్తుత ప్రధానమంత్రినరేంద్ర మోదీ (NDA)
రాజ్యసభ ఎన్నికలు
మొత్తం నియంత్రణభారతీయ జనతా పార్టీ
పోటీ చేసే స్థానాలు65
నికర స్థానాలు మార్పుప్రకటించాలి (టిబిడి) (NDA +4)
లోక్‌సభ ఎన్నికలు
పోటీ చేసే స్థానాలు543
రాష్ట్ర ఎన్నికలు
ఎన్నికలు జరిగే రాష్ట్రాలు8
నికర స్థితి మార్పుప్రకటించాలి (టిబిడి)
రాష్ట్ర ఉప ఎన్నికలు
పోటీ చేసే స్థానాలు47
పోటీ చేసే స్థానాలుప్రకటించాలి (టిబిడి)
స్థానిక ఎన్నికలు
పోటీ చేసే స్థానాలు107
పోటీ చేసే స్థానాలుప్రకటించాలి (టిబిడి)


భారతదేశంలో 2024 ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలు, రాజ్యసభకు, రాష్ట్ర శాసనసభలకు, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికల వివరాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.[1]

సార్వత్రిక ఎన్నికలు

[మార్చు]

18వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి 2024 ఏప్రిల్ 19- 2024 జూన్ 1 మధ్య జాతీయ ఎన్నికలు జరిగాయి.[2][3][4][5]

తేదీ ఎన్నికల ముందు ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రధాని తర్వాత ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు
2024 ఏప్రిల్ 19 - 2024 జూన్ 1 లోక్‌సభ Bharatiya Janata Party నరేంద్ర మోదీ National Democratic Alliance నరేంద్ర మోదీ

లోక్‌సభ ఉప ఎన్నికలు

[మార్చు]
ఎస్.నెం తేదీ నియోజక వర్గం రాష్ట్రం/యుటి ఎన్నికల ముందు ఎంపీ ఎన్నికల ముందు పార్టీ కారణం ఎన్నికైన ఎంపి ఎన్నికల తర్వాత పార్టీ
1 ప్రకటించాలి వయనాడ్ కేరళ రాహుల్ గాంధీ Indian National Congress రాజీనామా రాహుల్ గాంధీ[6] ప్రకటించాలి ప్రకటించాలి

శాసనసభ ఎన్నికలు

[మార్చు]

భారతీయ ప్రసార మాధ్యమాలు వార్తలలో 2024లో ఈ కింది శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉందని సూచించా.[7][8][9][10]

తేదీ (లు) రాష్ట్రం ముందు ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మ్యాప్స్
2024 ఏప్రిల్ 19 అరుణాచల్ ప్రదేశ్ Bharatiya Janata Party పెమా ఖండూ Bharatiya Janata Party పెమా ఖండూ
సిక్కిం Sikkim Krantikari Morcha ప్రేమ్ సింగ్ తమాంగ్ Sikkim Krantikari Morcha ప్రేమ్ సింగ్ తమాంగ్
2024 మే 13 ఆంధ్రప్రదేశ్ YSR Congress Party వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి Telugu Desam Party ఎన్. చంద్రబాబు నాయుడు
2024 మే 13 - 2024 జూన్ 1 ఒడిశా Biju Janata Dal నవీన్ పట్నాయక్ Bharatiya Janata Party మోహన్ చరణ్ మాఝీ
2024 సెప్టెంబరుకు ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలన ప్రకటించాలి
2024 అక్టోబరు* హర్యానా Bharatiya Janata Party నయాబ్ సింగ్ సైనీ
మహారాష్ట్ర Bharatiya Janata Party ఏకనాథ్ షిండే
Shiv Sena
Nationalist Congress Party
2024 నవంబరు/ 2024 డిసెంబరు* జార్ఖండ్ Mahagathbandhan చంపై సోరెన్

*  ఒక్కో అసెంబ్లీ పదవీకాలానికి తాత్కాలిక షెడ్యూల్. మూలం: భారతదేశంలో ఎన్నికలు.[11]

శాసనసభ ఉపఎన్నికలు

[మార్చు]

అసొం శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి శాసనసభ్యుడు కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
ప్రకటించాలి 11 ధోలై పరిమల్ శుక్లబైద్య Bharatiya Janata Party 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు టిబిడి
31 సిడ్లీ జోయంత బసుమతరీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్
32 బొంగైగావ్ ఫణి భూషణ్ చౌదరి Asom Gana Parishad
77 బెహాలి రంజిత్ దత్తా Bharatiya Janata Party
88 సమగురి రకీబుల్ హుస్సేన్ Indian National Congress

బీహార్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి శాసనసభ్యుడు కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 జూన్ 1 195 అజియోన్ మనోజ్ మంజిల్ Communist Party of India (Marxist–Leninist) Liberation 2024 ఫిబ్రవరి 16న అనర్హుడయ్యాడు[12] శివ ప్రకాష్ రంజన్ Communist Party of India (Marxist–Leninist) Liberation
2024 జూలై 10 60 రూపౌలి బీమా భారతి Janata Dal (United) 2024 ఏప్రిల్ 11న రాజీనామా చేశారు[13] ప్రకటించాలి
ప్రకటించాలి 196 తరారి సుదామ ప్రసాద్ Communist Party of India (Marxist–Leninist) Liberation 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
203 రామ్‌గఢ్ సుధాకర్ సింగ్ Rashtriya Janata Dal
227 ఇమామ్‌గంజ్ జితన్ రామ్ మాంఝీ Hindustani Awam Morcha
232 బెలగంజ్ సురేంద్ర ప్రసాద్ యాదవ్ Rashtriya Janata Dal

ఛత్తీస్‌గఢ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
ప్రకటించాలి 51 రాయ్‌పూర్ సిటీ సౌత్ బ్రిజ్మోహన్ అగర్వాల్ Bharatiya Janata Party 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి

ఢిల్లీ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
TBA' 53 బదర్‌పూర్ రామ్‌వీర్ సింగ్ బిధూరి Bharatiya Janata Party 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి

గుజరాత్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజకవర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన ఎమ్మెల్యే
2024 మే 07 26 విజాపూర్ సి.జె.చావ్డా Indian National Congress 2024 జనవరి 19న రాజీనామా చేసినందున[14] సి.జె.చావ్డా Bharatiya Janata Party
83 పోర్‌బందర్ అర్జున్ మోద్వాడియా 2024 మార్చి 4 న రాజీనామా చేసినందున[15] అర్జున్ మోద్వాడియా
85 మానవదర్ అరవిందభాయ్ జినాభాయ్ లడనీ 2024 మార్చి 6న రాజీనామా చేసినందున [16] అర్జున్ మోద్వాడియా
108 ఖంభాట్ చిరాగ్ పటేల్ 2023 డిసెంబరు 19న రాజీనామా చేసినందున[17] చిరాగ్ పటేల్
136 వఘోడియా ధర్మేంద్రసింగ్ వాఘేలా Independent 2024 జనవరి 25న రాజీనామా చేసినందున[18] ధర్మేంద్రసింగ్ వాఘేలా
ప్రకటించాలి 7 వావ్ జెనీ ఠాకూర్ Indian National Congress 2024 జూన్ 4న 2024న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
87 విశ్వదర్ భూపేంద్ర భయాని Aam Aadmi Party 2023 డిసెంబరు 13న రాజీనామా చేసినందున [19] ప్రకటించాలి

హర్యానా శాసనసభ

[మార్చు]
తేదీ నియోజకవర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన ఎమ్మెల్యే
2024 మే 25 195 కర్నాల్ మనోహర్ లాల్ ఖట్టర్ Bharatiya Janata Party 2024 మార్చి 13న రాజీనామా చేసినందున

[20]

నయాబ్ సింగ్ సైనీ Bharatiya Janata Party

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజకవర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన ఎమ్మెల్యే
2024 జూన్ 01 18 ధర్మశాల సుధీర్ శర్మ Indian National Congress 2024 ఫిబ్రవరి 29న అనర్హులుగా ప్రకటించబడ్డారు.[21] సుధీర్ శర్మ Bharatiya Janata Party
21 లాహౌల్ స్పితి రవి ఠాకూర్ అనురాధ రాణా Indian National Congress
37 సుజనాపూర్ రాజిందర్ రాణా రంజిత్ సింగ్
39 బార్సర్ ఇందర్ దత్ లఖన్‌పాల్ ఇందర్ దత్ లఖన్‌పాల్ Bharatiya Janata Party
42 గాగ్రెట్ చైతన్య శర్మ రాకేష్ కాలియా Indian National Congress
45 కుట్లేహర్ దవీందర్ కుమార్ భుట్టో వివేక్ శర్మ
ప్రకటించాలి 10 డెహ్రా హోశ్యర్ సింగ్ Independent politician 2024 మార్చి 22న రాజీనామా చేశారు[22] ప్రకటించాలి
38 హమీర్‌పూర్ ఆశిష్ శర్మ
51 నలాగఢ్ కె.ఎల్. ఠాకూర్

జార్ఖండ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజకవర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన ఎమ్మెల్యే
2024 మే 20 31 గాండే సర్ఫరాజ్ అహ్మద్ Jharkhand Mukti Morcha 2024 జనవరి 1న రాజీనామా చేసిన కారణంగా[23] కల్పనా సోరెన్ Jharkhand Mukti Morcha

కర్ణాటక శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 మే 7 36 షోరాపూర్ రాజా వెంకటప్ప నాయక్ Indian National Congress 2024 ఫిబ్రవరి 24న మరణించారు[24] రాజా వేణుగోపాల్ నాయక్ Indian National Congress
ప్రకటించాలి 83 షిగ్గావ్ బసవరాజ్ బొమ్మై Bharatiya Janata Party 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
95 సండూర్ ఇ. తుకారాం Indian National Congress
185 చెన్నపట్న హెచ్. డి. కుమారస్వామి Janata Dal

కేరళ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజకవర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన ఎమ్మెల్యే
ప్రకటించాలి 88 దేవికులం ఎ. రాజా Communist Party of India (Marxist) ఎన్నిక రద్దు చేయబడింది[25] ప్రకటించాలి
56 పాలక్కాడ్ షఫీ పరంబిల్ Indian National Congress 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
61 చెలక్కర కె. రాధాకృష్ణ Communist Party of India (Marxist) ప్రకటించాలి

మధ్యప్రదేశ్

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్టీ
2024 జూలై 10 123 అమరవార కమలేష్ షా Indian National Congress 2024 మార్చి 29న రాజీనామా చేశారు ప్రకటించాలి
ప్రకటించాలి 156 బుధ్ని శివరాజ్ సింగ్ చౌహాన్ Bharatiya Janata Party జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి

మేఘాలయ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్టీ
ప్రకటించాలి 56 గాంబెగ్రే సాలెంగ్ ఎ. సంగ్మా Indian National Congress 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి

పంజాబ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 జూలై 10 34 జలంధర్ వెస్ట్ శీతల్ అంగురల్ Aam Aadmi Party 2024 మార్చి 28న రాజీనామా చేసారు[26] ప్రకటించాలి
ప్రకటించాలి 44 చబ్బేవాల్ రాజ్ కుమార్ చబ్బెవాల్ Indian National Congress 2024 మార్చి 15న రాజీనామా చేసారు[27] ప్రకటించాలి
10 డేరా బాబా నానక్ సుఖ్జిందర్ సింగ్ రంధవా 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
84 గిద్దర్‌బాహా అమ్రీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రకటించాలి
103 బర్నాలా గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ Aam Aadmi Party ప్రకటించాలి

రాజస్థాన్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన MLA
2024 ఏప్రిల్ 26 165 బగిదోర మహేంద్రజీత్ సింగ్ మాల్వియా Indian National Congress 2024 ఫిబ్రవరి 19న రాజీనామా చేశారు[28] జైకృష్ణ పటేల్ Bharat Adivasi Party
ప్రకటించాలి 27 ఝుంఝును బ్రిజేంద్ర సింగ్ ఓలా లోక్‌సభకు 2024 జూన్ 4న ఎన్నికయ్యారు ప్రకటించాలి
88 దౌసా మురారి లాల్ మీనా
97 డియోలి-ఉనియారా హరీష్ చంద్ర మీనా
110 ఖిన్వ్సర్ హనుమాన్ బెనివాల్ Rashtriya Loktantrik Party
161 చోరాసి రాజ్‌కుమార్ రోట్ Bharat Adivasi Party

సిక్కిం శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
ప్రకటించాలి 7 సోరెంగ్-చకుంగ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ Sikkim Krantikari Morcha 2024 జూన్ 14న రాజీనామా చేశారు ప్రకటించాలి
11 నామ్చి-సింఘితంగ్ కృష్ణ కుమారి రాయ్ 2024 జూన్ 13న రాజీనామా చేశారు ప్రకటించాలి

తమిళనాడు శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 ఏప్రిల్ 19 233 విలవంకోడ్ ఎస్. విజయధరణి Indian National Congress 2024 ఫిబ్రవరి 24న రాజీనామా చేశారు[29] తరహై కుత్‌బర్ట్ Indian National Congress
2024 జూలై 10 75 విక్రవాండి ఎన్. పుగజేంతి Dravida Munnetra Kazhagam 2024 ఏప్రిల్ 6న మరణించారు[30] ప్రకటించాలి

తెలంగాణ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 మే 13 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ జి. లాస్య నందిత Bharat Rashtra Samithi 2024 ఫిబ్రవరి 23న మరణించారు[31] శ్రీ గణేష్ Indian National Congress

త్రిపుర

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 ఏప్రిల్ 19 7 రామ్‌నగర్ సూరజిత్ దత్తా Bharatiya Janata Party 2023 డిసెంబరు 27న మరణించారు[32] దీపక్ మజుందార్ Bharatiya Janata Party

ఉత్తరాఖండ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 జూలై 10 33 మంగ్లూర్ సర్వత్ కరీం అన్సారీ Bahujan Samaj Party 2023 అక్టోబరు 30న మరణించారు[33] ప్రకటించాలి
4 బద్రీనాథ్ రాజేంద్ర సింగ్ భండారి Indian National Congress 2024 మార్చి 17న రాజీనామా చేసారు[34]

ఉత్తర ప్రదేశ్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన MLA
2024 మే 13 136 దాద్రౌల్ మన్వేంద్ర సింగ్ Bharatiya Janata Party 2024 జనవరి 5న మరణించారు[35] అరవింద్ కుమార్ సింగ్ Bharatiya Janata Party
2024 మే 20 173 లక్నో తూర్పు అశుతోష్ టాండన్ 2023 నవంబరు 9న మరణించారు[36] ఒ.పి. శ్రీవాస్తవ
2024 మే 25 292 గైన్సరి శివ ప్రతాప్ యాదవ్ Samajwadi Party 2024 జనవరి 28న మరణించారు[37] రాకేష్ కుమార్ యాదవ్ Samajwadi Party
2024 జూన్ 1 403 దుద్ధి రామ్దులర్ గౌర్ Bharatiya Janata Party 2023 డిసెంబరు 15న అనర్హులు[38] విజయ్ సింగ్
ప్రకటించాలి 16 మీరాపూర్ చందన్ చౌహాన్ Rashtriya Lok Dal 2024 జూన్ 4న లోక్‌సభకు ఎన్నికయ్యారు ప్రకటించాలి
29 కుందర్కి జియా ఉర్ రెహ్మాన్ Samajwadi Party ప్రకటించాలి
56 ఘజియాబాద్ అతుల్ గార్గ్ Bharatiya Janata Party ప్రకటించాలి
71 ఖైర్ అనూప్ ప్రధాన్ ప్రకటించాలి
110 కర్హాల్ అఖిలేష్ యాదవ్ Samajwadi Party ప్రకటించాలి
256 ఫుల్పూర్ ప్రవీణ్ పటేల్ Bharatiya Janata Party ప్రకటించాలి
273 మిల్కిపూర్ అవధేష్ ప్రసాద్ Samajwadi Party ప్రకటించాలి
277 కటేహరి లాల్జీ వర్మ ప్రకటించాలి
397 మఝవాన్ వినోద్ కుమార్ బైంద్ NISHAD Party ప్రకటించాలి

పశ్చిమ బెంగాల్ శాసనసభ

[మార్చు]
తేదీ నియోజక వర్గం మునుపటి ఎమ్మెల్యే కారణం ఎన్నికైన శాసనసభ్యుడు
2024 మే 7 62 భాగబంగోల ఇద్రిస్ అలీ Trinamool Congress 2024 ఫిబ్రవరి 16న మరణించారు[39] రేయత్ హుస్సేన్ సర్కార్ Trinamool Congress
2024 జూన్ 1 113 బారానగర్ తపస్ రాయ్ 2024 మార్చి 4న రాజీనామా చేశారు[40] సయంతిక బెనర్జీ
2024 జూలై 10 35 రాయ్‌గంజ్ కృష్ణ కళ్యాణి Bharatiya Janata Party 2024 మార్చి 27న రాజీనామా చేశారు[41]
90 రాణాఘాట్ దక్షిణ్ ముకుత్ మణి అధికారి 2024 ఏప్రిల్ 19న రాజీనామా చేసారు[42]
94 బాగ్దా బిశ్వజిత్ దాస్
167 మణిక్తల సాధన్ పాండే Trinamool Congress 2022 ఫిబ్రవరి 20న మరణించారు[43][a]
ప్రకటించాలి 5 సీతాయ్ జగదీష్ చంద్ర బర్మా బసునియా లోక్ సభకు 2024 జూన్ 4న ఎన్నికయ్యారు
14 మదారిహత్ మనోజ్ టిగ్గా Bharatiya Janata Party
104 నైహతి పార్థ భౌమిక్ Trinamool Congress
121 హరోవా హాజీ నూరుల్ ఇస్లాం
236 మేదినిపూర్ జూన్ మాలియా
251 తల్దంగ్రా అరూప్ చక్రవర్తి

స్థానిక సంస్థల ఎన్నికలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి కాకినాడ నగరపాలకసంస్థ Telugu Desam Party ప్రకటించాలి
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
మంగళగిరి తాడేపల్లి నగరపాలకసంస్థ ఉనికిలో లేదు
శ్రీకాకుళం నగరపాలస సంస్థ

అసోం

[మార్చు]
తేదీ స్వయంప్రతిపత్తి మండలి ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
2024 జనవరి 8 డిమా హసావో స్వయంప్రతిపత్తి మండలి Bharatiya Janata Party Bharatiya Janata Party
ప్రకటించాలి రభా హసోంగ్ స్వయంప్రతిపత్తి మండలి ప్రకటించాలి
సోనోవాల్ కచారి స్వయంప్రతిపత్తి మండలి
మిస్సింగ్ స్వయంప్రతిపత్తి మండలి Sammilita Gana Shakti
బోడో కచారి సంక్షేమ స్వయంప్రతిపత్తి మండలి ఉనికిలో లేదు
కమతాపూర్ స్వయంప్రతిపత్తి మండలి
మతక్ స్వయంప్రతిపత్తి మండలి
మోరన్ స్వయంప్రతిపత్తి మండలి

ఛత్తీస్‌గఢ్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి అంబికాపూర్ నగరపాలకసంస్థ Indian National Congress ప్రకటించాలి
బిలాస్పూర్ నగరపాలకసంస్థ
చిర్మిరి నగరపాలకసంస్థ
ధమ్తరి నగరపాలకసంస్థ
దుర్గ్ నగరపాలకసంస్థ
జగ్దల్పూర్ నగరపాలకసంస్థ
కోర్బా నగరపాలకసంస్థ
రాయ్‌ఘర్ నగరపాలకసంస్థ
రాయ్‌పూర్ నగరపాలకసంస్థ
రాజ్‌నంద్‌గావ్ నగరపాలకసంస్థ

గుజరాత్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి జునాగఢ్ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి

హర్యానా

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి గురుగ్రామ్ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి
ఫరీదాబాద్ నగరపాలకసంస్థ
రోహ్తక్ నగరపాలకసంస్థ
కర్నాల్ నగరపాలకసంస్థ
హిసార్ నగరపాలకసంస్థ
పానిపట్ నగరపాలకసంస్థ
యమునానగర్ నగరపాలకసంస్థ
మనేసర్ నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు

జమ్మూ కాశ్మీర్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వంr
ప్రకటించాలి జమ్మూ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి
శ్రీనగర్ నగరపాలకసంస్థ Jammu and Kashmir Apni Party

జార్ఖండ్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి ఆదిత్యపూర్ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి
గిరిదిహ్ నగరపాలకసంస్థ
హజారీబాగ్ నగరపాలకసంస్థ
మేదినీనగర్ నగరపాలకసంస్థ
రాంచీ నగరపాలకసంస్థ
చాస్ నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు
డియోఘర్ నగరపాలకసంస్థ
ధన్‌బాద్ నగరపాలకసంస్థ
జంషెడ్‌పూర్ నగరపాలకసంస్థ

కర్ణాటక

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి బృహత్ బెంగళూరు మహానగర పాలికే Bharatiya Janata Party ప్రకటించాలి
మైసూరు నగరపాలకసంస్థ
శివమొగ్గ నగరపాలకసంస్థ
తుమకూరు నగరపాలకసంస్థ
దావణగెరె నగరపాలకసంస్థ
మంగళూరు నగరపాలకసంస్థ

మహారాష్ట్ర

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి బృహన్ ముంబై నగరపాలకసంస్థ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)

(MVA)

ప్రకటించాలి
థానే నగరపాలకసంస్థ
ఉల్హాస్‌నగర్ నగరపాలకసంస్థ
కళ్యాణ్-డోంబివిలి నగరపాలకసంస్థ
ఔరంగాబాద్ నగరపాలకసంస్థ
జల్గావ్ నగరపాలకసంస్థ
అహ్మద్‌నగర్ నగరపాలకసంస్థ
కొల్హాపూర్ నగరపాలకసంస్థ Nationalist Congress Party

(MVA)

భివాండి-నిజాంపూర్ నగరపాలకసంస్థ
నాందేడ్-వాఘాలా నగరపాలకసంస్థ
మాలేగావ్ నగరపాలకసంస్థ
లాతూర్ నగరపాలకసంస్థ
పర్భాని నగరపాలకసంస్థ
నవీ ముంబై నగరపాలక సంస్థ Nationalist Congress Party

(MVA)

వసాయి-విరార్ సిటీ నగరపాలకసంస్థ Bahujan Vikas Aghadi
పుణే మున్సిపల్ కార్పొరేషన్ Bharatiya Janata Party
నాగ్‌పూర్ నగరపాలకసంస్థ
పింప్రి-చించ్వాడ్ నగరపాలకసంస్థ
నాసిక్ నగరపాలకసంస్థ
సోలాపూర్ నగరపాలకసంస్థ
అమరావతి నగరపాలకసంస్థ
అకోలా నగరపాలకసంస్థ
మీరా భయందర్ నగరపాలకసంస్థ
పన్వెల్ నగరపాలకసంస్థ
చంద్రపూర్ నగరపాలకసంస్థ
సాంగ్లీ-మిరాజ్-కుప్వాడ్ నగరపాలకసంస్థ
ధులే నగరపాలకసంస్థ
ఇచల్‌కరంజి నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు

మణిపూర్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ/ స్వయంప్రతిపత్త మండలి ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి ఇంఫాల్ నగరపాలకసంస్థ Indian National Congress ప్రకటించాలి
చాండెల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్
సదర్ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్
తమెంగ్లాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్
మణిపూర్ నార్త్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ Naga People's Front
ఉఖ్రుల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్
చురాచంద్‌పూర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ Independent

మేఘాలయ

[మార్చు]
తేదీ స్వయంప్రతిపత్త మండలి ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి జైంతియా హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ National People's Party ప్రకటించాలి
ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్

ఒడిశా

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి రూర్కెలా నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు ప్రకటించాలి
సంబల్పూర్ నగరపాలకసంస్థ

పంజాబ్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి అమృతసర్ నగరపాలకసంస్థ Indian National Congress ప్రకటించాలి
జలంధర్ నగరపాలకసంస్థ
పాటియాలా నగరపాలకసంస్థ
లూథియానా నగరపాలకసంస్థ
ఫగ్వారా నగరపాలకసంస్థ Bharatiya Janata Party[46]

రాజస్థాన్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వంr
ప్రకటించాలి బికనేర్ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి
ఉదయ్‌పూర్ నగరపాలకసంస్థ
భారత్‌పూర్ నగరపాలకసంస్థ Indian National Congress
అల్వార్ నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు

ఉత్తరాఖండ్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి డెహ్రాడూన్ నగరపాలకసంస్థ Bharatiya Janata Party ప్రకటించాలి
రిషికేశ్ నగరపాలకసంస్థ
రుద్రపూర్ నగరపాలకసంస్థ
కాశీపూర్ నగరపాలకసంస్థ
హల్ద్వానీ నగరపాలకసంస్థ
హరిద్వార్ నగరపాలకసంస్థ Indian National Congress
కోట్‌ద్వార్ నగరపాలకసంస్థ
రూర్కీ నగరపాలకసంస్థ Independent politician
శ్రీనగర్ నగరపాలకసంస్థ అస్తిత్వం లేదు

పశ్చిమ బెంగాల్

[మార్చు]
తేదీ నగరపాలక సంస్థ ముందు ప్రభుత్వం తరువాత ప్రభుత్వం
ప్రకటించాలి దుర్గాపూర్ నగరపాలకసంస్థ All India Trinamool Congress ప్రకటించాలి
హౌరా నగరపాలకసంస్థ

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. The seat fell vacant due to the death of sitting MLA Sadhan Pande on 20th February 2022. However, bypolls to the seat couldn't be held even after 6 months of Pande's death (according to Indian law) because BJP candidate Kalyan Chaubey filed an election petition in the Calcutta High Court alleging irregularities in polling during 2021 polls & demanded a recount of votes. The Representation of the People Act, 1951 forbids holding any polls to the seat until any election petition concerning that seat hasn't been resolved at the court.[44] On 29 April 2024, Choubey withdrew his electoral petition from the court.[45]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (16 October 2024). "వయనాడ్‌ నుంచి ప్రియాంక పోటీ". Retrieved 16 October 2024.
  2. "'PM Modi preparing for 2024 elections': Sanjay Raut on Gujarat developments". Hindustan Times (in ఇంగ్లీష్). 18 September 2021.
  3. Deka, Kaushik (2021-10-17). "Will Rahul Gandhi get his 'Team 2024' in 2022?". India Today (in ఇంగ్లీష్).
  4. Sinha, Akash (2021-07-29). "'Khela Hobe'? Five roadblocks to Mamata Banerjee's national ambitions for 2024 elections". The Financial Express (in ఇంగ్లీష్).
  5. "In a first, PM Modi hints fighting for third term in 2024 Lok Sabha elections". News Nation (in ఇంగ్లీష్). Retrieved 2021-04-19.
  6. https://www.reuters.com/world/india/rahul-gandhi-retain-family-bastion-congress-seeks-build-after-polls-2024-06- 17/
  7. Kumar, Jyoti (2021-11-18). "मुख्यमंत्री पीएस गोले सोरेंग-चाकुंग सीट से लड़ेंगे 2024 का विधानसभा चुनाव, बेटे ने दी जानकारी" [Chief Minister PS Golay will contest 2024 assembly elections from Soreng-Chakung seat, according to son]. Patrika (in హిందీ). Archived from the original on 27 November 2021. Retrieved 2021-12-18.
  8. Rawal, Swapnil (2021-06-17). "Will fight 2024 assembly elections with NCP: Shiv Sena". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2021. Retrieved 2021-12-18.
  9. Staff Reporter (2021-11-16). "BJP planning strategy to come to power in Andhra Pradesh in 2024". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-12-18.
  10. "Arunachal: Don't vote to BJP, if Seppa-Chayang Tajo road is not completed by 2024 polls, says Pema Khandu". Arunachal24 (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-24. Archived from the original on 25 November 2021. Retrieved 2021-12-18.
  11. "Upcoming Elections in India". Elections in India. Archived from the original on 2023-03-15. Retrieved 2021-05-20.
  12. /Feb/16/cpi-ml-mla-manoj-manzil-disqualified-from-bihar-assembly "CPI-ML ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ బీహార్ శాసనసభకు అనర్హుడయ్యాడు". The New Indian Express. 2024-02-16. Retrieved 2024-03-01. {{cite web}}: Check |url= value (help)[permanent dead link]
  13. "Bima resigns from post of MLA, will contest elections".
  14. "Gujarat Congress MLA C J Chavda resigns, likely to join BJP". The Indian Express. 19 January 2024. Retrieved 19 January 2024.
  15. "Arjun Modhwadia, Congress leader resigns from Gujarat Assembly, likely to join BJP". IndiaTV. Retrieved 4 March 2024.
  16. "Another Congress MLA resigns from Guj assembly set to join BJP". TheWeek. Retrieved 4 March 2024.
  17. "Khambhat Congress MLA Chirag Patel resigns". DeshGujarat. 2023-12-19. Retrieved 2023-12-19.
  18. "Independent MLA Dharmendrasinh Vaghela resigns, to return to BJP in Gujarat". Hindustan Times. 2024-01-26. Retrieved 2024-03-01.
  19. "Gujarat AAP MLA Bhupendra Bhayani resigns, set to join BJP". The Hindu. 2023-12-13. ISSN 0971-751X. Retrieved 2023-12-14.
  20. "Former Haryana CM Manohar Lal Khattar resigns as BJP MLA". The Times of India. 2024-03-13. ISSN 0971-8257. Retrieved 2024-04-16.
  21. "Himachal Pradesh: Six Congress MLAs disqualified under the provisions of anti-defection law for defying the Whip". The Times of India. 2024-02-29. ISSN 0971-8257. Retrieved 2024-03-01.
  22. "More trouble for Congress in Himachal Pradesh? 3 Independent MLAs resign, set to join BJP". Times of India. Retrieved 22 March 2024.
  23. "Jharkhand's JMM MLA Sarfaraz Ahmad resigns from assembly". Deccan Herald. Retrieved 2024-01-02.
  24. surpur-mla-raja-venkatappa-naik-passes-away/article67884846.ece "సూర్పూర్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ కన్నుమూశారు". The Hindu (in Indian English). 2024-02-25. ISSN 0971-751X. Retrieved 2024-03-01. {{cite news}}: Check |url= value (help)
  25. "Kerala HC annuls CPI(M) MLA's election from Devikulam". Hindustan Times. 2023-03-21. Retrieved 2023-12-12.
  26. -angural-resigns-as-punjab-mla-101711653994908.html "శీతల్ అంగురల్ పంజాబ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-29. Retrieved 2024-04-27. {{cite web}}: Check |url= value (help)[permanent dead link]
  27. raj-kumar-chabbewal-resigns-from-congress-primary-membership-and-mla-position-likely-to-join-aap-a517/ "రాజ్ కుమార్ చబ్బేవాల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా". Lokmat Times (in ఇంగ్లీష్). 2024-03-15. Retrieved 2024-04-16. {{cite web}}: Check |url= value (help)
  28. -tribal-leader-and-rajasthan-congress-mla-malviya-joins-bjp-1503271092.html "వెటరన్ గిరిజన నాయకుడు మరియు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాల్వియా BJPలో చేరారు". The Statesman (in ఇంగ్లీష్). 2024-02-19. Retrieved 2024-03-01. {{cite web}}: Check |url= value (help)
  29. speaker-m-appavu-accepts-vijayadharanis-resignation-770137 "TNLA స్పీకర్ M అప్పారావు విజయధరణి రాజీనామాను ఆమోదించారు". www.dtnext.in (in ఇంగ్లీష్). 2024-02-25. Retrieved 2024-03-01. {{cite web}}: Check |url= value (help)[permanent dead link]
  30. -mla-n-pugazhenthi-dies/articleshow/109083629.cms "విక్రవాండి DMK MLA N Pugazhenthi మరణించారు". The Times of India. 2024-04-06. ISSN 0971-8257. Retrieved 2024-04-16. {{cite news}}: Check |url= value (help)
  31. -news/telangana-brs-mla-from-secunderabad-cantonment-killed-in-road-mishap-101708655575987.html "హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత, BRS ఎమ్మెల్యే మరణించారు". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-02-23. Retrieved 2024-03-01. {{cite web}}: Check |url= value (help)
  32. [https: //timesofindia.indiatimes.com/city/agartala/seven-term-tripura-mla-and-bjp-leader-surajit-datta-passes-away-at-70/articleshow/106347214.cms "ఏడు-పర్యాయాలు త్రిపుర ఎమ్మెల్యే మరియు BJP నాయకుడు సూరజిత్ దత్తా 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు"]. The Times of India. 2023-12-28. ISSN 0971-8257. Retrieved 2023- 12-31. {{cite news}}: Check |url= value (help); Check date values in: |access-date= (help)
  33. "BSP శాసనసభ్యుడు సర్వత్ కరీం అన్సారీ 66వ ఏట మరణించారు". The Times of India. 2023-10-31. ISSN 0971-8257. Archived from the original on 2013-08-13. Retrieved 2023-12-19.
  34. "బద్రీనాథ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ భండారీ BJPలో చేరారు". {{cite news}}: Unknown parameter |తేదీ= ignored (help); Unknown parameter |వార్తాపత్రిక= ignored (help)
  35. "UP BJP MLA Manvendra Singh dies after prolonged liver problem". Deccan Herald. Retrieved 5 January 2024.
  36. "3-term BJP MLA from Lucknow East Ashutosh Tandon passes away at 63". The Indian Express (in ఇంగ్లీష్). 2023-11-10. Retrieved 2023-12-16.
  37. "Samajwadi Party sitting MLA Shiv Pratap Yadav passes away; CM Yogi, Akhilesh express condolences". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2024-01-26. Retrieved 2024-03-01.
  38. "BJP MLA found guilty of raping minor girl, gets 25 years imprisonment". mint (in ఇంగ్లీష్). 2023-12-15. Retrieved 2023-12-16.
  39. dies-from-illness-2897354 "TMC ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ అనారోగ్యంతో మరణించారు". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-03-01. {{cite web}}: Check |url= value (help)
  40. /veteran-trinamool-congress-leader-tapas-roy-quits-as-mla/article67912658.ece "తృణమూల్ ఎమ్మెల్యే తపస్ రాయ్ పార్టీకి రాజీనామా చేసి, అసెంబ్లీకి రాజీనామా". The Hindu (in Indian English). 2024-03-04. ISSN 0971-751X. Retrieved 2024-04-16. {{cite news}}: Check |url= value (help) }
  41. "Krishna Kalyani resigns as Raiganj MLA following Lok Sabha nomination by TMC". Telegraph India. 28 March 2024. Retrieved 16 April 2024.
  42. .jagran.com/west-bengal/kolkata-mla-biswajit-das-resigned-his-post-23700469.html "బెంగాల్: మరో టర్న్‌కోట్ ఎమ్మెల్యే రాజీనామా, బిశ్వజిత్ దాస్ TMC టిక్కెట్‌పై బంగాన్ నుండి పోటీ చేయనున్నారు". జాగ్రన్ (in హిందీ). 19 April 2024. Retrieved 19 ఏప్రిల్ 2024. {{cite web}}: Check |url= value (help)
  43. "West Bengal Cabinet Minister Sadhan Pande passes away at 71". The Indian Express (in ఇంగ్లీష్). 2022-02-20. Retrieved 2022-02-20.
  44. "HC rejects PIL demanding bypoll in Maniktala Assembly constituency". 18 April 2023.
  45. "BJP's Kalyan Choubey withdraws, clears way for Maniktala assembly bypoll".
  46. [https: //timesofindia.indiatimes.com/city/chandigarh/in-phagwara-bjp-mayor-elected-unanimously/articleshow/46535035.cms "ఫగ్వారాలో, BJP మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు"]. The Times of India. 2015-03-12. ISSN 0971-8257. Retrieved 2023-04-07. {{cite news}}: Check |url= value (help)

వెలుపలి లంకెలు

[మార్చు]