2024 వేసవి ఒలింపిక్స్‌లో భారతదేశం
| India at the 2024 వేసవి ఒలింపిక్ క్రీడలు | |
|---|---|
భారత జాతీయ పతాకం | |
| IOC code | IND |
| NOC | భారత ఒలింపిక్ సంఘం |
| in పారిస్, ఫ్రాన్స్ 26 జులై 2024 – 11 ఆగస్టు 2024 | |
| Competitors | 117 in 16 sports |
| Flag bearer | శరత్ కమల్ మరియు పి.వి. సింధు |
| Medals Ranked 71st |
|
2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్ క్రీడలలో పోటీ పడింది. భారతదేశం మొదటిసారిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలలో ప్రవేశించింది. 1920 నుండి ప్రతి వేసవి ఒలింపిక్ క్రీడల ఎడిషన్‌లో భారతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు. 2024లో జరిగిన ఈ క్రీడలు వేసవి ఒలింపిక్స్‌లో భారతదేశానికి 26వ భాగస్వామ్యం.[1]
నేపథ్యం
[మార్చు]భారత ఒలింపిక్ సంఘం 1927లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ద్వారా గుర్తింపు పొందింది.[2]
2024 వేసవి ఒలింపిక్ క్రీడల కోసం పంపిన భారత జట్టులో 117 మంది క్రీడాకారులు (110 మంది పోటీదారులు మరియు 7 మంది రిజర్వ్ క్రీడాకారులు) ఉన్నారు.[3] వీరితో పాటు అదనంగా 118 మంది సహాయక సిబ్బంది మరియు 22 మంది అధికారులు ఉన్నారు.[4][5] గగన్ నారంగ్ 'చెఫ్-డి-మిషన్' గా మరియు శివ కేశవన్ డిప్యూటీ చెఫ్-డి-మిషన్ గా నియమించబడ్డారు.[6] ప్రారంభ వేడుకలలో పి.వి. సింధు, శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు.[7]
పోటీదారులు
[మార్చు]ప్రతి క్రీడలో పాల్గొన్న పోటీదారుల సంఖ్య క్రింద ఇవ్వబడింది:
| క్రీడ | పురుషులు | మహిళలు | మొత్తం |
|---|---|---|---|
| విలువిద్య | 3 | 3 | 6 |
| అథ్లెటిక్స్ | 17 | 10 | 27 |
| బ్యాడ్మింటన్ | 4 | 3 | 7 |
| బాక్సింగ్ | 2 | 4 | 6 |
| గుర్రపు స్వారీ | 1 | 0 | 1 |
| హాకీ | 16 | 0 | 16 |
| గోల్ఫ్ | 2 | 2 | 4 |
| జూడో | 0 | 1 | 1 |
| రోయింగ్ | 1 | 0 | 1 |
| సెయిలింగ్ | 1 | 1 | 2 |
| షూటింగ్ | 10 | 11 | 21 |
| ఈత | 1 | 1 | 2 |
| టేబుల్ టెన్నిస్ | 3 | 3 | 6 |
| టెన్నిస్ | 3 | 0 | 3 |
| వెయిట్ లిఫ్టింగ్ | 0 | 1 | 1 |
| కుస్తీ | 1 | 5 | 6 |
| మొత్తం | 65 | 45 | 110 |
పతకాల వివరాలు
[మార్చు]| క్రీడ | బంగారం | వెండి | కాంస్యం | మొత్తం |
|---|---|---|---|---|
| షూటింగ్ | 0 | 0 | 3 | 3 |
| మొత్తం | 0 | 0 | 3 | 3 |
| రోజు | తేదీ | బంగారం | వెండి | కాంస్యం | మొత్తం |
|---|---|---|---|---|---|
| 1 | 27 జూలై | 0 | 0 | 0 | 0 |
| 2 | 28 జూలై | 0 | 0 | 1 | 1 |
| 3 | 29 జూలై | 0 | 0 | 0 | 0 |
| 4 | 30 జూలై | 0 | 0 | 1 | 1 |
| 5 | 31 జూలై | 0 | 0 | 0 | 0 |
| 6 | 1 ఆగస్టు | 0 | 0 | 1 | 1 |
| మొత్తం | 0 | 0 | 3 | 3 |
| లింగం | బంగారం | వెండి | కాంస్యం | మొత్తం |
|---|---|---|---|---|
| మహిళలు | 0 | 0 | 1 | 1 |
| పురుషులు | 0 | 0 | 1 | 1 |
| మిశ్రమ | 0 | 0 | 1 | 1 |
| మొత్తం | 0 | 0 | 3 | 3 |
మూలాలు
[మార్చు]- ↑ "India at the Olympics". Olympedia. Archived from the original on 10 October 2023. Retrieved 1 June 2024.
- ↑ "India – National Olympic Committee (NOC)". అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. Archived from the original on 26 మార్చి 2018. Retrieved 1 జూలై 2024.
- ↑ "ఒలింపిక్స్ 2024: విన్నై అలంగరిత్త రాక్షస బెలూన్, భారత్ కి చెందిన 117 క్రీడాకారులు - ఆసక్తికర విషయాలు". బీబీసీ తమిళ్ న్యూస్. Retrieved 27 July 2024.
- ↑ Participation of Indian contingent in Olympics Games 2024 to be held at Paris, France from 26th July to 11th August 2024 (PDF) (Report). Ministry of Youth Affairs & Sports, Government of India. 16 July 2024. Archived from the original (PDF) on 17 July 2024. Retrieved 17 July 2024.
- ↑ seo, raval (25 July 2024). "india-at-the-paris-olympic-games-2024-a-deep-dive-into-the-contingent/". Taza news. Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ "Gagan Narang Says 'Indian Athletes' Confidence has Reached New High'". News18. 25 July 2024. Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ "Who is opening ceremony flag bearers". First Post. 24 July 2024. Archived from the original on 24 July 2024. Retrieved 25 July 2024.