2026 కేరళ శాసనసభ ఎన్నికలు
స్వరూపం
2026 ఏప్రిల్ 9
| |||||||||||||||||||||||||||||
| Opinion polls | |||||||||||||||||||||||||||||
| నమోదు ఓటర్లు | 27,142,952 ( | ||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ఓటింగ్ శాతం | 79.7% ( | ||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
కేరళ శాసనసభలోని మొత్తం 140 మంది సభ్యులను ఎన్నుకునేందుకు కేరళలో 2026 ఏప్రిల్ 9న శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2026 మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు.[2]
నేపథ్యం
[మార్చు]2026 మే 23తో కేరళ శాసనసభ పదవీకాలం ముగియనుంది.[3]గత శాసనసభ ఎన్నికలు 2021 ఏప్రిల్ లో జరిగాయి. ఎన్నికల తరువాత, ప్రస్తుత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) 140 సీట్లలో 99 సీట్లను గెలుచుకున్న తరువాత పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[4][5]
షెడ్యూలు
[మార్చు]భారత ఎన్నికల సంఘం 2026 మార్చి 15న కేరళ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది.[6]
ఎన్నికలు
[మార్చు]ఓటింగ్
[మార్చు]| జిల్లాలు | ఓటింగ్ శాతం | |||
|---|---|---|---|---|
| కేరళ జిల్లాల పటం | జిల్లా | % | ||
| కాసరగోడ్ | 79.11 | |||
| కన్నూర్ | 78.60 | |||
| వయనాడ్ | 78.81 | |||
| కోజికోడ్ | 81.36 | |||
| మలప్పురం | 79.82 | |||
| పాలక్కాడ్ | 80.54 | |||
| త్రిస్సూర్ | 77.10 | |||
| ఎర్నాకుళం | 79.76 | |||
| ఇడుక్కి | 77.15 | |||
| కొట్టాయం | 74.56 | |||
| ఆలప్పుజ | 77.40 | |||
| పతనంతిట్ట | 70.76 | |||
| కొల్లం | 76.27 | |||
| తిరువనంతపురం | 77.10 | |||
| కేరళ | 78.27 | |||
మూలాలు
[మార్చు]- ↑ https://www.thehindu.com/news/national/assembly-elections-eci-live-updates-may-3-2026-tamil-nadu-west-bengal-assam-kerala-pondicherry-results/article70934298.ece
- ↑ "కేరళలో యూడీఎఫ్.. తదుపరి సీఎం ఇతనే? | Congress-led United Democratic Front has captured power in Kerala | Sakshi". www.sakshi.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-06.
- ↑ The Terms of, house. "Term of the Houses". www.eci.gov.in (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 7 August 2025 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-13.
- ↑ "LDF wins 99 of 140 seats in Kerala, Pinarayi Vijayan to be CM again". The News Minute (in ఇంగ్లీష్). 2021-05-02. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-01.
- ↑ "Pinarayi Vijayan Takes Oath As Chief Minister Of Kerala For The 2nd Time". NDTV.com. 2021-05-20. the original నుండి 2024-12-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-01.
- ↑ "Kerala Election 2026 schedule: Voting in one phase on April 9, results on May 4; check full details". The Times of India. 2026-03-15. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-03-15.