మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 93,418 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
సిమ్లా

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. అదే పేరుతో ఉన్న జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇది ఆంగ్లేయులకు భారతదేశపు వేసవి రాజధానిగా ఉండేది. భారతదేశంలో పెద్ద, అభివృద్ధి చెందుతున్న నగరంగా సిమ్లాకు గుర్తింపు ఉంది. కళాశాలలు, పరిశోధనా సంస్థలకు ఇది నెలవు. తుడోర్ బెతన్, నియో-గోతిక్ నిర్మాణాలలో వలసరాజ్యాల కాలం నాటి అనేక భవనాలకూ, ఎన్నో దేవాలయాలకూ, చర్చిలకు సిమ్లా నెలవు. ఈ కట్టడాలతో పాటు, నగరం యొక్క సహజ వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. శ్రీ హనుమాన్ జాఖు ఆలయం, వైస్రెగల్ లాడ్జ్, క్రైస్ట్ చర్చి, మాల్ రోడ్, ది రిడ్జ్ ఇంకా అన్నాడేల్ నగర కేంద్ర ప్రధాన ఆకర్షణలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా-సిమ్లా రైల్వే మార్గం కూడా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఎత్తైన భూభాగం కారణంగా ఇక్కడ పర్వత బైకింగ్ రేసు (ఎంటిబి హిమాలయ) జరుగుతుంది. 2005 లో ప్రారంభమైన ఈ రేసును దక్షిణ ఆసియాలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా పరిగణిస్తారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... మహారాష్ట్ర తొలి ముస్లిం ముఖ్యమంత్రి అబ్దుల్ రెహమాన్ అనీ!
  • ... ఆదివాసుల దేవాలయమైన జంగుబాయి పుణ్యక్షేత్రం తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతంలో ఉందనీ!
  • ... గైర్ నృత్యం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం అనీ!
  • ... ఉత్తరాంధ్రలో కాటమరాజు కథను చెబుతూ కులగోత్రాలను పొగిడేవారిని పొడపోతలవారు అంటారనీ!
  • ... ప్రముఖ చిత్రకారుడు ఎం. ఎఫ్. హుస్సేన్ రచించి దర్శకత్వం వహించిన చిత్రం గజ గామిని అనీ!
చరిత్రలో ఈ రోజు
మార్చి 28:
ఈ వారపు బొమ్మ
ఆస్ట్రేలియాలోని ఎల్డర్ పార్క్, అడిలైవ్ ఓవల్ మైదానం

ఆస్ట్రేలియాలోని ఎల్డర్ పార్క్, అడిలైవ్ ఓవల్ మైదానం

ఫోటో సౌజన్యం: Ardash Muradian
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.