3 దేవ్
| 3 దేవ్ | |
|---|---|
| దర్శకత్వం | అంకూష్ భట్ |
| రచన | గాలిబ్ అసద్ భూపాలీ సుబోధ్ పాండే |
| స్క్రీన్ ప్లే | గాలిబ్ అసద్ భూపాలీ |
| నిర్మాత | చితన్ రాణా రూపాల్ పర్మార్ |
| తారాగణం | కరణ్ సింగ్ గ్రోవర్ ప్రోసేన్‌జిత్ ఛటర్జీ రవి దూబే కునాల్ రాయ్ కపూర్ రైమా సేన్ టిస్కా చోప్రా |
| ఛాయాగ్రహణం | సోనీ సింగ్ |
| సంగీతం | సాజిద్–వాజిద్ |
నిర్మాణ సంస్థ | R2 ఫిల్లమ్ ప్రొడక్షన్స్ |
| పంపిణీదార్లు | స్కై ఎంటర్టైన్మెంట్ బాత్రా షోబిజ్ |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
3 దేవ్ విడుదల కాని భారతీయ హిందీ భాషా హాస్య సినిమా. R2 ఫిల్లమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చితన్ రాణా, రూపాల్ పర్మార్ నిర్మించిన ఈ సినిమాకు అంకూష్ భట్ రచన & దర్శకత్వం వహించాడు. కరణ్ సింగ్ గ్రోవర్, కునాల్ రాయ్ కపూర్, రవి దూబే, టిస్కా చోప్రా, రైమా సేన్ ప్రముఖ పాత్రల్లో నటించగా, ప్రోసేన్‌జిత్ ఛటర్జీ & కే.కే. మీనన్ సహాయక పాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- విష్ణుగా కరణ్ సింగ్ గ్రోవర్[1]
- మహేష్/శివగా కునాల్ రాయ్ కపూర్
- బ్రహ్మగా రవి దూబే
- వాణిగా ప్రియా బెనర్జీ
- రాధగా పూనమ్ కౌర్
- భైరవిగా రైమా సేన్
- షాను/సత్యవాన్గా కే.కే. మీనన్
- సావిత్రిగా టిస్కా చోప్రా
- ప్రొఫెసర్‌గా ప్రోసేన్‌జిత్ ఛటర్జీ
- "బాన్ డాన్స్ మే కుట్టా" పాటలో పూజా బెనర్జీ
నిర్మాణం
[మార్చు]3 దేవ్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా హిందూ మతంలోని ముగ్గురు ప్రధాన దేవుళ్లు విష్ణువు , బ్రహ్మ & శివుడిని సూచిస్తుంది.[2] ఈ సినిమా ట్యాగ్‌లైన్ అండర్ కవర్ భగవాన్. విష్ణువు పాత్రను కరణ్ సింగ్ గ్రోవర్, బ్రహ్మ పాత్రను రవి దూబే, శివుడి పాత్రను కునాల్ రాయ్ కపూర్ పోషించాడు.[3] ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 2018 మార్చి 27న వరుణ్ ధావన్ ఆవిష్కరించాడు.[4][5]
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని అన్ని పాటలను సాజిద్–వాజిద్ ద్వయం స్వరపరిచారు, సాహిత్యాన్ని కౌసర్ మునీర్, షబ్బీర్ అహ్మద్ & అమితాబ్ భట్టాచార్య రాశారు.
| క్రమసంఖ్య | పేరు | గాయకుడు(లు) | నిడివి |
|---|---|---|---|
| 1. | "నిక్కమ్మ" | రాహత్ ఫతే అలీ ఖాన్ | 4:46 |
| 2. | "బాన్ డాన్స్ మెయిన్ కుట్టా" | దివ్య కుమార్ , ఉవీ & శివి |
వివాదం
[మార్చు]త్రిమూర్తిని కలిగి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసినందుకు ఈ చిత్రం విమర్శలను ఎదుర్కొంది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Karan Singh Grover to play Vishnu". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 February 2019.
- ↑ "3 Dev is different from PK, OMG – Oh My God!: Director Ankoosh Bhatt". The Indian Express (in Indian English). 5 May 2018. Retrieved 6 February 2019.
- ↑ "Karan Singh Grover, Kunaal Roy Kapur, Ravi Dubey talk about their film 3 Dev, jokes about competitor movie Sonam Kapoor, Kareena Kapoor Khan's Veere Di Wedding". Mumbai Mirror. 17 May 2018. Retrieved 6 February 2019.
- ↑ "3 Dev poster: Ravi Dubey, Karan Singh Grover, Kunaal Roy Kapoor are Brahma, Vishnu, Mahesh undercover". Hindustan Times. 27 March 2018. Retrieved 6 February 2019.
- ↑ "3 Dev first look: Varun Dhawan unveils the poster of Karan Singh Grover, Ravi Dubey starrer". Zee News (in ఇంగ్లీష్). 27 March 2018. Retrieved 6 February 2019.
- ↑ "3 Dev controversy: Dharam Rakshak Mahamanch miffed with makers for showing holy trinity on poster".
- ↑ "Karan Singh Grover's 3 Dev Poster Intriguing, Controversial". www.cinestaan.com. March 28, 2018.