Jump to content

ISO 3166-1

వికీపీడియా నుండి

ఐఎస్ఒ 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం. ఇది ప్రామాణీకరణలో ఒక భాగం. వివిధ దేశాలకు, ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి.ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO 3166-1) కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురించింది. ప్రతి దేశానికి లేదా భూభాగానికి ISO మూడు విధాలైన కోడ్ లను నిర్వచిస్తుంది.[1]

ISO 3166-1 విధానంలో పేజీ సృష్టించేనాటికి (2007 సెప్టెంబరు) మొత్తం 244 దేశాలకు లేదా భూభాగాలకు కోడ్‌లు ఇవ్వబడ్డాయి. ISO 3166 వారి కంట్రీ కోడ్ మెయింటెనెన్స్ ఏజెన్సీ[2] వారి సమాచారం ప్రకారం ఏదైనా దేశం లేదా భూభాగం ఐక్య రాజ్య సమితి పరిభాష బులెటిన్ (Terminology Bulletin) లో గాని లేదా వారి గణాంక విభాగంలో[3] గాని స్థానం కలిగి ఉన్నట్లయితే, ఆ దేశానికి లేదా ప్రాంతానికి ISO 3166 కోడ్ ఇవ్వబడుతుంది. ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అధికారిక నామం మారినట్లయితే దానికి క్రొత్త కోడ్ ఇవ్వబడుతుంది.[4]

కోడ్ పొందటానికి కావలసిన కనీసార్హతలు

[మార్చు]

మొదటి కోడ్

[మార్చు]

రెండవ కోడ్

[మార్చు]
  • ఐఎస్ఒ 3166-1 ఆల్ఫా-3: ఇది మూడు 'అక్షరాల' కోడ్ విధానం. ఐఎస్ఒ 3166-1 లో నిర్వచించబడిన మూడు అక్షరాల దేశ సంకేతాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఒ) చే ప్రచురించబడిన ఐఎస్ఒ 3166 ప్రమాణికంలో ఒక భాగం, దేశాలు, ఆధారిత భూభాగాలు, భౌగోళిక ప్రత్యేక ప్రాంతాలను సూచించడానికి వాడతారు.

మూడవ కోడ్

[మార్చు]
  • ఐఎస్ఒ 3166-1 సంఖ్య, మూడు 'అంకెల' కోడ్ విధానం.ఇది ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం వారి నిర్వచనాన్ని అనుసరించి, ఇంగ్లీషు భాష అక్షరాలు (లాటిన్ వర్ణమాల) వాడని, లేదా వాడడానికి కుదరని చోట్ల ఇది ఎక్కువ ఉపయోగకరం.

కోడ్ పొందిన దేశాలు

[మార్చు]
ISO 3166/MA ప్రకారం దేశం లేదా ప్రాంతం అధికారిక పేరు అంకెల కోడ్ఆల్ఫా-3 కోడ్ఆల్ఫా-2 కోడ్స్థానిక ISO కోడ్‌లు
 ఆఫ్ఘనిస్తాన్ 004AFGAFISO 3166-2:AF
 ఆలండ్ దీవులు 248ALAAXISO 3166-2:AX
 అల్బేనియా 008ALBALISO 3166-2:AL
 Algeria 012DZADZISO 3166-2:DZ
 American Samoa 016ASMASISO 3166-2:AS
 Andorra 020ANDISO 3166-2:AD
 అంగోలా 024AGOAOISO 3166-2:AO
 Anguilla 660AIAAIISO 3166-2:AI
 Antarctica 010ATAAQISO 3166-2:AQ
 Antigua and Barbuda 028ATGAGISO 3166-2:AG
 Argentina 032ARGARISO 3166-2:AR
 ఆర్మేనియా 051ARMAMISO 3166-2:AM
 అరూబా 533ABWAWISO 3166-2:AW
 Australia 036AUSAUISO 3166-2:AU
 ఆస్ట్రియా 040AUTATISO 3166-2:AT
 అజర్‌బైజాన్ 031AZEAZISO 3166-2:AZ
 బహామాస్ 044BHSBSISO 3166-2:BS
 Bahrain 048BHRBHISO 3166-2:BH
 బంగ్లాదేశ్ 050BGDBDISO 3166-2:BD
 బార్బడోస్ 052BRBBBISO 3166-2:BB
 బెలారస్ 112BLRBYISO 3166-2:BY
 Belgium 056BELBEISO 3166-2:BE
 బెలిజ్ 084BLZBZISO 3166-2:BZ
 బెనిన్ 204BENBJISO 3166-2:BJ
 బెర్ముడా 060BMUBMISO 3166-2:BM
 భూటాన్ 064BTNBTISO 3166-2:BT
 Bolivia 068BOLBOISO 3166-2:BO
 Bosnia and Herzegovina 070BIHBAISO 3166-2:BA
 బోత్సువానా 072BWABWISO 3166-2:BW
 Bouvet Island 074BVTBVISO 3166-2:BV
 Brazil 076BRABRISO 3166-2:BR
 British Indian Ocean Territory 086IOTIOISO 3166-2:IO
 బ్రూనే దారుస్సలామ్ 096BRNBNISO 3166-2:BN
 Bulgaria 100BGRBGISO 3166-2:BG
 Burkina Faso 854BFABFISO 3166-2:BF
 బురుండి 108BDIBIISO 3166-2:BI
 కంబోడియా 116KHMKHISO 3166-2:KH
 కామెరూన్ 120CMRCMISO 3166-2:CM
 Canada 124CANCAISO 3166-2:CA
 Cape Verde 132CPVCVISO 3166-2:CV
 కేమాన్ దీవులు 136CYMKYISO 3166-2:KY
 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 140CAFCFISO 3166-2:CF
 చాద్ 148TCDTDISO 3166-2:TD
 Chile 152CHLCLISO 3166-2:CL
 చైనా 156CHNCNISO 3166-2:CN
 Christmas Island 162CXRCXISO 3166-2:CX
[[File:|23x15px|border |alt=|link=]] Cocos (Keeling) Islands 166CCKCCISO 3166-2:CC
 కొలంబియా 170COLCOISO 3166-2:CO
 కొమొరోస్ 174COMKMISO 3166-2:KM
 కాంగో 178COGCGISO 3166-2:CG
 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 180CODCDISO 3166-2:CD
 కుక్ ఐలాండ్స్ 184COKCKISO 3166-2:CK
 కోస్టారికా 188CRICRISO 3166-2:CR

 ఐవరీ కోస్ట్

384CIVCIISO 3166-2:CI
 క్రొయేషియా 191HRVHRISO 3166-2:HR
 Cuba 192CUBCUISO 3166-2:CU
 సైప్రస్ 196CYPCYISO 3166-2:CY
 Czech Republic 203CZECZISO 3166-2:CZ
 డెన్మార్క్ 208DNKDKISO 3166-2:DK
 జిబూటి 262DJIDJISO 3166-2:DJ
 డొమినికా 212DMADMISO 3166-2:DM
 డొమినికన్ రిపబ్లిక్ 214DOMDOISO 3166-2:DO
 ఈక్వడార్ 218ECUECISO 3166-2:EC
 ఈజిప్టు 818EGYEGISO 3166-2:EG
 El Salvador 222SLVSVISO 3166-2:SV
 ఈక్వటోరియల్ గ్వినియా 226GNQGQISO 3166-2:GQ
 ఎరిత్రియా 232ERIERISO 3166-2:ER
 Estonia 233ESTEEISO 3166-2:EE
 Ethiopia 231ETHETISO 3166-2:ET
 ఫాక్‌లాండ్ దీవులు 238FLKFKISO 3166-2:FK
 Faroe Islands 234FROFOISO 3166-2:FO
 Fiji 242FJIFJISO 3166-2:FJ
 ఫిన్‌లాండ్ 246FINFIISO 3166-2:FI
 ఫ్రాన్స్ 250FRAFRISO 3166-2:FR
 ఫ్రెంచి గయానా 254GUFGFISO 3166-2:GF
 French Polynesia 258PYFPFISO 3166-2:PF
 ఫ్రెంచి దక్షిణ భూభాగాలు 260ATFTFISO 3166-2:TF
 గబాన్ 266GABGAISO 3166-2:GA

 గాంబియా

270GMBGMISO 3166-2:GM
 జార్జియా 268GEOGEISO 3166-2:GE
 జర్మనీ 276DEUDEISO 3166-2:DE
 ఘనా 288GHAGHISO 3166-2:GH
 జిబ్రాల్టర్ 292GIBGIISO 3166-2:GI
 Greece 300GRCGRISO 3166-2:GR
 గ్రీన్‌లాండ్ 304GRLGLISO 3166-2:GL
 గ్రెనడా 308GRDGDISO 3166-2:GD
 Guadeloupe 312GLPGPISO 3166-2:GP
 గ్వామ్ 316GUMGUISO 3166-2:GU
 గ్వాటెమాలా 320GTMGTISO 3166-2:GT
 గ్వెర్న్సీ 831GGYGGISO 3166-2:GG
 గినియా 324GINGNISO 3166-2:GN
 గినియా-బిస్సావు 624GNBGWISO 3166-2:GW
 గయానా 328GUYGYISO 3166-2:GY
 Haiti 332HTIHTISO 3166-2:HT
 హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు 334HMDHMISO 3166-2:HM
 వాటికన్ నగరం 336VATVAISO 3166-2:VA
 హోండురాస్ 340HNDHNISO 3166-2:HN
 Hong Kong 344HKGHKISO 3166-2:HK
 హంగరి 348HUNHUISO 3166-2:HU
 ఐస్‌లాండ్ 352ISLISISO 3166-2:IS
 India 356INDINISO 3166-2:IN
 Indonesia 360IDNIDISO 3166-2:ID
 ఇరాన్ 364IRNIRISO 3166-2:IR
 ఇరాక్ 368IRQIQISO 3166-2:IQ
 ఐర్లాండ్ 372IRLIEISO 3166-2:IE
 ఐల్ ఆఫ్ మ్యాన్ 833IMNIMISO 3166-2:IM
 Israel 376ISRILISO 3166-2:IL
 ఇటలీ 380ITAITISO 3166-2:IT
 జమైకా 388JAMJMISO 3166-2:JM
 Japan 392JPNJPISO 3166-2:JP
 జెర్సీ 832JEYJEISO 3166-2:JE
 జోర్డాన్ 400JORJOISO 3166-2:JO
 కజకస్తాన్ 398KAZKZISO 3166-2:KZ
 కెన్యా 404KENKEISO 3166-2:KE
 కిరిబటి 296KIRKIISO 3166-2:KI
 కొరియా డెమొక్రాటిక్ రిపబ్లిక్ 408PRKKPISO 3166-2:KP
 కొరియా రిపబ్లిక్ 410KORKRISO 3166-2:KR
 Kuwait 414KWTKWISO 3166-2:KW
 కిర్గిజిస్తాన్ 417KGZKGISO 3166-2:KG
 లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ 418LAOLAISO 3166-2:LA
 లాట్వియా 428LVALVISO 3166-2:LV
 లెబనాన్ 422LBNLBISO 3166-2:LB
 లెసోతో 426LSOLSISO 3166-2:LS
 లైబీరియా 430LBRLRISO 3166-2:LR
 లిబ్యన్ అరబ్ జమాహ్రియా 434LBYLYISO 3166-2:LY
 లైచెన్‌స్టెయిన్ 438LIELIISO 3166-2:LI
 లిథువేనియా 440LTULTISO 3166-2:LT
 లక్సెంబర్గ్ 442LUXLUISO 3166-2:LU
 మకావొ 446MACMOISO 3166-2:MO
 గత యుగొస్లావియా రిపబ్లిక్ మేసిడోనియా 807MKDMKISO 3166-2:MK
 మడగాస్కర్ 450MDGMGISO 3166-2:MG
 మలావి 454MWIMWISO 3166-2:MW
 మలేషియా 458MYSMYISO 3166-2:MY
 మాల్దీవులు 462MDVMVISO 3166-2:MV
 మాలి (దేశం) 466MLIMLISO 3166-2:ML
 మాల్టా 470MLTMTISO 3166-2:MT
 Marshall Islands 584MHLMHISO 3166-2:MH
 Martinique 474MTQMQISO 3166-2:MQ
 మౌరిటానియ 478MRTMRISO 3166-2:MR
 మారిషస్ 480MUSMUISO 3166-2:MU
మూస:Country data mayotte 175MYTYTISO 3166-2:YT
 మెక్సికో 484MEXMXISO 3166-2:MX
 మైక్రొనీషియా ఫెడరేటెడ్ స్టేట్స్స 583FSMFMISO 3166-2:FM
 మోల్డోవా రిపబ్లిక్ 498MDAMDISO 3166-2:MD
 మొనాకో 492MCOMCISO 3166-2:MC
 మంగోలియా 496MNGMNISO 3166-2:MN
 మాంటెనెగ్రో 499MNEMEISO 3166-2:ME
 Montserrat 500MSRMSISO 3166-2:MS
 మొరాకో 504MARMAISO 3166-2:MA
 మొజాంబిక్ 508MOZMZISO 3166-2:MZ
 Myanmar 104MMRMMISO 3166-2:MM
 నమీబియా 516NAMNAISO 3 66-2:NA
 Nauru 520NRUNRISO 3166-2:NR
   Nepal 524NPLNPISO 3166-2:NP
 Netherlands 528NLDNLISO 3166-2:NL
 Netherlands Antilles 530ANTANISO 3166-2:AN
 New Caledonia 540NCLNCISO 3166-2:NC
 New Zealand 554NZLNZISO 3166-2:NZ
 నికరాగ్వా 558NICNIISO 3166-2:NI
 Niger 562NERNEISO 3166-2:NE
 నైజీరియా 566NGANGISO 3166-2:NG
 Niue 570NIUNUISO 3166-2:NU
 Norfolk Island 574NFKNFISO 3166-2:NF
 Northern Mariana Islands 580MNPMPISO 3166-2:MP
 నార్వే 578NORNOISO 3166-2:NO
 ఒమన్ 512OMNOMISO 3166-2:OM
 Pakistan 586PAKPKISO 3166-2:PK
 Palau 585PLWPWISO 3166-2:PW

 ఆక్రమిత పాలస్తీనా భూభాగం

275PSEPSISO 3166-2:PS
 పనామా 591PANPAISO 3166-2:PA
 పపువా న్యూగినియా 598PNGPGISO 3166-2:PG
 Paraguay 600PRYPYISO 3166-2:PY
 Peru 604PERPEISO 3166-2:PE
 Philippines 608PHLPHISO 3166-2:PH
 పిట్‌కెయిర్న్ 612PCNPNISO 3166-2:PN
 పోలాండ్ 616POLPLISO 3166-2:PL
 పోర్చుగల్ 620PRTPTISO 3166-2:PT
 Puerto Rico 630PRIPRISO 3166-2:PR
 ఖతార్ 634QATQAISO 3166-2:QA
 Réunion 638REUREISO 3166-2:RE
 రొమేనియా 642ROUROISO 3166-2:RO
 రష్యన్ ఫెడరేషన్ 643RUSRUISO 3166-2:RU
 రువాండా 646RWARWISO 3166-2:RW
 సెయొంట్ హెలినా 654SHNSHISO 3166-2:SH
 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ 659KNAKNISO 3166-2:KN
 సెయింట్ లూసియా 662LCALCISO 3166-2:LC
 Saint Pierre and Miquelon 666SPMPMISO 3166-2:PM
 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ 670VCTVCISO 3166-2:VC
 సమోవా 882WSMWSISO 3166-2:WS
 సాన్ మారినో 674SMRSMISO 3166-2:SM
 సావొ టోమె & ప్రిన్సిపె 678STPSTISO 3166-2:ST
 Saudi Arabia 682SAUSAISO 3166-2:SA
 సెనెగల్ 686SENSNISO 3166-2:SN
 సెర్బియా 688SRBRSISO 3166-2:RS
 సేషెల్స్ 690SYCSCISO 3166-2:SC
 సియెర్రా లియోన్ 694SLESLISO 3166-2:SL
 Singapore 702SGPSGISO 3166-2:SG
 స్లొవేకియా 703SVKSKISO 3166-2:SK
 స్లోవేనియా 705SVNSIISO 3166-2:SI
 Solomon Islands 090SLBSBISO 3166-2:SB
 సొమాలియా 706SOMSOISO 3166-2:SO
 South Africa 710ZAFZAISO 3166-2:ZA
 South Georgia and the South Sandwich Islands 239SGSGSISO 3166-2:GS
 స్పెయిన్ 724ESPESISO 3166-2:ES
 శ్రీలంక 144LKALKISO 3166-2:LK
 సూడాన్ 736SDNSDISO 3166-2:SD
 Suriname 740SURSRISO 3166-2:SR
మూస:Country data Svalbard and Jan mayen 744SJMSJISO 3166-2:SJ
 స్వాజీలాండ్ 748SWZSZISO 3166-2:SZ
 Sweden 752SWESEISO 3166-2:SE
  స్విట్జర్లాండ్ 756CHECHISO 3166-2:CH
 సిరియన్ అరబ్ రిపబ్లిక్ 760SYRSYISO 3166-2:SY
 Republic of China 158TWNTWISO 3166-2:TW
 తజికిస్తాన్ 762TJKTJISO 3166-2:TJ
 టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ 834TZATZISO 3166-2:TZ
 Thailand 764THATHISO 3166-2:TH
 టిమోర్-లెస్టె 626TLSTLISO 3166-2:TL
 టోగో 768TGOTGISO 3166-2:TG
 Tokelau 772TKLTKISO 3166-2:TK
 Tonga 776TONTOISO 3166-2:TO
 ట్రినిడాడ్ అండ్ టొబాగో 780TTOTTISO 3166-2:TT
 ట్యునీషియా 788TUNTNISO 3166-2:TN
 Turkey 792TURTRISO 3166-2:TR
 తుర్క్‌మెనిస్తాన్ 795TKMTMISO 3166-2:TM
 Turks and Caicos Islands 796TCATCISO 3166-2:TC
 Tuvalu 798TUVTVISO 3166-2:TV
 ఉగాండా 800UGAUGISO 3166-2:UG
 Ukraine 804UKRUAISO 3166-2:UA
 United Arab Emirates 784AREAEISO 3166-2:AE
 United Kingdom 826GBRGBISO 3166-2:GB
 అమెరికా సంయుక్త రాష్ట్రాలు 840USAUSISO 3166-2:US
 United States Minor Outlying Islands 581UMIUMISO 3166-2:UM
 ఉరుగ్వే 858URYUYISO 3166-2:UY
 ఉజ్బెకిస్తాన్ 860UZBUZISO 3166-2:UZ
 Vanuatu 548VUTVUISO 3166-2:VU
 వెనుజ్వేలా 862VENVEISO 3166-2:VE
 వియత్ నామ్ 704VNMVNISO 3166-2:VN
 బ్రిటిష్ వర్జిన్ దీవులు 092VGBVGISO 3166-2:VG
 యు.ఎస్.వర్జిన్ దీవులు 850VIRVIISO 3166-2:VI
 Wallis and Futuna 876WLFWFISO 3166-2:WF
 పశ్చిమ సహారా 732ESHEHISO 3166-2:EH
 యెమెన్ 887YEMYEISO 3166-2:YE
 జాంబియా 894ZMBZMISO 3166-2:ZM
 జింబాబ్వే 716ZWEZWISO 3166-2:ZW

కోడ్ వివరాలు ప్రచురించిన సమాచార పత్రికలు

[మార్చు]

ISO 3166-1 కోడ్‌లలో మార్పులు వారి సమాచార పత్రికలో తెలియజేయబడుతాయి. ఇప్పటివరకు 12 పత్రికలు అలా వెలువడినాయి. (1977లో స్టాండర్డ్ విడుదలైన తరువాత):

  1. ప్రచురితం 1998-02-05: పేరు మార్పు -- సమోవా, లభించే చోటు English, French
  2. ప్రచురితం 1999-10-01: పేరు మార్పు -- ఆక్రమిత పాలస్తీనా భూభాగం, లభించే చోటు English, French
  3. ప్రచురితం 2002-02-01: ఆల్ఫా-3 కోడ్ ఎలిమెంట్ మార్పు రొమేనియా, లభించే చోటు English, French
  4. ప్రచురితం 2002-05-20: వివిధ దేశాల కోడ్‌లకు మార్పులు, లభించే చోటు English and French
  5. ప్రచురితం 2002-05-20: పేరు, కోడ్ మార్పులు --> తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె), లభించే చోటు English, French
  6. ప్రచురితం 2002-11-15: పేరు, కోడ్ మార్పులు --> టిమోర్-లెస్టె, లభించే చోటు English, French
  7. ప్రచురితం 2002-11-15: అధికారిక పేరు మార్పు కొమొరోస్, లభించే చోటు English, French
  8. ప్రచురితం 2003-07-23: తొలగింపు యుగోస్లేవియా, క్రొత్తగా చేర్పు సెర్బియా & మాంటినిగ్రో, లభించే చోటు English, French
  9. ప్రచురితం 2004-02-13: క్రొత్త పేరు ఆలాండ్ దీవులు, లభించే చోటు English, French
  10. ప్రచురితం 2004-04-26: పేరు మార్పు -- ఆఫ్ఘనిస్తాన్, ఆలాండ్ దీవులు, లభించే చోటు English, French
  11. ప్రచురితం 2006-03-29: క్రొత్తగా చేర్చినవి గ్వెర్నిసీ, ఐల్ ఆఫ్ మాన్, జెర్సీ బాలివిక్, లభించే చోటు English, French
  12. ప్రచురితం 2006-09-26: తొలగింపు సెర్బియా & మాంటినిగ్రో, క్రొత్తగా చేర్చినవి సెర్బియా, మాంటినిగ్రో, లభించే చోటు English, French

మూలాలు

[మార్చు]
  • Information on reserved codes taken from "Reserved code elements under ISO 3166-1" published by Secretariat of ISO/TC 46, ISO 3166 Maintenance Agency, 2001-02-13, available on request from ISO 3166/MA.

సంబంధిత వ్యాసాలు

[మార్చు]
  • ఐఎస్ఒ 3166-2
  • ఐఎస్ఒ 3166-3
  • ఒసి పిఫా, ఐఎస్ఒ 3166 కంట్రీ కోడ్‌ల పోలిక
  • ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టాండర్డ్

మూలాలు

[మార్చు]
  1. "ISO - ISO 3166 — Country Codes". ISO (in ఇంగ్లీష్). Retrieved 2026-05-07.
  2. "ISO - International Organization for Standardization". www.iso.org. Archived from the original on 2007-05-15. Retrieved 2026-05-07.
  3. "UNSD — Methodology". unstats.un.org. Retrieved 2026-07-07.
  4. "ISO - International Organization for Standardization". www.iso.org. Archived from the original on 2007-05-15. Retrieved 2026-05-07.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ISO_3166-1&oldid=4899255" నుండి వెలికితీశారు