8వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 8వ లోక సభ సభ్యులు.

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
# Adilabad సి.మాధవరెడ్డి తె.దే.పా
# Amalapuram-SC ఐతాబత్తుల జె. వెంకట బుచ్చి మహేశ్వరరావు తె.దే.పా
# Anakapalli పి.అప్పలనరసింహం తె.దే.పా
# Anantapur డి. నారాయణస్వామి తె.దే.పా
# Bapatla చిమటా సాంబు తె.దే.పా
# Bhadrachalam-ST సోడె రామయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీ
# Bobbili పూసపాటి ఆనంద గజపతి రాజు తె.దే.పా
# Chittoor ఎన్.పి.ఝాన్సీ లక్ష్మి తె.దే.పా
# Cuddapah డి.ఎన్.రెడ్డి తె.దే.పా
# Eluru బోళ్ల బుల్లిరామయ్య తె.దే.పా
# Guntur జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ)
# Hanamkonda చందుపట్ల జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ
# Hindupur సి. రామచంద్రారెడ్డి తె.దే.పా
# Hyderabad సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వతంత్ర అభ్యర్ధి
# కాకినాడ తోట గోపాలకృష్ణ తె.దే.పా
# Karimnagar జువ్వాది చొక్కారావు కాంగ్రేసు (ఐ)
# Khammam జె. వెంగళరావు కాంగ్రేసు (ఐ)
# Kurnool ఇ. అయ్యపు రెడ్డి తె.దే.పా
# Machilipatnam కావూరి సాంబశివరావు కాంగ్రేసు (ఐ)
# Mahbubnagar సూదిని జైపాల్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
# Medak పి. మణిక్ రెడ్డి తె.దే.పా
# Miryalguda భీం నరసింహా రెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
# Nagarkurnool-SC వి. తులసీ రెడ్డి తె.దే.పా
# Nalgonda ఎం. రఘుమారెడ్డి తె.దే.పా
# Nandyal ఎం. సుబ్బారెడ్డి తె.దే.పా
# Narasapur భూపతి విజయ కుమార్ రాజు తె.దే.పా
# Narasaraopet కాటూరి నారాయణ స్వామి తె.దే.పా
# Nellore-SC పుచ్చలపల్లి పెంచలయ్య తె.దే.పా
# Nizamabad తాడూర్ బాలా గౌడ్ కాంగ్రేసు (ఐ)
# Ongole బెజవాడ పాపిరెడ్డి తె.దే.పా
# Parvathipuram-ST వి. కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రేసు (ఎస్)
# Peddapalli-SC గొట్టె భూపతి తె.దే.పా
# Rajahmundry చుండ్రు శ్రీహరిరావు తె.దే.పా
# Rajampet సుగవాసి పాలకొండ్రాయుడు తె.దే.పా
# సికింద్రాబాద్ టి. అంజయ్య కాంగ్రేసు (ఐ)
# Siddipet-SC జి. విజయ రామారావు తె.దే.పా
# Srikakulam హెచ్. ఎ. దొర తె.దే.పా
# Tenali నిశ్శంకర రావు వెంకటరత్నం తె.దే.పా
# Tirupathi-SC చింతా మోహన్ తె.దే.పా
# Vijayawada వడ్డే శోభనాద్రీశ్వరరావు తె.దే.పా
# Visakhapatnam భాట్టం శ్రీరామమూర్తి తె.దే.పా
# Warangal టి. కల్పనా దేవి తె.దే.పా