Jump to content

48వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

వికీపీడియా నుండి
48వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్
Date2001 ఏప్రిల్ 7
Siteలలిత కళా తోరణం, పబ్లిక్ గార్డెన్స్‌ నాంపల్లి, హైదరాబాద్, భారతదేశం

2000 సంవత్సరంలో విడుదలైన దక్షిణ భారత సినిమాలలోని ఉత్తమ సినిమాల విజేతలను సత్కరించే 48వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక 2001 ఏప్రిల్ 7న హైదరాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణంలో జరిగింది.[1]

విజేతల జాబితా

[మార్చు]

కన్నడ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • స్పర్శ
  • సునీల్ కుమార్ దేశాయ్ - స్పర్శ
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • విష్ణువర్ధన్ - యజమాన
  • సుధారాణి – స్పర్శ
ఉత్తమ సంగీత దర్శకుడు
  • హంసలేఖ – ప్రీత్సే

మలయాళ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • కరుణం
  • జయరాజ్ – కరుణం
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • మమ్ముట్టి – అరయన్నంగాలుడే వీడు
  • సంయుక్త వర్మ – మజా
ఉత్తమ సంగీత దర్శకుడు
  • మోహన్ సితార - జోకర్

తమిళ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • కందుకొండైన్ కందుకొండైన్
  • రాజీవ్ మీనన్ – కందుకొండైన్ కందుకొండైన్
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • కమల్ హాసన్ - హే రామ్
  • జ్యోతిక - కుషి
ఉత్తమ సంగీత దర్శకుడు
  • ఏఆర్ రెహమాన్ - అలైపాయుతే

తెలుగు సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • నువ్వే కావాలి
  • కె. విజయ భాస్కర్ – నువ్వే కావాలి
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • వెంకటేష్ – జయం మనదే రా
  • రిచా పల్లోడ్ - నువ్వే కావాలి
ఉత్తమ సంగీత దర్శకుడు
  • మణి శర్మ – చిరునవ్వుతో

ప్రత్యేక అవార్డులు

[మార్చు]
ప్రత్యేక అవార్డు
  • కలిసుండం రా కోసం వెంకటేష్
జీవిత సాఫల్యం
  • షీలా
  • డి. రామానాయుడు
ఫిలింఫేర్ ఉత్తమ పురుష తొలి నటుడు అవార్డు - దక్షిణాది దక్షిణాది ఉత్తమ నేపథ్య గాయకుడు
  • "ఎక్కడ వున్నా" - నువ్వే కావాలి పాటకు శ్రీరామ్ ప్రభు ఎం

మూలాలు

[మార్చు]
  1. "48th South-Indian Filmfare Awards: Events in Hyderabad - fullhyd.com". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.