42 (సంఖ్య)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| ||||
---|---|---|---|---|
Cardinal | forty-two | |||
Ordinal | 42nd (forty-second) | |||
Factorization | 2 · 3 · 7 | |||
Divisors | 1, 2, 3, 6, 7, 14, 21, 42 | |||
Roman numeral | XLII | |||
Unicode symbol(s) |
| |||
Greek prefix | μβ | |||
Binary | 1010102 | |||
Ternary | 11203 | |||
Quaternary | 2224 | |||
Quinary | 1325 | |||
Octal | 528 | |||
Duodecimal | 3612 | |||
Hexadecimal | 2A16 | |||
Vigesimal | 2220 | |||
Base 36 | 1636 |
42 (నలభై రెండు) అనునది ఒక సహజ సంఖ్య, వరుస సంఖ్యలలో ఈ సంఖ్య 41 అను సంఖ్యకు తరువాత, 43 అను సంఖ్యకు ముందు ఉంటుంది. ఈ సంఖ్య "ది హిచ్హైకెర్స్ గైడ్ టు ది గెలాక్సీ" వారు రూపొందించిన పదబంధాలైన 'ఆన్సర్ టు ది అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ది యూనివర్స్ అండ్ ఎవరీథింగ్" వంటి వాటి ఫలితంగా ప్రజాదరణ సంస్కృతిలో గణనీయమైన ఖ్యాతిని పొందినది.
ఇది ఆరు ధనాత్మక సరి సంఖ్యల మొత్తానికి సమానం
ఒక 3×3×3 మేజిక్ క్యూబ్ తో 1 నుండి 27 వరకు అంకెలను ఉపయోగించి 27 ఒకే పరిమాణం గల క్యూబ్ లను తీసుకొని తయారు చేసిన ఈ మ్యాజిక్ క్యూబ్ లో 3 గడుల ఒక నిలువవరుస సంఖ్యల మొత్తాన్ని కూడినా, ఒక అడ్డువరుల మొత్తాన్ని కూడినా, ఏ ఎదురెదురు వరుసల మొత్తాన్ని కూడినా, వచ్చే మొత్తం 42.
విజ్ఞాన శాస్త్రంలో
[మార్చు]- 42 మాలిబ్డినం యొక్క పరమాణు సంఖ్య.
- 42 అనేది సహజంగా లభించే కాల్షియం స్థిరమైన ఐసోటోపులలో ఒకదాని యొక్క పరమాణు ద్రవ్యరాశి.
- ఇంధ్రధనుస్సు ఏర్పడినప్పుడు నీటి బిందువులపై పడిన కాంతి సంపూర్ణాంతర పరావర్తం చెందుతుంది. సందిగ్ద కోణం 42 డిగ్రీలు.
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]Look up forty-two in Wiktionary, the free dictionary.
Media related to 42 (సంఖ్య) at Wikimedia Commons
- Grime, James; Gerardo Adesso; Phil Moriarty. "42 and Douglas Adams". Numberphile. Brady Haran. Archived from the original on 2018-10-13. Retrieved 2013-04-08.
- My latest favorite Number: 42, John C. Baez
- The number Forty-two in real life