24 (సంఖ్య)
Jump to navigation
Jump to search
| ||||
---|---|---|---|---|
Cardinal | twenty-four | |||
Ordinal | 24th (twenty-fourth) | |||
Factorization | 23· 3 | |||
Roman numeral | XXIV | |||
Binary | 110002 | |||
Ternary | 2203 | |||
Quaternary | 1204 | |||
Quinary | 445 | |||
Octal | 308 | |||
Duodecimal | 2012 | |||
Hexadecimal | 1816 | |||
Vigesimal | 1420 | |||
Base 36 | O36 |

భారత జాతీయపతాకములో గల అశోకచక్రంలో 24 స్పోక్‌లు ఉంటాయి
24 (ఇరవై నాలుగు) అనగా 23 తరువాత మరియు 25 ముందు వచ్చే సహజ సంఖ్య. ఇది 2, 3, 4, 6, 8, మరియు 12 చే భాగింపబడుతుంది.
గణితంలో[మార్చు]
- 24, 4 యొక్క క్రమగుణితం మరియు ఒక మిశ్రమ సంఖ్య. , ఫారం మొదటి సంఖ్య, ఇక్కడ అనగా ఒక ప్రధాన బేసి.
- ఇది ఎనిమిది భాగితాలతో కచ్చితంగా విభజింపబడే అతిచిన్న సంఖ్య: 1, 2, 3, 4, 6, 8, 12, మరియు 24.
- ఇది ఒక అధిక మిశ్రమ సంఖ్య, ఏ చిన్న సంఖ్య కన్నా ఎక్కువ భాగితాలను కలిగి ఉంటుంది.
సైన్స్ లో[మార్చు]
- క్రోమియం యొక్క పరమాణు సంఖ్య
- ఒక రోజులో గంటల సంఖ్య
ఇతర[మార్చు]
- 24 క్యారెట్ల సంఖ్య 100% స్వచ్ఛమైన బంగారమును సూచిస్తుంది.
- 24 అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఒక పాపులర్ టెలివిజన్ షో యొక్క పేరు కూడా.