Jump to content

23 ఇరవై మూడు

వికీపీడియా నుండి
23 ఇరవై మూడు
దర్శకత్వంరాజ్ రాచకొండ
రచనరాజ్ రాచకొండ
నిర్మాత
  • రాజ్ రాచకొండ
తారాగణం


ఛాయాగ్రహణంసన్నీ కూరపాటి
కూర్పుఅనిల్ ఆలయమ్
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
స్టూడియో 99
విడుదల తేదీ
2025 మే 16 (2025-05-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

23 ఇరవై మూడు 2025లో విడుదలైన తెలుగు సినిమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం చిలకలూరిపేట, చుండూరు, జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా స్టూడియో 99 బ్యానర్‌పై రాజ్ రాచకొండ నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] తేజ, తన్మయి ఖుషీ, పవన్ రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 6న విడుదల చేయగా,[2] సినిమాను మే 16న విడుదల చేశారు.[3][4][5]

23 సినిమా జూన్ 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్,[6] ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మార్క్ కె రాబిన్.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బంగారం అక్కర్లేని"చంద్రబోస్కార్తీక్, రమ్య బెహరా3:41
2."కోసీ కోయ్యంగానే"వరంగల్ శంకర్రేలా జాన్2:02
3."ఎగరాలే"చంద్రబోస్కైలాష్ ఖేర్4:36
4."ధోర పోగాక"ఇండస్ మార్టిన్అదితి భావరాజు2:27
5."చేరసాల"చంద్రబోస్చిన్మయి శ్రీపాద, కపిల్ కపిలన్3:47
6."జో లాలి జో జో"ఇండస్ మార్టిన్అదితి భావరాజు3:22
7."లాలీ పాట ఇంకా అవ్వానేలేదే"రెహమాన్సింధుజ శ్రీనివాసన్2:53

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి
  • ప్రొడక్షన్ డిజైన్: లక్ష్మణ్ ఏలె
  • ఆర్ట్ డైరెక్షన్: విష్ణు వర్ధన్ పుల్లా
  • కాస్టింగ్ డైరెక్షన్: మహేష్ గంగిమల్ల
  • మాటలు: ఇండస్ మార్టిన్
  • కాస్ట్యూమ్ డిజైన్: శ్రీపాల్ మాచర్ల
  • కోరియోగ్రఫీ: రామ్ సత్యం
  • ఫైట్స్: రాజ్ కుమార్ మాస్టర్, ఏపీ గిరీష్

మూలాలు

[మార్చు]
  1. "ఆ ప్రశ్నను రేకెత్తించే చిత్రమే 23". Chitrajyothy. 15 May 2025. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  2. "23 Movie: '23' తరహా చిత్రాలకు ప్రభుత్వాల ప్రోత్సాహం దక్కాలి". Eenadu. 8 May 2025. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  3. "చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా". Mana Telangana. 8 May 2025. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  4. "23 Movie: 23 మూవీ రివ్యూ". Chitrajyothy. 16 May 2025. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  5. "23 ఇరవై మూడు రివ్యూ". NTV Telugu. 16 May 2025. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  6. "ఈటీవీ విన్‌లో మరో ఆసక్తికర చిత్రం." Eenadu. 28 June 2025. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.

బయటి లింకులు

[మార్చు]