2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లు
2026 పురుషుల T20 ప్రపంచ కప్ అనేది ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పదవది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహించే ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ఫార్మాట్‌లో జరిగే ద్వైవార్షిక ప్రపంచ కప్. దీనిని భారతదేశం, శ్రీలంక కలిసి 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు నిర్వహిస్తాయి.[1] [2] మొత్తం ఇరవై జట్లు, భారతదేశంలోని ఐదు వేదికలు, శ్రీలంకలోని మూడు వేదికలలో 55 మ్యాచ్‌లలో పోటీపడతాయి. [3] ప్రతి జట్టు 15 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్‌ను పంపించవచ్చు. 2026 జనవరి 8 నాటికి తాత్కాలిక స్క్వాడ్‌ను ఐసిసికి సమర్పించాల్సి ఉంది. జట్లు 2026 జనవరి 31 వరకు తమ స్క్వాడ్‌లో మార్పులు చేసుకోవడానికి అనుమతి ఉంది.[4]
శ్రీలంక తమ ప్రాథమిక స్క్వాడ్‌ను 2025 డిసెంబరు 19 న ప్రకటించింది. [5] 2025 డిసెంబరు 20 న టోర్నమెంటు కోసం తమ స్క్వాడ్‌ను ప్రకటించిన మొదటి జట్టు భారతదేశం.[6] 2025 డిసెంబరు 30 న ఇంగ్లాండ్, తమ స్క్వాడ్‌ను ప్రకటించింది.
కింది జాబితాలు ఆటగాళ్ల షర్ట్ నంబర్ల క్రమంలో ఉన్నాయి. ఉపసంహరించుకున్న ఆటగాళ్ల పేర్లు పట్టిక దిగువన ఉంటాయి. తరువాత స్టాండ్‌బై ఆటగాళ్ళు ఉంటారు. ఈ జాబితాల్లో ఇచ్చిన వయస్సులు 2026 ఫిబ్రవరి 7 నాటివి. ఉపసంహరించుకున్న/వదిలివేయబడిన ఆటగాళ్లను కొట్టివేస్తారు. స్టాండ్‌బై ప్లేయర్‌లను డాగర్ చిహ్నం ( † ) ద్వారా సూచిస్తారు.
గ్రూప్ ఎ
[మార్చు]- జట్టు ప్రకటన తేదీ : 2025 డిసెంబరు 20[7]
- కోచ్ :
గౌతమ్ గంభీర్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[a] |
|---|---|---|---|---|---|
| 2 | అర్ష్‌దీప్ సింగ్ | 1999 ఫిబ్రవరి 5 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి వాటం మీడియం ఫాస్ట్ | పంజాబ్ కింగ్స్ |
| 4 | అభిషేక్ శర్మ | 2000 సెప్టెంబరు 4 (25 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | నెమ్మదిగా ఎడమ చేతి సంప్రదాయ | సన్రైజర్స్ హైదరాబాద్ |
| 5 | వాషింగ్టన్ సుందర్ | 1999 అక్టోబరు 5 (26 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గుజరాత్ టైటాన్స్ |
| 9 | సంజు శాంసన్ (వి.కీ) | 1994 నవంబరు 11 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | చెన్నై సూపర్ కింగ్స్ |
| 20 | అక్షర్ పటేల్ (వై.కె) | 1994 జనవరి 20 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | నెమ్మదిగా ఎడమ చేతి సంప్రదాయ | ఢిల్లీ క్యాపిటల్స్ |
| 22 | హర్షిత్ రాణా | 2001 డిసెంబరు 22 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం ఫాస్ట్ | కోల్కతా నైట్ రైడర్స్ |
| 23 | కుల్దీప్ యాదవ్ | 1994 డిసెంబరు 14 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమ చేతి చైనామన్ | ఢిల్లీ క్యాపిటల్స్ |
| 25 | శివం దూబే | 1993 జూన్ 26 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | చెన్నై సూపర్ కింగ్స్ |
| 29 | వరుణ్ చక్రవర్తి | 1991 ఆగస్టు 29 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడి చేతి లెగ్ బ్రేక్ | కోల్కతా నైట్ రైడర్స్ |
| 32 | ఇషాన్ కిషన్ (వి.కీ) | 1998 జూలై 18 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడి చేతి లెగ్ బ్రేక్ | సన్రైజర్స్ హైదరాబాద్ |
| 33 | హార్దిక్ పాండ్యా | 1993 అక్టోబరు 11 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ | ముంబై ఇండియన్స్ |
| 35 | రింకూ సింగ్ | 1997 అక్టోబరు 12 (28 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కోల్కతా నైట్ రైడర్స్ |
| 63 | సూర్యకుమార్ యాదవ్ (కె) | 1990 సెప్టెంబరు 14 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ముంబై ఇండియన్స్ |
| 72 | తిలక్ వర్మ | 2002 నవంబరు 8 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ముంబై ఇండియన్స్ |
| 93 | జస్ప్రీత్ బుమ్రా | 1993 డిసెంబరు 6 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి వాటం ఫాస్ట్ | ముంబై ఇండియన్స్ |
- జట్టు ప్రకటన తేదీ: 25 జనవరి 2026
- కోచ్:
మైక్ హెసన్
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | పీఎస్ఎల్ జట్టు |
|---|---|---|---|---|---|
| 7 | షాదాబ్ ఖాన్ | 1998 అక్టోబరు 4 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| 10 | షాహీన్ అఫ్రిదీ | 2000 ఏప్రిల్ 6 (25 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ | లాహోర్ ఖలందర్స్ |
| 21 | మహమ్మద్ నవాజ్ | 1994 మార్చి 21 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| 36 | ఖవాజా నాఫే (వికీ) | 2002 ఫిబ్రవరి 13 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| 39 | ఫఖర్ జమాన్ | 1990 ఏప్రిల్ 10 (35 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | లాహోర్ ఖలందర్స్ |
| 40 | అబ్రార్ అహ్మద్ | 1998 సెప్టెంబరు 11 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| 41 | ఫహీమ్ అష్రఫ్ | 1994 జనవరి 16 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| 51 | సాహిబ్జాదా ఫర్హాన్ (వికీ) | 1996 మార్చి 6 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| 56 | బాబర్ ఆజం | 1994 అక్టోబరు 15 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | పెషావర్ జల్మీ |
| 63 | సైమ్ అయూబ్ | 2002 మే 24 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కరాచీ కింగ్స్ |
| 65 | సల్మాన్ అలీ ఆఘా (సి) | 1993 నవంబరు 23 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| 71 | నసీమ్ షా | 2003 ఫిబ్రవరి 15 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| 76 | ఉస్మాన్ తారిక్ | 1995 జూన్ 7 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| 78 | ఉస్మాన్ ఖాన్ (వికీ) | 1995 మే 10 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | ముల్తాన్ సుల్తాన్స్ |
| 92 | సల్మాన్ మీర్జా | 1994 జనవరి 1 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | లాహోర్ ఖలందర్స్ |
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి |
|---|---|---|---|---|
| 1 | కైల్ క్లైన్ | 2001 జూలై 3 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 4 | మాక్స్ ఓ'డౌడ్ | 1994 మార్చి 4 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ |
| 5 | బాస్ డి లీడే | 1999 నవంబరు 15 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 10 | టిమ్ వాన్ డెర్ గుగ్టెన్ | 1991 ఫిబ్రవరి 25 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 12 | ఫ్రెడ్ క్లాసెన్ | 1992 నవంబరు 13 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ |
| 15 | జాక్ లయన్-కాచెట్ | 2003 డిసెంబరు 15 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 17 | లోగాన్ వాన్ బీక్ | 1990 సెప్టెంబరు 7 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 35 | స్కాట్ ఎడ్వర్డ్స్ (సి, వికీ) | 1996 ఆగస్టు 23 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a |
| 36 | నోహ్ క్రోస్ | 1999 డిసెంబరు 13 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 47 | పాల్ వాన్ మీకెరెన్ | 1993 జనవరి 15 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 48 | కోలిన్ అకెర్మాన్ | 1991 ఏప్రిల్ 4 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ |
| 52 | రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్ | 1984 డిసెంబరు 31 (41 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 55 | మైఖేల్ లెవిట్ | 2003 జూన్ 19 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 66 | సాకిబ్ జుల్ఫికర్ | 1997 మార్చి 28 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ |
| 88 | ఆర్యన్ దత్ | 2003 మే 17 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 3 [8]
- కోచ్ :
క్రెయిగ్ విలియమ్స్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[b] |
|---|---|---|---|---|---|
| 1 | బెర్నార్డ్ స్కోల్ట్జ్ | 1990 అక్టోబరు 3 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |
| 7 | గెర్హార్డ్ ఎరాస్మస్ (కె) | 1995 ఏప్రిల్ 11 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 12 | జెజె స్మిట్ | 1995 నవంబరు 10 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |
| 19 | జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ | 2001 మార్చి 15 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | |
| 20 | మాలన్ క్రూగర్ | 1995 ఆగస్టు 12 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | |
| 22 | డైలాన్ లీచర్ | 2004 మార్చి 3 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 25 | విల్లెం మైబర్గ్ | 2000 డిసెంబరు 1 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | |
| 31 | జాక్ బ్రాసెల్ | 2005 మార్చి 31 (20 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 43 | లారెన్ స్టీన్‌క్యాంప్ | 1997 మే 8 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 47 | బెన్ షికోంగో | 2000 మే 8 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |
| 48 | జేన్ గ్రీన్ (వి.కీ) | 1996 అక్టోబరు 11 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | N/a | |
| 49 | జాన్ ఫ్రైలింక్ | 1994 ఏప్రిల్ 6 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |
| 52 | మాక్స్ హీంగో | 2005 జనవరి 1 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 66 | జాన్ బాల్ట్ | 2003 నవంబరు 9 (22 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆఫ్ బ్రేక్ | |
| 70 | రూబెన్ ట్రంపెల్మాన్ | 1998 ఫిబ్రవరి 1 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |
| 76 | అలెగ్జాండర్ బసింగ్-వోల్స్చెంక్ †[c] | 2005 జూన్ 20 (20 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం |
- జట్టు ప్రకటన తేదీ: 30 జనవరి 2026
- కోచ్:
పుబుదు దాసనాయకే
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | ఎంఎల్ సీ జట్టు |
|---|---|---|---|---|---|
| 1 | మోనాంక్ పటేల్ (సి, వికీ) | 1993 మే 1 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | ఎంఐ న్యూయార్క్ |
| 2 | జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్) | 1993 ఫిబ్రవరి 10 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | సీటెల్ ఓర్కాస్ |
| 7 | హర్మీత్ సింగ్ బద్దన్ | 1992 సెప్టెంబరు 7 (33 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | సీటెల్ ఓర్కాస్ |
| 9 | మహమ్మద్ మోహ్సిన్ | 1996 ఏప్రిల్ 15 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ స్పిన్ | టెక్సాస్ సూపర్ కింగ్స్ |
| 12 | సైతేజ ముక్కామల్ల | 2004 ఏప్రిల్ 9 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టెక్సాస్ సూపర్ కింగ్స్ |
| 14 | మిలింద్ కుమార్ | 1991 ఫిబ్రవరి 15 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టెక్సాస్ సూపర్ కింగ్స్ |
| 16 | షాడ్లీ వాన్ షాల్క్విక్ | 1988 జూలై 5 (37 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ |
| 20 | సౌరభ్ నేత్రావల్కర్ | 1991 అక్టోబరు 16 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | వాషింగ్టన్ ఫ్రీడమ్ |
| 23 | అలీ ఖాన్ | 1990 డిసెంబరు 13 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ |
| 26 | శుభమ్ రంజనే | 1994 మార్చి 26 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | టెక్సాస్ సూపర్ కింగ్స్ |
| 27 | సంజయ్ కృష్ణమూర్తి | 2003 జూన్ 2 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ |
| 30 | షాయన్ జహంగీర్ (వికీ) | 1994 డిసెంబరు 24 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | సీటెల్ ఓర్కాస్ |
| 31 | షెహన్ జయసూర్య | 1991 సెప్టెంబరు 12 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | N/a |
| 64 | నోస్తుష్ కెంజిగే | 1991 మార్చి 2 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | ఎంఐ న్యూయార్క్ |
| 68 | ఆండ్రీస్ గౌస్ (వికీ) | 1994 నవంబరు 24 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | వాషింగ్టన్ ఫ్రీడమ్ |
గ్రూప్ బి
[మార్చు]- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 1[9]
- కోచ్ :
ఆండ్రూ మెక్‌డొనాల్డ్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[c] |
|---|---|---|---|---|---|
| 5 | మాథ్యూ షార్ట్ | 1995 నవంబరు 8 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | అడిలైడ్ స్ట్రైకర్స్ |
| 8 | మిచెల్ మార్ష్ (కె) | 1991 అక్టోబరు 20 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | పెర్త్ స్కార్చర్స్ |
| 9 | కూపర్ కానల్లీ | 2003 ఆగస్టు 22 (22 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | పెర్త్ స్కార్చర్స్ |
| 12 | నాథన్ ఎల్లిస్ | 1994 సెప్టెంబరు 22 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | హోబార్ట్ హరికేన్స్ |
| 15 | జేవియర్ బార్ట్‌లెట్ | 1998 డిసెంబరు 17 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | బ్రిస్‌బేన్ హీట్ |
| 17 | మార్కస్ స్టోయినిస్ | 1989 ఆగస్టు 16 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | మెల్‌బోర్న్ స్టార్స్ |
| 30 | పాట్ కమ్మిన్స్ | 1993 మే 8 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | సిడ్నీ థండర్ |
| 32 | గ్లెన్ మాక్స్‌వెల్ | 1988 అక్టోబరు 14 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మెల్‌బోర్న్ స్టార్స్ |
| 38 | జోష్ హాజిల్‌వుడ్ | 1991 మే 3 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | సిడ్నీ సిక్సర్స్ |
| 42 | కామెరాన్ గ్రీన్ | 1999 జూన్ 3 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | N/a |
| 48 | జోష్ ఇంగ్లిస్ (వి.కీ) | 1995 మార్చి 4 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | పెర్త్ స్కార్చర్స్ |
| 50 | మాథ్యూ కుహ్నెమాన్ | 1996 సెప్టెంబరు 20 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | బ్రిస్‌బేన్ హీట్ |
| 62 | ట్రావిస్ హెడ్ | 1993 డిసెంబరు 29 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | అడిలైడ్ స్ట్రైకర్స్ |
| 85 | టిమ్ డేవిడ్ | 1996 మార్చి 16 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | హోబార్ట్ హరికేన్స్ |
| 88 | ఆడమ్ జాంపా | 1992 మార్చి 31 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | మెల్‌బోర్న్ రెనెగేడ్స్ |
- జట్టు ప్రకటించిన తేదీ: 2026 ఫిబ్రవరి 2
- కోచ్:
సనత్ జయసూర్య
| సం. | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | ఎల్‌పిఎల్ జట్టు[I] |
|---|---|---|---|---|---|
| 5 | దుష్మంత చమీర | 1992 జనవరి 11 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | కాండీ ఫాల్కన్స్ |
| 7 | దసున్ శంకర (కె) | 1991 సెప్టెంబరు 9 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | కాండీ ఫాల్కన్స్ |
| 9 | దునిత్ వెల్లలాగే | 2003 జనవరి 9 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థోడాక్స్ | కొలంబో స్ట్రైకర్స్ |
| 13 | కుశల్ వెండిస్వికీ) | 1995 ఫిబ్రవరి 2 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | జాఫ్నా కింగ్స్ |
| 18 | పాతుం నిస్సంక | 1998 మే 18 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | జాఫ్నా కింగ్స్ |
| 21 | కమిందు మెండిస్ | 1998 సెప్టెంబరు 30 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఉభయ హస్తాల స్పిన్ | కాండీ ఫాల్కన్స్ |
| 40 | ప్రమోద్ మదుషన్[d] | 1993 డిసెంబరు 4 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | జాఫ్నా కింగ్స్ |
| 42 | కమిల్ మిషారా | 2001 ఏప్రిల్ 24 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | N/a |
| 49 | వనిందు హసరంగ | 1997 జూలై 29 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | కాండీ ఫాల్కన్స్ |
| 51 | పవన్ రత్నాయకే | 2002 ఆగస్టు 24 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | కాండీ ఫాల్కన్స్ |
| 55 | కుశాల్ పెరీరా (వికీ) | 1990 ఆగస్టు 17 (35 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | N/a | దంబుల్లా సిక్సర్స్ |
| 61 | మహీష్ తీక్షణ | 2000 ఆగస్టు 1 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | గాలే మార్వెల్స్ |
| 72 | చరిత్ అసలంక | 1997 జూన్ 29 (28 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | జాఫ్నా కింగ్స్ |
| 81 | మతీష పతిరణ | 2002 డిసెంబరు 18 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | కొలంబో స్ట్రైకర్స్ |
| 95 | జనిత్ లియానగే | 1995 జూలై 12 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | గాలే మార్వెల్స్ |
| 97 | 2001 ఫిబ్రవరి 4 (25 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | జాఫ్నా కింగ్స్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 2[11]
- కోచ్ :
జస్టిన్ సమ్మన్స్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[e] |
|---|---|---|---|---|---|
| 1 | బ్రెండన్ టేలర్ (వి.కీ) | 1986 ఫిబ్రవరి 6 (40 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మిడ్ వెస్ట్ రైనోస్ |
| 8 | డియోన్ మైయర్స్ | 2002 మార్చి 21 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | మషోనాలాండ్ ఈగల్స్ |
| 11 | వెల్లింగ్టన్ మసకద్జా | 1993 ఏప్రిల్ 10 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | మౌంటెనీర్స్ |
| 21 | తషింగా ముసేకివా | 2000 ఫిబ్రవరి 10 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | మిడ్ వెస్ట్ రైనోస్ |
| 24 | సికందర్ రజా (కె) | 1986 ఏప్రిల్ 24 (39 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | N/a |
| 30 | గ్రేమ్ క్రెమర్ | 1986 సెప్టెంబరు 19 (39 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | మిడ్ వెస్ట్ రైనోస్ |
| 32 | టోనీ మునియోంగా | 1999 జనవరి 31 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మషోనాలాండ్ ఈగల్స్ |
| 39 | రిచర్డ్ నగారవా | 1997 డిసెంబరు 29 (28 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | N/a |
| 40 | బ్లెస్సింగ్ ముజారబానీ | 1996 అక్టోబరు 2 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | N/a |
| 42 | క్లైవ్ మదాండే (వి.కీ) | 2000 ఏప్రిల్ 12 (25 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | N/a | మటాబెలెలాండ్ టస్కర్స్ |
| 49 | తడివనాషె మరుమానీ (వి.కీ) | 2002 జనవరి 2 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మషోనాలాండ్ ఈగల్స్ |
| 54 | ర్యాన్ బర్ల్ | 1994 ఏప్రిల్ 15 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | మిడ్ వెస్ట్ రైనోస్ |
| 66 | టినోటెండా మపోసా | 2003 ఆగస్టు 29 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | మటాబెలెలాండ్ టస్కర్స్ |
| 80 | బ్రాడ్ ఎవాన్స్ | 1997 మార్చి 24 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | N/a |
| 86 | బ్రియాన్ బెన్నెట్ | 2003 నవంబరు 10 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మౌంటెనీర్స్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 9[12]
- కోచ్ :
హెన్రిచ్ మలన్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[f] |
|---|---|---|---|---|---|
| 1 | పాల్ స్టిర్లింగ్ (కె) | 1990 సెప్టెంబరు 3 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | నార్దర్న్ నైట్స్ |
| 3 | లోర్కాన్ టకర్ (vc, wk) | 1996 సెప్టెంబరు 10 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 4 | టిమ్ టెక్టర్ | 2003 మార్చి 7 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 11 | మాథ్యూ హంఫ్రీస్ | 2002 సెప్టెంబరు 28 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | మన్‌స్టర్ రెడ్స్ |
| 13 | హ్యారీ టెక్టర్ | 1999 డిసెంబరు 6 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 15 | రాస్ అడైర్ | 1994 ఏప్రిల్ 21 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | నార్దర్న్ నైట్స్ |
| 32 | మార్క్ అడైర్ | 1996 మార్చి 27 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | నార్దర్న్ నైట్స్ |
| 44 | క్రెయిగ్ యంగ్ | 1990 ఏప్రిల్ 4 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | నార్త్ వెస్ట్ వారియర్స్ |
| 50 | జార్జ్ డాక్రెల్ | 1992 జూలై 22 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 60 | బారీ మెక్కార్తీ | 1992 సెప్టెంబరు 13 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 64 | గారెత్ డెలానీ | 1997 ఏప్రిల్ 28 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | మన్‌స్టర్ రెడ్స్ |
| 72 | బెన్ కాలిట్జ్ | 2002 జూలై 6 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి స్లో | నార్దర్న్ నైట్స్ |
| 82 | జోష్ లిటిల్ | 1999 నవంబరు 1 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | లీన్‌స్టర్ లైటెనింగ్ |
| 85 | కర్టిస్ కాంఫర్ | 1999 ఏప్రిల్ 20 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | మన్‌స్టర్ రెడ్స్ |
| 86 | బెన్ వైట్ | 1998 ఆగస్టు 29 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | నార్దర్న్ నైట్స్ |
- జట్టు ప్రకటన తేదీ : 2025 డిసెంబర్ 30[13]
- కోచ్ :
దులీప్ మెండిస్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[g] |
|---|---|---|---|---|---|
| 2 | హమ్మద్ మీర్జా (వి.కీ) | 1998 మే 12 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | |
| 5 | వసీం అలీ | 1998 డిసెంబరు 7 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |
| 6 | జితేన్ రామానంది | 1994 సెప్టెంబరు 15 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | |
| 8 | నదీమ్ ఖాన్ | 2001 జూన్ 1 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మణికట్టు స్పిన్ | |
| 10 | జతీందర్ సింగ్ (కె) | 1989 మార్చి 5 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 11 | జే ఒడెడ్రా | 1989 నవంబరు 5 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 12 | షా ఫైజల్ | 1997 జనవరి 5 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |
| 20 | కరణ్ సోనావాలే | 1994 డిసెంబరు 6 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 21 | సుఫ్యాన్ మెహమూద్ | 1991 అక్టోబరు 21 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 24 | ఆశిష్ ఒడెదర | 1991 అక్టోబరు 24 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మణికట్టు స్పిన్ | |
| 50 | షకీల్ అహ్మద్ | 1988 ఫిబ్రవరి 4 (38 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |
| 53 | హస్నైన్ షా | 1996 డిసెంబరు 10 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 54 | షఫీక్ జాన్ | 1994 ఫిబ్రవరి 2 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 63 | వినాయక్ శుక్లా (vc, wk) | 1994 జూన్ 18 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | |
| 99 | మహ్మద్ నదీమ్ | 1982 సెప్టెంబరు 4 (43 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
గ్రూప్ సి
[మార్చు]- జట్టు ప్రకటన తేదీ : 2025 డిసెంబరు 30[14]
- కోచ్ :
బ్రెండన్ మెకల్లమ్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[h] |
|---|---|---|---|---|---|
| 17 | బెన్ డకెట్ | 1994 అక్టోబరు 17 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | నాటింగ్‌హామ్‌షైర్ |
| 18 | టామ్ బాంటన్ (వి.కీ) | 1998 నవంబరు 11 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | సోమర్‌సెట్ |
| 22 | జోఫ్రా ఆర్చర్ | 1995 ఏప్రిల్ 1 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | ససెక్స్ |
| 53 | రెహాన్ అహ్మద్ | 2004 ఆగస్టు 13 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లీసెస్టర్‌షైర్ |
| 56 | జోష్ టంగ్ | 1997 నవంబరు 15 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | నాటింగ్‌హామ్‌షైర్ |
| 58 | సామ్ కర్రాన్ | 1998 జూన్ 3 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Surrey |
| 61 | ఫిల్ సాల్ట్ (వి.కీ) | 1996 ఆగస్టు 28 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | లాంకషైర్ |
| 63 | జోస్ బట్లర్ (వి.కీ) | 1990 సెప్టెంబరు 8 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | లాంకషైర్ |
| 75 | జామీ ఓవర్టన్ | 1994 ఏప్రిల్ 10 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Surrey |
| 77 | లూక్ వుడ్ | 1995 ఆగస్టు 2 (30 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | లాంకషైర్ |
| 82 | జాకబ్ బెథెల్ | 2003 అక్టోబరు 23 (22 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Warwickshire |
| 83 | లియామ్ డాసన్ | 1990 మార్చి 1 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Hampshire |
| 85 | విల్ జాక్స్ | 1998 నవంబరు 21 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | Surrey |
| 88 | హ్యారీ బ్రూక్ (కె) | 1999 ఫిబ్రవరి 22 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Yorkshire |
| 95 | ఆదిల్ రషీద్ | 1988 ఫిబ్రవరి 17 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Yorkshire |
- జట్టు ప్రకటన తేదీ: 26 జనవరి 2026
- కోచ్:
డారెన్ సామీ
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి |
|---|---|---|---|---|
| 2 | షిమ్రాన్ హెట్మెయర్ | 1996 డిసెంబరు 26 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | – |
| 4 | షాయ్ హోప్ (సి, వికీ) | 1993 నవంబరు 10 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 5 | మాథ్యూ ఫోర్డ్ | 2002 ఏప్రిల్ 29 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 7 | అకీల్ హోసేన్ | 1993 ఏప్రిల్ 25 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 10 | రోస్టన్ చేజ్ | 1992 మార్చి 22 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 16 | రొమారియో షెపర్డ్ | 1994 నవంబరు 26 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 25 | జాన్సన్ చార్లెస్ | 1989 జనవరి 14 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 33 | జేడెన్ సీల్స్ | 2001 సెప్టెంబరు 10 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 43 | క్వెంటిన్ సాంప్సన్ | 2000 ఆగస్టు 4 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 52 | రోవ్‌మన్ పావెల్ | 1993 జూలై 23 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 53 | బ్రాండన్ కింగ్ | 1994 డిసెంబరు 16 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | – |
| 64 | గుడకేష్ మోటీ | 1995 మార్చి 29 (30 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 68 | షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ | 1998 ఆగస్టు 15 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 70 | షామర్ జోసెఫ్ | 1999 ఆగస్టు 31 (26 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ |
| 98 | జేసన్ హోల్డర్ | 1991 నవంబరు 5 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
- జట్టు ప్రకటన తేదీ: 17 జనవరి 2026
- కోచ్:
జాన్ డేవిసన్
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి |
|---|---|---|---|---|
| 5 | సయ్యద్ నఖ్వీ | 2002 ఫిబ్రవరి 2 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 6 | గ్రాంట్ స్టూవర్ట్ | 1994 ఫిబ్రవరి 19 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 7 | గియాన్-పియరో మీడే (వికీ) | 1996 మార్చి 19 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 10 | జస్ప్రీత్ సింగ్ | 1993 జూన్ 9 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 11 | అలీ హసన్ | 2002 అక్టోబరు 29 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం |
| 17 | జైన్ అలీ | 2001 డిసెంబరు 7 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 19 | ఆంథోనీ మోస్కా | 1991 ఆగస్టు 21 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | – |
| 21 | జెజె స్మట్స్ | 1988 సెప్టెంబరు 21 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 24 | మార్కస్ కాంపోపియానో | 1995 ఫిబ్రవరి 21 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 25 | హ్యారీ మనెంతి | 2000 అక్టోబరు 5 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 45 | బెన్ మనెంతి | 1997 మార్చి 23 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 54 | థామస్ డ్రాకా | 2000 అక్టోబరు 23 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 62 | జస్టిన్ మోస్కా | 1994 నవంబరు 15 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | – |
| 77 | వేన్ మ్యాడ్సెన్ (సి) | 1984 జనవరి 2 (42 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 99 | క్రిషన్ కలుగమగే | 1991 జూన్ 16 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 6[15]
- కోచ్ :
స్టూవర్ట్ లా
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[i] |
|---|---|---|---|---|---|
| 1 | లోకేష్ బామ్ | 2000 డిసెంబరు 19 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Biratnagar Kings |
| 9 | ఆసిఫ్ షేక్ (వి.కీ) | 2001 జనవరి 22 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | Janakpur Bolts |
| 10 | సోంపాల్ కామి | 1996 ఫిబ్రవరి 2 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | Karnali Yaks |
| 14 | కుశాల్ భుర్టెల్ | 1997 జనవరి 22 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Pokhara Avengers |
| 15 | గుల్షన్ ఝా | 2006 ఫిబ్రవరి 17 (19 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | Karnali Yaks |
| 17 | రోహిత్ పాడెల్ (కె) | 2002 సెప్టెంబరు 2 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | Lumbini Lions |
| 21 | సందీప్ జోరా | 2001 అక్టోబరు 22 (24 ఏళ్ళు) | కుడిచేతి | N/a | Lumbini Lions |
| 22 | నందన్ యాదవ్ | 2004 మార్చి 5 (21 ఏళ్ళు) | ఎడమచేతి | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | Karnali Yaks |
| 24 | ఆరిఫ్ షేక్ | 1998 అక్టోబరు 4 (27 ఏళ్ళు) | కుడిచేతి | కుడిచేతి మీడియం | Sudurpaschim Royals |
| 25 | సందీప్ లామిచానే | 2000 ఆగస్టు 2 (25 ఏళ్ళు) | కుడిచేతి | కుడిచేతి లెగ్ బ్రేక్ | Biratnagar Kings |
| 27 | లలిత్ రాజ్‌బన్షి | 1999 ఫిబ్రవరి 27 (26 ఏళ్ళు) | కుడిచేతి | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Janakpur Bolts |
| 33 | కరణ్ కెసి | 1991 అక్టోబరు 10 (34 ఏళ్ళు) | కుడిచేతి | కుడిచేతి మీడియం | Kathmandu Gorkhas |
| 39 | షేర్ మల్లా | 2002 డిసెంబరు 1 (23 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Lumbini Lions |
| 45 | దీపేంద్ర సింగ్ ఐరీ (వై.కె) | 2000 జనవరి 24 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | Sudurpaschim Royals |
| 75 | బసీర్ అహ్మద్ | 2003 సెప్టెంబరు 11 (22 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Biratnagar Kings |
స్కాట్లాండ్
[మార్చు]- జట్టు ప్రకటన తేదీ: 26 జనవరి 2026
- కోచ్:
ఓవెన్ డాకిన్స్
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి |
|---|---|---|---|---|
| 4 | బ్రాడ్ క్యూరీ | 1998 నవంబరు 8 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ |
| 9 | మాథ్యూ క్రాస్ (వికీ) | 1992 అక్టోబరు 15 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a |
| 13 | క్రిస్ గ్రీవ్స్ | 1990 అక్టోబరు 12 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ |
| 21 | బ్రాండన్ మెక్‌ముల్లెన్ | 1999 అక్టోబరు 18 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 23 | ఫిన్లే మెక్‌క్రీత్ | 1998 అక్టోబరు 16 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 29 | మైఖేల్ లీస్క్ | 1990 అక్టోబరు 29 (35 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 42 | టామ్ బ్రూస్ | 2004 జూన్ 12 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 44 | రిచీ బెరింగ్టన్ (సి) | 1987 ఏప్రిల్ 3 (38 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| 46 | ఆలివర్ డేవిడ్సన్ | 2004 జూలై 28 (21 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 49 | మైఖేల్ జోన్స్ | 1998 జనవరి 5 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ |
| 50 | సఫ్యాన్ షరీఫ్ | 1991 మే 24 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 51 | మార్క్ వాట్ | 1996 జూలై 29 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ |
| 58 | బ్రాడ్ వీల్ | 1996 ఆగస్టు 28 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
| 93 | జార్జ్ మున్సే | 1993 ఫిబ్రవరి 21 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
| – | జైనుల్లా ఇహ్సాన్ | 2006 మార్చి 28 (19 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
| 3 | జాస్పర్ డేవిడ్సన్ †[j] | 2002 మార్చి 15 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ |
| 66 | జాక్ జార్విస్ †[j] | 2003 మే 29 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
గ్రూప్ డి
[మార్చు]- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 7[16]
- కోచ్ :
రాబ్ వాల్టర్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[k] |
|---|---|---|---|---|---|
| 4 | మైఖేల్ బ్రేస్‌వెల్ | 1991 ఫిబ్రవరి 14 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ |
| 8 | రచిన్ రవీంద్ర | 1999 నవంబరు 18 (26 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ |
| 16 | ఫిన్ అలెన్ (వి.కీ) | 1999 ఏప్రిల్ 22 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | ఆక్‌లండ్ ఏసెస్ |
| 20 | ఆడమ్ మిల్నే | 1992 ఏప్రిల్ 13 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Central Stags |
| 21 | మ్యాట్ హెన్రీ | 1991 డిసెంబరు 14 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | కాంటర్బరీ కింగ్స్ |
| 23 | గ్లెన్ ఫిలిప్స్ | 1996 డిసెంబరు 6 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | ఒటాగో వోల్ట్స్ |
| 27 | జాకబ్ డఫీ | 1994 ఆగస్టు 2 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియం | ఒటాగో వోల్ట్స్ |
| 43 | టిమ్ సీఫెర్ట్ (వి.కీ) | 1994 డిసెంబరు 14 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | నార్దర్న్ బ్రేవ్ |
| 50 | జేమ్స్ నీషమ్ | 1990 సెప్టెంబరు 17 (35 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ఆక్‌లండ్ ఏసెస్ |
| 61 | ఇష్ సోధి | 1992 అక్టోబరు 31 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | నార్దర్న్ బ్రేవ్ |
| 69 | లాకీ ఫెర్గూసన్ | 1991 జూన్ 13 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | ఆక్‌లండ్ ఏసెస్ |
| 74 | మిచెల్ సాంట్నర్ (c) | 1992 ఫిబ్రవరి 5 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | నార్దర్న్ బ్రేవ్ |
| 75 | డారిల్ మిచెల్ | 1991 మే 20 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | కాంటర్బరీ కింగ్స్ |
| 80 | మార్క్ చాప్‌మన్ | 1994 జూన్ 27 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | ఆక్‌లండ్ ఏసెస్ |
| 88 | డెవాన్ కాన్వే (వి.కీ) | 1991 జూలై 8 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ |
| 17 | కైల్ జామిసన్†[c] | 1994 డిసెంబరు 30 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్-మీడియం | కాంటర్బరీ కింగ్స్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 2[17]
- కోచ్ :
శుక్రి కాన్రాడ్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[l] |
|---|---|---|---|---|---|
| 4 | ఐడెన్ మార్క్రామ్ (కె) | 1994 అక్టోబరు 4 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Durban's Super Giants |
| 10 | డేవిడ్ మిల్లర్ | 1989 జూన్ 10 (36 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | Paarl Royals |
| 12 | క్వింటన్ డి కాక్ (వి.కీ) | 1992 డిసెంబరు 17 (33 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Sunrisers Eastern Cape |
| 16 | కేశవ్ మహారాజ్ | 1990 ఫిబ్రవరి 7 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | Pretoria Capitals |
| 20 | యాన్‌రిక్ నార్త్జే | 1994 నవంబరు 16 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Sunrisers Eastern Cape |
| 22 | లుంగీ ఎంగిడి | 1996 మార్చి 29 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Pretoria Capitals |
| 25 | కగిసో రబాడా | 1995 మే 25 (30 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | MI Cape Town |
| 27 | జార్జ్ లిండే | 1991 డిసెంబరు 4 (34 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | MI Cape Town |
| 33 | టోనీ డి జోర్జి | 1997 ఆగస్టు 28 (28 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Durban's Super Giants |
| 37 | కార్బిన్ బాష్ | 1994 సెప్టెంబరు 10 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | MI Cape Town |
| 52 | డెవాల్డ్ బ్రెవిస్ | 2003 ఏప్రిల్ 29 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Pretoria Capitals |
| 55 | డోనోవన్ ఫెరీరా (వి.కీ) | 1998 జూలై 21 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Joburg Super Kings |
| 57 | జాసన్ స్మిత్ | 1994 అక్టోబరు 11 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | MI Cape Town |
| 70 | మార్కో జాన్సెన్ | 2000 మే 1 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ | Sunrisers Eastern Cape |
| 81 | క్వేనా మఫాకా | 2006 ఏప్రిల్ 8 (19 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ | Durban's Super Giants |
- జట్టు ప్రకటన తేదీ : 2025 డిసెంబరు 31[18]
- కోచ్ :
జోనాథన్ ట్రాట్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[m] |
|---|---|---|---|---|---|
| 5 | ఫజల్హక్ ఫారూఖీ | 2000 సెప్టెంబరు 22 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |
| 7 | మహమ్మద్ నబీ | 1985 జనవరి 1 (41 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |
| 9 | అజ్మతుల్లా ఒమర్జాయ్ | 2000 మార్చి 24 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
| 14 | గుల్బాదిన్ నాయబ్ | 1991 మార్చి 16 (34 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |
| 15 | నూర్ అహ్మద్ | 2005 జనవరి 3 (21 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి unorthodox spin | |
| 18 | ఇబ్రహీం జద్రాన్ (vc) | 2001 డిసెంబరు 12 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
| 19 | రషీద్ ఖాన్ (కె) | 1998 సెప్టెంబరు 20 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
| 21 | రహ్మానుల్లా గుర్బాజ్ (వి.కీ) | 2001 నవంబరు 28 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | |
| 25 | షహీదుల్లా | 1999 ఫిబ్రవరి 6 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |
| 26 | సెడిఖుల్లా అటల్ | 2001 ఆగస్టు 12 (24 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | N/a | |
| 27 | మహ్మద్ ఇషాక్ (వి.కీ) | 2005 ఫిబ్రవరి 1 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | |
| 57 | అబ్దుల్లా అహ్మద్‌జాయ్ | 2003 జూన్ 26 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |
| 78 | నవీన్-ఉల్-హక్ | 1999 సెప్టెంబరు 23 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
| 81 | దర్వీష్ రసూలీ | 1999 డిసెంబరు 12 (26 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి off-break | |
| 88 | ముజీబ్ ఉర్ రెహమాన్ | 2001 మార్చి 28 (24 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |
| 4 | అల్లా మహమ్మద్ గజన్‌ఫర్ †[c] | 2006 మార్చి 20 (19 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి off-break | |
| 57 | ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ † [c] | 2003 జూన్ 25 (22 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 65 | జియావుర్ రెహమాన్ †[c] | 1998 అక్టోబరు 17 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ |
- జట్టు ప్రకటన తేదీ : 2026 జనవరి 6[19]
- కోచ్ :
ఇంగిల్టన్ లిబర్డ్
| సం. | ఆటగాడు | పుట్టిన రోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | దేశీయ జట్టు (ILT20)[n] |
|---|---|---|---|---|---|
| 4 | శ్రేయాస్ మొవ్వా (వి.కీ) | 1993 సెప్టెంబరు 4 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | సర్రీ జాగ్వార్స్ |
| 5 | కలీం సనా | 1994 జనవరి 1 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | మాంట్రియల్ టైగర్స్ |
| 9 | అన్ష్ పటేల్ | 2002 ఫిబ్రవరి 19 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | Left arm chinaman | N/a |
| 14 | అజయ్‌వీర్ హుందాల్ | 2005 సెప్టెంబరు 9 (20 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | వాంకూవర్ నైట్స్ |
| 15 | జస్కరన్ సింగ్ | 1989 సెప్టెంబరు 4 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | మాంట్రియల్ టైగర్స్ |
| 18 | హర్ష థాకర్ | 1997 అక్టోబరు 24 (28 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | వాంకూవర్ నైట్స్ |
| 20 | డిల్లాన్ హేలిగర్ | 1989 అక్టోబరు 21 (36 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | బంగ్లా టైగర్స్ మిస్సిసాగా |
| 23 | సాద్ బిన్ జాఫర్ | 1986 నవంబరు 10 (39 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | టొరంటో నేషనల్స్ |
| 37 | నవనీత్ ధలివాల్ | 1988 అక్టోబరు 10 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | సర్రీ జాగ్వార్స్ |
| 49 | రవీందర్‌పాల్ సింగ్ | 1988 అక్టోబరు 14 (37 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | బ్రాంప్టన్ వుల్వ్స్ |
| 50 | శివం శర్మ | 1998 మార్చి 27 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | N/a |
| 58 | కన్వర్పాల్ తత్గూర్ (వి.కీ) | 1993 ఆగస్టు 5 (32 ఏళ్ళు) | కుడిచేతి వాటం | N/a | బ్రాంప్టన్ వుల్వ్స్ |
| 63 | నికోలస్ కిర్టన్ (కె) | 1998 మే 6 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | టొరంటో నేషనల్స్ |
| 84 | దిల్‌ప్రీత్ బజ్వా | 2001 జనవరి 4 (25 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | మాంట్రియల్ టైగర్స్ |
| 92 | యువరాజ్ సమ్రా | 2006 సెప్టెంబరు 29 (19 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | వాంకూవర్ నైట్స్ |
- జట్టు ప్రకటన తేదీ: 30 జనవరి 2026
- కోచ్:
లాల్‌చంద్ రాజ్‌పుత్
| సంఖ్య | ఆటగాడు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | ఐఎల్ టీ20 జట్టు[II] |
|---|---|---|---|---|---|
| 3 | ఆర్యన్ష్ శర్మ (వికీ) | 2004 డిసెంబరు 3 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | – | N/a |
| 6 | మహమ్మద్ జవాదుల్లా | 1999 మార్చి 12 (26 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | దుబాయ్ క్యాపిటల్స్ |
| 7 | అలీషాన్ షరాఫు | 2003 జనవరి 10 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | అబుదాబి నైట్ రైడర్స్ |
| 10 | ముహమ్మద్ వసీమ్ (సి) | 1994 ఫిబ్రవరి 12 (31 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ఎంఐ ఎమిరేట్స్ |
| 13 | సిమ్రంజిత్ సింగ్ | 1989 నవంబరు 13 (36 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | |
| 14 | ముహమ్మద్ జోహైబ్ | 1998 అక్టోబరు 5 (27 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
| 19 | హర్షిత్ కౌశిక్ | 1996 సెప్టెంబరు 19 (29 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | |
| 20 | ధ్రువ్ పరాశర్ | 2004 డిసెంబరు 20 (21 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |
| 21 | మయాంక్ కుమార్ | 1997 ఫిబ్రవరి 5 (29 ఏళ్ళు) | కుడిచేతి వాటం | – | |
| 45 | సోహైబ్ ఖాన్ | 1998 జూన్ 5 (27 ఏళ్ళు) | కుడిచేతి వాటం | – | |
| 56 | ముహమ్మద్ రోహిద్ | 2002 సెప్టెంబరు 29 (23 ఏళ్ళు) | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |
| 59 | ముహమ్మద్ అర్ఫాన్ | 1993 మే 1 (32 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | |
| 92 | జునైద్ సిద్ధిఖీ | 1992 డిసెంబరు 6 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
| 94 | హైదర్ అలీ | 1994 జూలై 5 (31 ఏళ్ళు) | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థోడాక్స్ | |
| 99 | ముహమ్మద్ ఫరూక్ | 1992 అక్టోబరు 5 (33 ఏళ్ళు) | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ |
మూలాలు
[మార్చు]- ↑ "USA to stage T20 World Cup: 2024–2031 ICC Men's tournament hosts confirmed" (in ఇంగ్లీష్). International Cricket Council. 16 November 2021. Archived from the original on 5 December 2021. Retrieved 20 February 2025.
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC shortlists venues for 2026 T20 World Cup in India and Sri Lanka". ESPNcricinfo. 6 November 2025. Retrieved 9 November 2025.
- ↑ "What is the deadline to announce squad for T20 World Cup 2026?". Inside Sport. 19 December 2025. Retrieved 19 December 2025.
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC shortlists venues for 2026 T20 World Cup in India and Sri Lanka". ESPNcricinfo. 6 November 2025. Retrieved 9 November 2025.
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "శ్రీలంక జట్టులో మలింగ స్థానంలో మదుషన్ ఎంపిక". International Cricket Council. 2026-02-06. Retrieved 2026-02-06.
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
- ↑ "ICC Men's T20 World Cup 2026 schedule announced". International Cricket Council. Retrieved 25 November 2025.[permanent dead link]
వివరణలు
[మార్చు]- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- 1 2 గాయం కారణంగా ఎషాన్ మలింగ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు, ఇతని స్థానంలో ప్రమోద్ మదుషన్ ఎంపికయ్యాడు.[10]
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- 1 2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "Stb" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ As of 2025–26 International League T20
- ↑ ఇటీవలి ఎల్‌పిఎల్ ఎడిషన్ కావడంతో 2024 లంకా ప్రీమియర్ లీగ్ జట్లు పరిగణించబడ్డాయి
- ↑ 2025–26 ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జట్లు వాడబడినవి, ఇది ఐఎల్ టీ20 తాజా ఎడిషన్
<ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="upper-roman"/> ట్యాగు కనబడలేదు