Jump to content

35 చిన్న కథ కాదు

వికీపీడియా నుండి
35 చిన్న కథ కాదు
దర్శకత్వంనందకిషోర్ ఈమని
రచననందకిషోర్ ఈమని

ప్రశాంత్ విఘ్నేష్ అమరవాది

శివ కార్తీక్. జి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంనికేత్ బొమ్మి
కూర్పుటి.సి. ప్రసన్న
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థలు
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2024 సెప్టెంబరు 5
దేశంభారతదేశం
భాషతెలుగు

35 చిన్న కథ కాదు 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించిన ఈ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహించాడు.[1] నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 9న,[2] సినిమాను సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
  • సమర్పణ: రానా దగ్గుబాటి[5]
  • నిర్మాత: సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందకిషోర్ ఈమాని
  • మాటలు: నందకిషోర్‌ ఈమాని, ప్రశాంత్‌ విఘ్నేష్‌ అమరవాది
  • సంగీతం: వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
  • ఎడిటర్: టి.సి. ప్రసన్న
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
  • క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి

మూలాలు

[మార్చు]
  1. NT News (26 June 2024). "35-చిన్న కథ కాదు". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  2. Chitrajyothy (3 July 2024). "'35 చిన్న కథ కాదు' మూవీ టీజర్". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. NT News (17 July 2024). "సంప్రదాయ చీరకట్టులో నివేదా థామస్.. 35 చిన్న కథ కాదు సరస్వతి గ్లింప్స్‌". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  4. Chitrajyothy (21 July 2024). "ఆకట్టుకునే చిన్న కథ". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  5. Chitrajyothy (25 June 2024). "రానా సమర్పణలో.. '35 - చిన్న కథ కాదు'". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.