Jump to content

6 జర్నీ

వికీపీడియా నుండి
6 జర్నీ
దర్శకత్వంబషీర్ ఆలూరి
రచనబషీర్ ఆలూరి
నిర్మాతపాల్యం రవిప్రకాష్ రెడ్డి[1]
తారాగణం
  • సమీర్ దత్తా
  • పల్లవి రాథోడ్
  • పాళయం రవి ప్రకాష్ రెడ్డి
  • రమ్య రెడ్డి
  • టేస్టీ తేజా
  • సంజయ్ ఆచార్య
  • బొర్రా అభిరామ్
  • సాహితి చిల్లా
ఛాయాగ్రహణంటి. సురేంద్ర రెడ్డి
కూర్పునరపిన్ని శ్రీనుబాబు
విడుదల తేదీ
2025 ఏప్రిల్ 25
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

6 జర్నీ 2025లో తెలుగులో విడుదలైన సినిమా.[2] పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవిప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బసీర్‌ అలూరి దర్శకత్వం వహించాడు.[3] రవిప్రకాశ్‌ రెడ్డి, సమీర్‌ దత్త, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేసి,[4][5] సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేశారు.[6]

నటీనటులు

[మార్చు]
  • పాళయం రవి ప్రకాష్ రెడ్డి
  • సమీర్ దత్తా
  • పల్లవి రాథోడ్
  • రమ్య రెడ్డి
  • టేస్టీ తేజా[7]
  • సంజయ్ ఆచార్య
  • బొర్రా అభిరామ్
  • సాహితి చిల్లా

మూలాలు

[మార్చు]
  1. "Teaser of '6 Journey' launched". Telangana Today (in ఇంగ్లీష్). 6 September 2024. Retrieved 8 May 2025.
  2. "వైవిధ్యమైన ప్రయాణం 6జర్నీ". NT News. 10 September 2024. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  3. "విభిన్న తరహా ప్రేమకథ". Chitrajyothy. 22 April 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  4. "మిస్టరీ కథతో '6 జర్నీ'". NT News. 22 April 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  5. "Teaser of '6 Journey' launched" (in ఇంగ్లీష్). Telangana Today. 6 September 2024. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  6. "బిగ్ బాస్ టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన '6 జర్నీ'.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే." 10TV Telugu. 20 April 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  7. "యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ టేస్టీ తేజ - ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 6జ‌ర్నీ". Hindustantimes Telugu. 22 April 2025. Retrieved 27 August 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=6_జర్నీ&oldid=4628494" నుండి వెలికితీశారు