Jump to content

5 రూపాయల నాణెం

వికీపీడియా నుండి
ఐదు రూపాయలు
భారతదేశం
Value5
Mass6.80 g
Diameter23 mm
Edgeగాట్లు కలిగిన అంచు (Reeded)
Compositionనికెల్ బ్రాస్
Years of minting1949 (1949) – ప్రస్తుతం
Circulationవిస్తృత చలామణి
Obverse
Designఎడమవైపు "भारत", కుడివైపు "INDIA", మధ్యలో అశోక సింహస్తంభం, దాని కింద "सत्यमेव जयते"
Designerభారతీయ రిజర్వు బ్యాంకు
Design date2011
Reverse
Designerభారతీయ రిజర్వు బ్యాంకు
Design date2011

భారతీయ 5 రూపాయల నాణెం భారతీయ రూపాయి యొక్క ఒక విలువగల నాణెం. 2005లో ₹10 నాణెం ముద్రణ ప్రారంభమయ్యే వరకు 5 నాణెమే భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన చలామణి నాణెంగా ఉండేది.

నాణెం రూపకల్పన

[మార్చు]

నాణెం ఒక వైపున అశోక సింహస్తంభంతో పాటు దాని కింద విలువను ముద్రిస్తారు. కొన్ని ₹5 నాణేలలో విలువ మాత్రమే ఒక వైపున ఉండగా, అశోక సింహస్తంభం మరొక వైపున ముద్రించబడింది.

జవహర్‌లాల్ నెహ్రూ జన్మశతాబ్దిని పురస్కరించుకొని 1989లో విడుదల చేసిన ₹5 స్మారక నాణెం.

ఈ నాణేలు ఇందిరా గాంధీ స్మారకార్థం, జవహర్‌లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా కూడా విడుదల చేయబడ్డాయి.[1]

లక్షణాలు

[మార్చు]
  • భారతీయ ₹5 నాణెం కుప్రోనికెల్ (Cupro-nickel) తో తయారు చేయబడింది.
  • నాణెం వ్యాసం 31.1 మిల్లీమీటర్లు.
  • నాణెం బరువు 6.74 గ్రాములు.
  • నాణెం ఆకారం వృత్తాకారంలో ఉంటుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "5 Rupees, India". Retrieved 22 December 2016.
  2. "Reserve Bank of India - Coins".