Jump to content

2 రూపాయల నాణెం

వికీపీడియా నుండి
రెండు రూపాయలు
భారతదేశం
Value2
Mass4.07 g
Diameter23 mm
Edge50 వెడల్పాటి గాట్లు
Compositionఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్
Years of minting1982 (1982) – ప్రస్తుతం
Circulationవిస్తృత చలామణి
Obverse
Designఎడమవైపు "भारत", కుడివైపు "INDIA", మధ్యలో అశోక సింహస్తంభం, దాని కింద "सत्यमेव जयते"
Designerభారతీయ రిజర్వు బ్యాంకు
Design date2011
Reverse
Designerభారతీయ రిజర్వు బ్యాంకు
Design date2011

భారతీయ 2 రూపాయల నాణెం భారతీయ రూపాయి యొక్క ఒక విలువగల నాణెం. 2 రూపాయల నాణెం 1982లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. అంతకుముందు ₹2 విలువ కేవలం నోట్ల రూపంలో మాత్రమే చలామణిలో ఉండేది. పాత ₹2 నాణెం కుప్రోనికెల్ లోహంతో తయారు చేయబడగా, కొత్త ₹2 నాణెం ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారు చేయబడింది.

పాత ₹2 నాణెం

[మార్చు]
  • పాత ₹2 నాణెం వ్యాసం 26 మిల్లీమీటర్లు.
  • నాణెం బరువు 6 గ్రాములు.
  • ఆకారం హెండెకాగన్ (11 భుజాలు/మూలలతో కూడిన బహుభుజం).[1]

₹2 నాణెం (రూపాయి గుర్తు లేకుండా)

[మార్చు]
  • ఈ ₹2 నాణెం వ్యాసం 27 మిల్లీమీటర్లు.
  • నాణెం బరువు 5.62 గ్రాములు.
  • ఆకారం వృత్తాకారం.

₹2 నాణెం (కొత్త రూపాయి గుర్తుతో)

[మార్చు]
  • ఈ ₹2 నాణెం వ్యాసం 25 మిల్లీమీటర్లు.
  • నాణెం బరువు 4.5 గ్రాములు.
  • ఆకారం వృత్తాకారం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Reserve Bank of India - Coins".