రైజింగ్ పూణే సూపర్‌జైంట్|
| యజమాని | సంజీవ్ గోయెంకా (ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్) |
|---|
|
| నగరం | పూణే, మహారాష్ట్ర, భారతదేశం |
|---|
| స్థాపితం | 2015 (2015) |
|---|
| విలీనం | 2017 (2017) |
|---|
| స్వంత మైదానం | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే (సామర్థ్యం: 37,400) |
|---|
| రెండవ స్వంత మైదానం | డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం (సామర్థ్యం: 50,000) |
|---|
|
| ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయాలు | 0 |
|---|
రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఐపీఎల్- 2016, 2017 సీజన్‌తో పూణే ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా కు సంబందించిన ఆర్.పి - సంజీవ్ గోయెంకా గ్రూప్ దక్కించుకుంది.
ఇది 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడడం మొదలుపెట్టి, 2017 లో ఫైనలిస్ట్‌గా ఆడింది. [1] [2] పూణే వారియర్స్ ఇండియా తర్వాత పూణేకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో జట్టు ఇది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యజమానులు అక్రమ బెట్టింగ్‌లో పాల్గొనడం వల్ల ఆ జట్లను రెండేళ్ళ పాటు సస్పెండు చేసినపుడు, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, గుజరాత్ లయన్స్ జట్లు వాటి స్థానంలో ఆడాయి..[3]
ఆ జట్టు 2017 IPL ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ జట్టుకు IPLలో చివరి గేం అదే.[4][5] అదే యజమాని 2021 అక్టోబరులో మరో ఫ్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్లను కొనుగోలు చేసింది. ఇది ఇప్పుడు లీగ్‌లోని 10 జట్లలో ఒకటి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
[మార్చు]
| సంవత్సరం |
లీగ్ స్టాండింగ్ |
ఫైనల్ స్టాండింగ్ |
| 2016 |
8లో 7వది |
లీగ్ వేదిక |
| 2017 |
8లో 2వది |
రన్నర్స్-అప్ |
ఇండియన్ ప్రీమియర్ లీగ్
[మార్చు]
| సంవత్సరం |
|
|
|
|
టైడ్ |
|
స్థానం |
సారాంశం |
| 2016 |
14 |
5 |
9 |
0 |
0 |
35.71% |
7 |
గ్రూప్ స్టేజ్ |
| 2017 |
16 |
10 |
6 |
0 |
0 |
62.5% |
2 |
రన్నర్స్-అప్ |
| ఆటగాడు |
మ్యాచ్‌లు |
వికెట్లు |
అత్యుత్తమ బౌలింగ్ |
బౌలింగ్ సగటు |
| జయదేవ్ ఉనద్కత్ |
12 |
24 |
5/30 |
13.41 |
| ఆడమ్ జాంపా |
11 |
19 |
6/19 |
14.63 |
| ఇమ్రాన్ తాహిర్ |
12 |
18 |
3/18 |
20.50 |
| బెన్ స్టోక్స్ |
12 |
12 |
3/18 |
26.33 |
| అశోక్ దిండా |
12 |
12 |
3/20 |
29.16 |
| మూలం: క్రిక్ఇన్ఫో [7] |