3వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 3వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు జి.నారాయణరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 ఆదోని పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ Pvenkatasubbaiah.jpg
3 అమలాపురం-SC బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Bayya Suryanarayana Murthy.gif
4 అనకాపల్లి మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:M.Suryanarayana Murthy.gif
5 అనంతపురం ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Mir osman ali khan.JPG
6 చీపురుపల్లి రావు వెంకట గోపాలకృష్ణ రంగారావు భారత జాతీయ కాంగ్రెస్
7 చిత్తూరు మడభూషి అనంతశయనం అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెస్ M.A-ayangar.jpg
8 చిత్తూరు జి. రంగనాయకులు స్వతంత్ర పార్టీ N.g.ranga.jpg
9 కడప యెద్దుల ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ
10 ఏలూరు వీరమాచనేని విమలాదేవి కమ్యూనిస్టు పార్టీ
11 గద్వాల జానుంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Janumpally Rameshwar Rao.gif
12 గుడివాడ మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్
13 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్ Kottha raghuramaiah.jpg
14 హిందూపురం కె.వి. రామకృష్ణా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:K.V.Ramakrishna Reddy.gif
15 హైదరాబాదు గోపాల్ ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్ Gopaliah Subbukrishna Melkote.jpg
16 కాకినాడ మొసలికంటి తిరుమల రావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Mosalikanti tirumala rao.gif
17 కరీంనగర్ జువ్వాది రమాపతి భారత జాతీయ కాంగ్రెస్
18 కావలి బెజవాడ గోపాలరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ Bezawada Gopal Reddy.png
19 ఖమ్మం తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
20 కర్నూలు డి.యశోదారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
21 మహబూబాబాద్ సురేంద్రరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
22 మహబూబాబాద్ ఎటికల మధుసూధనరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:E.Madhusudan Rao.gif
23 మహబూబ్‌నగర్ జె.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:JB Muthyala rao.gif
24 మార్కాపురం గుజ్జుల యెల్లమందారెడ్డి కమ్యూనిస్టు పార్టీ
25 మచిలీపట్నం మండల వెంకటస్వామి స్వతంత్ర అభ్యర్ధి
26 మెదక్ పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:P.Hanmanthrao.gif
27 మిర్యాలగూడ లక్ష్మీ దాస్ కమ్యూనిస్టు పార్టీ
28 నల్గొండ రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ Ravi narayana reddy.jpg
29 నర్సాపురం దాట్ల బలరామరాజు భారత జాతీయ కాంగ్రెస్
30 నర్సీపట్నం-ST మచ్చరస మచ్చిరాజు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:M.Matcha raju.gif
31 నెల్లూరు-SC బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:B.anjanappa.gif
32 నిజామాబాదు హరీష్ చంద్ర హెడా భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:H.C.Heda.gif
33 ఒంగోలు మాదాల నారాయణస్వామి కమ్యూనిస్టు పార్టీ
34 పార్వతీపురం-ST బిడ్డిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
35 పెద్దపల్లి-SC ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:M.R.Krishna.gif
36 రాజమండ్రి దాట్ల సత్యనారాయణ రాజు భారత జాతీయ కాంగ్రెస్ D.S.Raju.jpg
37 రాజంపేట సి.ఎల్.నరసింహారెడ్డి స్వతంత్ర పార్టీ దస్త్రం:CL Narasimhareddy.gif
38 సికింద్రాబాద్ అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Ahmed Mohinuddin.gif
39 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్ Boddepalli rajagopalarao.jpg
40 తెనాలి కొల్లా వెంకయ్య కమ్యూనిస్టు పార్టీ
41 తిరుపతి-SC సి.దాస్ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:C.Das.gif
42 వికారాబాదు సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Sangam lakshmi bai.gif
43 విజయవాడ కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెస్
44 విశాఖపట్నం విజయానంద భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Vijaya Ananda.gif
45 వరంగల్ బకర్ అలీ మిర్జా భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Mirza Ali Bakar.gif