Jump to content

52వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

వికీపీడియా నుండి

2004లో విడుదలైన దక్షిణ భారత సినిమాలలోని ఉత్తమ సినిమాల విజేతలను సత్కరించే 52వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక 2005 జూలై 23న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది.[1]

విజేతల జాబితా

[మార్చు]

కన్నడ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • ఆప్తమిత్ర
  • పి. వాసు – ఆప్తమిత్ర
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • విష్ణువర్ధన్ - ఆప్తమిత్ర
  • సౌందర్య - ఆప్తమిత్ర
ఉత్తమ సంగీత దర్శకుడు
  • గురుకిరణ్ - ఆప్తమిత్ర

మలయాళ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • కాజ్చా
  • బ్లెస్సీ - కాజ్చా
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • మమ్ముట్టి - కాజ్చా
  • గీతు మోహన్‌దాస్ – అకాలే
ఉత్తమ సంగీత దర్శకుడు
  • ఎం. జయచంద్రన్ – పెరుమఝక్కలం

తమిళ సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • ఆటోగ్రాఫ్
  • చేరన్ – ఆటోగ్రాఫ్
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • సూర్య - పెరళగన్
  • సంధ్య - కాదల్
ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి
  • R. మాధవన్ – అయిత ఎళుతు
  • మల్లిక – ఆటోగ్రాఫ్
ఉత్తమ హాస్యనటుడు ఉత్తమ విలన్
  • వివేక్ - పెరళగన్
  • ప్రకాష్ రాజ్ - గిల్లి
ఉత్తమ సంగీత దర్శకుడు
  • యువన్ శంకర్ రాజా – 7G రెయిన్‌బో కాలనీ భరద్వాజ్ – ఆటోగ్రాఫ్

తెలుగు సినిమా

[మార్చు]
ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు
  • వర్షం
    • ఆనంద్
    • ఆ నలుగురు
    • ఆర్య
  • సుకుమార్ - ఆర్య
    • శేఖర్ కమ్ముల - ఆనంద్
    • ఎస్ఎస్ రాజమౌళి - సై
    • శోభన్ - వర్షం
    • కె. విజయ భాస్కర్ – మల్లీశ్వరి
ఉత్తమ నటుడు ఉత్తమ నటి
  • చిరంజీవి – శంకర్ దాదా ఎంబీబీఎస్
    • రాజేంద్ర ప్రసాద్ – ఆ నలుగురు
    • ప్రభాస్ - వర్షం
    • అల్లు అర్జున్ - ఆర్య
    • నాగార్జున – మాస్
  • త్రిష - వర్షం
    • కమిలిని ముఖర్జీ - ఆనంద్
    • జ్యోతిక - మాస్
    • శ్రియ శరణ్ – నేనున్నాను
    • కత్రినా కైఫ్ - మల్లీశ్వరి
ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి
  • శ్రీకాంత్ - శంకర్ దాదా MBBS
    • కోట శ్రీనివాసరావు – ఆ నలుగురు
    • సునీల్ – మాస్
    • శశాంక్ - సై
  • కీర్తి రెడ్డి – అర్జున్
    • సత్య కృష్ణన్ - ఆనంద్
    • ఆమని – ఆ నలుగురు
    • చార్మి కౌర్ - మాస్
ఉత్తమ హాస్యనటుడు ఉత్తమ విలన్
  • సునీల్ – పెదబాబు
    • వేణు మాధవ్ - సై
    • ధర్మవరపు సుబ్రహ్మణ్యం – లీలా మహల్ సెంటర్
    • ధర్మవరపు సుబ్రహ్మణ్యం – యజ్ఞం
  • ప్రదీప్ రావత్ - సై
    • గోపీచంద్ - వర్షం
    • దేవరాజ్ – యజ్ఞం
    • ప్రకాష్ రాజ్ - సాంబ
ఉత్తమ సంగీత దర్శకుడు
  • దేవి శ్రీ ప్రసాద్ - వర్షం
    • దేవి శ్రీ ప్రసాద్ - ఆర్య
    • కె.ఎం. రాధా కృష్ణన్ - ఆనంద్
    • కోటి - మల్లీశ్వరి
    • హారిస్ జయరాజ్ - ఘర్షణ

సాంకేతిక అవార్డులు

[మార్చు]
ఉత్తమ కొరియోగ్రఫీ
  • రాజు సుందరం - గిల్లి నుండి
ఉత్తమ సినిమాటోగ్రఫీ
  • ఎస్. గోపాల్ రెడ్డి – వర్షం

ప్రత్యేక అవార్డులు

[మార్చు]
జీవిత సాఫల్యం
  • కె.ఆర్. విజయ
  • రామోజీ రావు
ఫిలింఫేర్ ఉత్తమ పురుష తొలి నటుడు అవార్డు - దక్షిణాది
  • రవి కృష్ణ - 7G రెయిన్బో కాలనీ
ఉత్తమ మహిళా నేపథ్య గాయని
  • కె.ఎస్. చిత్ర - వర్షం

మూలాలు

[మార్చు]