300

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
300 సినిమా

కేవలం 300 మంది సైనికులు మాత్రమే వేల మంది శతృ సైనికులను ఏ విధంగా ఎదుర్కొంటారో తెలిపే చిత్రమే 300.అంటే ఈ చిత్రంలో నిగూడార్ధం ఏమిటంటే వారు ఆత్మవిశ్వాసం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పడమే. ఆ ఉద్దేశంతోనే వారు అసేష శతృ సైన్యం మీదకు కాలదువ్వుతారు.మరి చివరకు వారి అసలు ఉద్దేశం నెరవేరిందా? అనేదే చిత్రకథ.

"https://te.wikipedia.org/w/index.php?title=300&oldid=825462" నుండి వెలికితీశారు