Condom

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కండోం అనేది ఒక ఒర-రూపం లో ఉన్న గర్భనియంత్రణ సాధనం. దీనిని సంభోగ సమయంలో గర్భం దాల్చటం లేదా లైంగికంగా రోగాలు సోకే అవకాశం లేకుండా వాడతారు.[1] మగవారికి ఆడవారికి కండోములు ఉన్నాయి.[2] సరైన వాడుకతో—ఇంకా ప్రతి సంభోగంలో వాడినపుడు—కండోం వాడే మగవారు భాగస్వాములుగా ఉన్న ఆడవారిలో సంవత్సరానికి 2% (శాతం) మాత్రమే గర్భం దాల్చారు. క్రమరహితంగా వాడితే  గర్భం దాల్చే అవకాశం సంవత్సరానికి 18%.[3] దీని వాడుక వల్ల సెగవ్యాధి, క్లామిడియా, ట్రైకోమినియాసిస్, హెపటైటిస్-బి ఇంకా ఎయిడ్స్ వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గాయి. ఇది కొంత వరకు జెనిటల్ హర్పిస్, మానవ పాపిల్లోమా వైరస్(HPV) ఇంకా సవాయి సంక్రమించే అవకాశం కూడా తగ్గాయి.

పురుష కండోం అనేది సంభోగం ముందు స్తంభించిన అంగం మీద చుట్టడం వల్ల లైంగిక భాగస్వామి శరీరంలో వీర్యం వెళ్ళకుండా ఉంటుంది. పురుష కండోం మమూలుగా లేటెక్స్ తో తయారు చేయబడుతుంది, పోలీ ఇథిరీన్ లేదా గొర్రె పేగుల తో చేయటం తక్కువ. పురుష కండోంలు సులువుగా దొరుకుతాయి, సులువుగా వాడొచ్చు. కానీ కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. లేటెక్స్ వాడటం వల్ల వికటీంచే అవకాశం ఉన్న వాళ్ళు పొలీయుథిరీన్ లేదా సింథెటిక్ వర్షన్ వాడాలి. ఆడవాళ్ళ కండోంలు మమూలుగా పొలీయుథిరీన్ తో తయారు చేస్తారు.దీన్ని అనేక సార్లు వాడొచ్చు.[4]

కండోంలు ముఖ్యంగా లైంగికంగా సొకే అంటువ్యాధుల నించి నివారించటానికి వాడతారు. ఇవి కనీసం 1564 నుంచి వాడుతున్నారు. 1855 నుంచి రబ్బర్ కాండోంలు వాడకం మొదలయ్యాయి.[5][6] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్యమైన మందులలో కూడా ఉంది. ఇది ఆరోగ్య వ్యవస్థలో ప్రభావశీలం పైగా వైద్యులు సిఫార్సు చేసినది.[7] పెద్ద మొత్తంలో కొనేవారికి ఒక్కొక్కటి యూఎస్ $0.03 నుంచి యూఎస్ $0.08 ఖర్చు అవుతుంది.[8] యునైటెడ్ స్టేట్స్ లో ఒక కండోం మామూలుగా $1 కంటే తక్కువ వెలే ఉంటుంది.[9] Globally less than 10% of those using birth control are using the condom. Rates of condom use are higher in the developed world.[10] In United Kingdom the condom is the second most common method of birth control (22%) while in the United States it is the third most common (15%).[11][12] About six to nine billion are sold a year.[13]

లైంగికంగా సొకే అంటువ్యాధి[మార్చు]

References[మార్చు]

  1. Hatcher, Robert Anthony; M.D, Anita L. Nelson (2007). Contraceptive Technology (ఆంగ్లం లో). Ardent Media. pp. 297–311. ISBN 9781597080019. మూలం నుండి 2017-09-18 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |dead-url= (help)
  2. WHO Model Formulary 2008 (PDF). World Health Organization. 2009. p. 372. ISBN 9789241547659. మూలం నుండి 13 December 2016 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 8 January 2017. Cite uses deprecated parameter |dead-url= (help)
  3. Trussell, J (2007). "Contraceptive efficacy" (PDF). Ardent Media. మూలం నుండి 2013-11-12 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2011-03-13. Cite uses deprecated parameter |deadurl= (help); Cite news requires |newspaper= (help)
  4. Speroff, Leon; Darney, Philip D. (2011). A Clinical Guide for Contraception (ఆంగ్లం లో). Lippincott Williams & Wilkins. pp. 305–307. ISBN 9781608316106. మూలం నుండి 2016-11-14 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |dead-url= (help)
  5. Allen, Michael J. (2011). The Anthem Anthology of Victorian Sonnets (ఆంగ్లం లో). Anthem Press. p. 51. ISBN 9781843318484.
  6. McKibbin, Ross (2000). Classes and Cultures: England 1918-1951 (ఆంగ్లం లో). Oxford University Press. p. 305. ISBN 9780198208556.
  7. WHO Model List of Essential Medicines (19th List). World Health Organization. (April 2015). URL accessed on 8 December 2016.
  8. Condoms (Lubricated). Management Sciences For Health, Inc.. URL accessed on 2 August 2017.
  9. Shoupe, Donna (2011). Contraception (ఆంగ్లం లో). John Wiley & Sons. p. 15. ISBN 9781444342635.
  10. Chen, Lincoln C.; Amor, Jaime Sepulveda; Segal, Sheldon J. (2012). AIDS and Women’s Reproductive Health (ఆంగ్లం లో). Springer Science & Business Media. p. 6. ISBN 9781461533542.
  11. Herring, Jonathan (2014). Medical Law and Ethics (ఆంగ్లం లో). Oxford University Press. p. 271. ISBN 9780198702269.
  12. Empty citation (help)
  13. Hermann, Henry R. (2016). Dominance and Aggression in Humans and Other Animals: The Great Game of Life (ఆంగ్లం లో). Academic Press. ISBN 9780128092958.
"https://te.wikipedia.org/w/index.php?title=Condom&oldid=2386500" నుండి వెలికితీశారు