47వ జి7 సమ్మిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
47వ జి7 సమ్మిట్
నిర్వహించు దేశం United Kingdom
తేది2021 జూన్ 11-13
వేదిక(లు)కార్బిస్ బే , కార్న్‌వాల్‌
సభ్యులు ఆస్ట్రేలియా
 కెనడా
 France
 జర్మనీ
 భారతదేశం
 Italy
 జపాన్
దక్షిణ ఆఫ్రికా
 South Korea
 United Kingdom
 United States
 European Union
పంథా46వ జి7 సమ్మిట్
క్రితం సదస్సు48వ జి7 సమ్మిట్

47 వ జి7 సమ్మిట్(2021 జూన్ 11-13) యునైటెడ్ కింగ్‌డమ్‌ అధ్యక్షతన ఆ దేశంలోని కార్న్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశాలలో ఏడు 7 సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు.

ఈ 47వ జి7 సమ్మిట్ కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.

పాల్గొంటున్న దేశాలు, ప్రతినిధులు[మార్చు]

జి7 సభ్యులు
సమావేశాలలో పాల్గొంటున్న నాయకులు వారి దేశాలు
దేశం ప్రతినిధి హోదా
కెనడా కెనడా జస్టిన్‌ ట్రూడో కెనడా ప్రధానమంత్రి
ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఇమాన్యూల్ మాక్రోన్ ఫ్రాన్స్ రాష్ట్రపతి
Germany జర్మనీ ఏంజెలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలర్
ఇటలీ ఇటలీ మారియో డ్రాఘి ఇటలీ ప్రధానమంత్రి
జపాన్ జపాన్ యోషిహిదే సుగా జపాన్ ప్రధానమంత్రి
United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్ (నిర్వహిస్తున్న దేశం) బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి
United States అమెరికా సంయుక్త రాష్ట్రాలు జో బైడెన్ ప్రెసిడెంట్
European Union ఐరోపా సమాఖ్య ఉర్సుల వాన్ డెర్ లేయెన్ ఐరోపా సమాఖ్య కమిషన్ ప్రెసిడెంట్
చార్లెస్ మైఖేల్ ఐరోపా సమాఖ్య ప్రెసిడెంట్
ప్రత్యేక ఆహ్వానితులు
దేశం ప్రతినిధి హోదా
ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
దక్షిణ కొరియా దక్షిణ కొరియా మూన్ జె-ఇన్ దక్షిణ కొరియా రాష్ట్రపతి
దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా సిరిల్ రామఫోసా దక్షిణ ఆఫ్రికా రాష్ట్రపతి
భారతదేశం భారతదేశం నరేంద్ర మోడీ[1] భారతదేశ ప్రధానమంత్రి

చిత్ర మాలిక[మార్చు]

ప్రత్యేక ఆహ్వానితులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://www.youtube.com/watch?v=NQpEjlRSVEk