Jump to content

3 బీహెచ్‌‌‌‌కే

వికీపీడియా నుండి
3 బీహెచ్‌‌‌‌కే
దర్శకత్వంశ్రీ గణేష్
రచనశ్రీ గణేష్
దీనిపై ఆధారితంఅరవింద్ సచ్చిదానందం రచించిన 3 బీహెచ్‌‌‌‌కే వీడు
మాటలురాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్వినోద్ రాజ్ కుమార్ ఎన్
నిర్మాత
  • అరుణ్ విశ్వ
తారాగణం
ఛాయాగ్రహణందినేష్ కృష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్
కూర్పుగణేష్ శివ
సంగీతంఅమృత్ రామ్‌నాథ్
నిర్మాణ
సంస్థ
  • శాంతి టాకీస్
పంపిణీదార్లుమైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీ
4 జులై 2025 (2025-07-04)
దేశంభారతదేశం
భాషలుతమిళ, తెలుగు

3 బీహెచ్‌‌‌‌కే 2025లో విడుదలైన తమిళ్ సినిమా. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించాడు.[1] సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేయగా,[2] తమిళ, తెలుగు భాషల్లో జులై 4న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • కాస్ట్యూమ్ డిజైనర్: అశోక్ కుమార్ ఎస్ & కిరుతిక ఎస్
  • సౌండ్ డిజైన్: సురేన్ జి & అళగీయకూతన్
  • సౌండ్ మిక్స్ : సురేన్ జి
  • మేకప్: శివ మల్లేశ్వరరావు, వినోద్ సుకుమారన్
  • కాస్ట్యూమర్: ఆర్‌కె ధనరాజ్
  • కలరిస్ట్: ప్రసాత్ సోమశేఖర్
  • డిఐ: నాక్ స్టూడియోస్
  • డైరెక్షన్ టీమ్: విఘ్నేష్ నారాయణన్, సాయి శరణ్ ఎస్, రామ్‌కిరణ్, శివ కుమార్ ఎస్, గణేష్ ఆర్
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.ఉదయకుమార్
  • స్టిల్స్: జైకుమార్ వైరవన్
  • పబ్లిసిటీ డిజైన్స్: సౌందర్య కుంజమ్మ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.సిబి మారప్పన్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఆగిపోను నేను[5]"దేవాదేవా4:18
2."కలలన్ని"రాకేందు మౌళిహేమచంద్ర, గోపిక పూర్ణిమ, సాహితీ చాగంటి, పి.వి.ఎన్‌.ఎస్.రోహిత్‌3:16
3."స్వర్గం"రాకేందు మౌళిసంజనా కల్మంజే, సార్థక్ కళ్యాణి3:54
4."ఒక కల"హరిచరణ్శ్రీకాంత్ హరిహరన్, ఫ్రిజెల్ డిసౌజా3:32
5.": కానాల దారి"రాకేందు మౌళిసాహితీ చాగంటి, శ్రీకాంత్ హరిహరన్ 
6."ఏముంది"చంద్రబోస్సిద్ధార్థ్ 

మూలాలు

[మార్చు]
  1. "కుటుంబ కథతో.. 3 బీహెచ్‌కే". Eenadu. 14 May 2025. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  2. "హార్ట్ టచింగ్గా సిద్ధార్థ కొత్త సినిమా త్రీ బీహెచ్‌‌‌‌కే ట్రైలర్". V6 Velugu. 29 June 2025. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  3. "ఈ వారం థియేట‌ర్స్, ఓటీటీలో సంద‌డి చేసే సినిమాలు ఏంటో తెలుసా?". NT News. 30 June 2025. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  4. "నటుడు సిద్ధార్థ్‌ 40వ చిత్రం '3 బీహెచ్‌కే'". Sakshi. 7 February 2025. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  5. "సిద్ధార్థ్ కొత్త సినిమా 'త్రీ బీహెచ్‌‌‌‌కే' నుంచి 'ఆగిపోను నేను' సాంగ్ రిలీజ్". V6 Velugu. 24 June 2025. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.

బయటి లింకులు

[మార్చు]